Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594
Scroll down for English version
లివర్ సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం :
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
లివర్ సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను సుఖ స్వరూప ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా బాబా / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ స్పిరిచుయల్ యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి మరియు సుఖము అనే కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను సుఖ స్వరూప ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి , సుఖ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. సుఖము అనే కిరణాలు నా లో వున్న లివర్ సమస్యను నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ కు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న లివర్ కు వున్న సమస్యలు నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి స్వరూపo సుంచి శాంతి సంపన్నంగా మారుతున్న జీవాత్మను. నేను సుఖ స్వరూపo సుంచి సుఖ సంపన్నంగా మారుతున్న జీవాత్మను నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి సoప్పన్నం గా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక :లివర్ కి సంభందించిన సమస్య లు నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
రాజ యోగ మెడిటేషన్ ద్వారా శివ పరమాత్మ తెలియచేస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్ గా మారి మిమల్ని మీరు రక్షించుకోoడి .
చాంటింగ్ 108 సార్లు నేను సుఖ సంపన్నమైన జీవాత్మను …
లలిత సహస్రనామము
యోగ ముద్ర అపాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ యం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 https://usharaninaturopathy.com
Yoga to Help Regulate Liver Problems
To help control liver-related problems, you can sit peacefully wherever you are and practice. You may even sit on a chair and do this meditation. Make your place the home of the Supreme Soul. Your home itself is your temple. Your body is the temple of your soul. There is no need to go to any spiritual centers.
Think: “I and my Father, the Supreme Soul, are one.” Hold the friendly hand of the Supreme Soul and experience it. Do not wait for someone to come and save you. Do not depend on others. Trust yourself. Your health is in your own hands.
Resolution (Sankalpa)
Every soul in this creation should become a spiritual self-doctor to protect themselves. Without caste or religious differences, everyone should move toward our ultimate destination, the Supreme Abode (Paramdham), through their own spiritual practice.
Meditation for Controlling Liver Problems
Set your self-respect thought on:
“I am a happy soul.”
I and my Baba — my destination is the Supreme Abode.
The Father’s protective hand is on my head.
Under the canopy of Father Shiva, the Supreme Soul, I am safe.
For the spiritual children, the Supreme Soul — the Spiritual Surgeon — is giving subtle and physical healing from the Spiritual University-cum-Hospital.
I am a soul.
I am the conscious energy that operates this body.
I am shining brightly at the center of the forehead (between the eyebrows).
The original nature of the soul is peace.
I am a point of light.
For a few moments, I go beyond body consciousness and remain in a bodiless stage, in front of the Supreme Soul in the subtle world.
From the Supreme Soul, rays of peace and happiness are radiating to the center of my forehead.
I am becoming a blissful soul.
I am spreading rays of peace and happiness to the whole universe.
The rays of happiness are influencing and normalizing the liver problem within me.
Instead of disturbance, I am experiencing peace.
The formless Supreme Soul Himself is treating my liver-related diseases.
I am becoming completely healthy.
My liver problems have come under normal control.
I am a healthy soul.
I am experiencing the peace and happiness given by the Supreme Soul.
From being a peaceful soul, I am becoming enriched with peace.
From being a blissful soul, I am becoming enriched with happiness.
I am a soul.
Returning to body consciousness, I sit on the throne of the forehead as a ruler, filled with peace. Moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point.
Baba is a point.
Drama is a point.
Om Shanti.
Note
Even after liver problems return to normal, do not stop taking prescribed allopathic medicines for BP, diabetes, or thyroid conditions without medical advice.
Through Raja Yoga meditation, understand the subtle and physical healing explained by the Supreme Soul Shiva, and become a spiritual self-doctor to protect yourself.
Chant 108 times:
“I am a happy soul.”
You may also practice:
· Lalitha Sahasranama chanting : OM SREE ANHITHBJA NILAYAYI NAMAHA
· Yoga Mudra
· Apana Mudra· Chakra healing with the sound “RAM”
लिवर की समस्या को नियंत्रित करने के लिए योग
लिवर से संबंधित समस्याओं को नियंत्रित करने के लिए आप जहाँ भी हों, वहीं शांतिपूर्वक बैठकर अभ्यास कर सकते हैं। आप कुर्सी पर बैठकर भी यह ध्यान कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर मानकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है। किसी आध्यात्मिक केंद्र पर जाने की आवश्यकता नहीं है।
सोचें: “मैं और मेरे पिता परमात्मा एक हैं।” परमात्मा का स्नेहिल हाथ थामने का अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। दूसरों पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथों में है।
संकल्प
इस सृष्टि की प्रत्येक आत्मा को स्वयं की रक्षा के लिए आध्यात्मिक सेल्फ-डॉक्टर बनना चाहिए। जाति और धर्म के भेदभाव के बिना, सभी को अपने-अपने साधन द्वारा परमधाम (सुप्रीम एबोड) की ओर आगे बढ़ना चाहिए।
लिवर की समस्या को नियंत्रित करने के लिए ध्यान
अपने स्वाभिमान को इस विचार पर स्थिर करें:
“मैं सुख स्वरूप आत्मा हूँ।”
मैं और मेरे बाबा — मेरा लक्ष्य परमधाम है।
पिता का अभय हाथ मेरे सिर पर है।
पिता शिव परमात्मा की छत्रछाया में मैं सुरक्षित हूँ।
आध्यात्मिक बच्चों के लिए परमात्मा — आध्यात्मिक सर्जन — आध्यात्मिक विश्वविद्यालय-कम-हॉस्पिटल से सूक्ष्म और स्थूल उपचार प्रदान कर रहे हैं।
मैं आत्मा हूँ।
मैं इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ।
मैं भृकुटि (दोनों भौंहों के बीच) में प्रकाशमान हूँ।
आत्मा का स्वधर्म शांति है।
मैं ज्योति बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं देह-अभिमान से परे, अशरीरी अवस्था में, सूक्ष्म लोक में परमात्मा के सामने स्थित हूँ।
परमात्मा से शांति और सुख की किरणें मेरी भृकुटि के मध्य स्थान पर प्रवाहित हो रही हैं।
मैं सुख स्वरूप आत्मा बन रहा/रही हूँ।
मैं पूरे विश्व में शांति और सुख की किरणें फैला रहा/रही हूँ।
सुख की ये किरणें मेरे भीतर की लिवर समस्या को सामान्य कर रही हैं।
अशांति के स्थान पर मैं शांति का अनुभव कर रहा/रही हूँ।
निर्गुण, निराकार परमात्मा स्वयं मेरे लिवर से संबंधित रोगों का उपचार कर रहे हैं।
मैं पूर्णतः स्वस्थ बन रहा/रही हूँ।
मेरी लिवर की समस्याएँ सामान्य नियंत्रण में आ गई हैं।
मैं निरोगी आत्मा हूँ।
मैं परमात्मा द्वारा प्रदान की गई शांति और सुख का अनुभव कर रहा/रही हूँ।
शांति स्वरूप से मैं शांति सम्पन्न बन रहा/रही हूँ।
सुख स्वरूप से मैं सुख सम्पन्न बन रहा/रही हूँ।
मैं आत्मा हूँ।
अब मैं देह-अभिमान में लौटकर, भृकुटि के सिंहासन पर शांति से भरपूर शासक बनकर बैठा/बैठी हूँ। इस भावना के साथ जीवन में आगे बढ़ रहा/रही हूँ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ।
बाबा बिंदु हैं।
ड्रामा बिंदु है।
ॐ शांति।
नोट
लिवर की समस्या सामान्य होने के बाद भी, बीपी, डायबिटीज या थायरॉइड की निर्धारित एलोपैथिक दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।
राजयोग मेडिटेशन के माध्यम से शिव परमात्मा द्वारा बताए गए सूक्ष्म और स्थूल उपचार को समझें और आध्यात्मिक सेल्फ-डॉक्टर बनकर स्वयं की रक्षा करें।
108 बार जप करें:
“मैं सुख सम्पन्न आत्मा हूँ।”
आप निम्न अभ्यास भी कर सकते हैं:
· ललिता सहस्रनाम का पाठ
· योग मुद्रा
· अपान मुद्रा· चक्र हीलिंग के लिए “यं” ध्वनि
