Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

మనవ శరీరము షట్చక్ర నిర్మితము. చక్రమంటే శక్తి స్థానము. ప్రకృతిలోని ప్రాణ శక్తి మన శరీరంలోని శక్తి స్థానం ద్వారా శరీరంలోకి ప్రవేశం చేసి ఈ శరీరాన్ని చైతన్యవంతముగా వుంచుతుంది. 7 చక్రాలను క్రింది విధానాలను ఉపయోగించుకుని సక్రమంగా పని చేసే విధంగా చేసుకోవచ్చు .
మూలాధార చక్ర : వెన్నుముక చివరి భాగము .
రంగు : ఎరుపు
ఎముకలు , కండరాలకు , నరాలకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం మూలాధారాoబుజ రూడాయై నమః “ 108 సార్లు జపించాలి .
శబ్దం : లమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : శక్తి గుణము.
“ నేను శక్తి సంపన్నమైన జీవాత్మను” 108 సార్లు జపించాలి .
యోగ ముద్ర : మేరుడండ ముద్ర రోజుకు 15 నిమిషాలు .
స్వాధీ ష్టన చక్ర : పొత్తి కడుపు క్రింద భాగము.
రంగు : ఆరంజ్
కిడ్నీ , చర్మమునకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ స్వాదిష్టనాoబు జగతాయై నమః “ 108 సార్లు జపించాలి .
శబ్దం : వమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది :
పవిత్రత గుణము.
“ నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను. ” 108 సార్లు జపించాలి .
యోగ ముద్ర : వరుణ ముద్ర రోజుకు 15 నిమిషాలు .
మణిపూరక చక్ర : నాభి స్థానము .
రంగు : పసుపు
లివర్ , డయాబెటిస్ , ప్రేగులకు , బ్లేడర్ కు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ మణిపురాబ్జ నిలయాయై నమః ” 108 సార్లు జపించాలి .
శబ్దం : రమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : సుఖము అనే గుణము.
“నేను సుఖ సంపన్నమైన జీవాత్మను” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : అపాన ముద్ర రోజుకు 15 నిమిషాలు .
అనాహిత చక్ర : వక్ష స్థానం.
రంగు : ఆకుపచ్చ
గుండెకు , ఉపిరి తిత్తులకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ అనాహతాబ్జ నిలయాయై నమః “
108 సార్లు జపించాలి .
శబ్దం : యమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : ప్రేమ గుణము.
“ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి .
యోగ ముద్ర : రక్త ప్రసరణ ముద్ర రోజుకు 15 నిమిషాలు .
విశుద్ధ చక్ర : కంట భాగము . రంగు : నీలము
థైరాయిడ్ / మానసిక సమస్యలు / గొంతు సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయాయై నమః ”
108 సార్లు జపించాలి .
శబ్దం : హమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : శాంతి గుణము.
“ నేను శాంతి సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి .
యోగ ముద్ర : శంఖ ముద్ర రోజుకు 15 నిమిషాలు .
అజ్ఞా చక్ర : రెండు కనుబొమ్మల మధ్య స్థానము.
రంగు : ముదురు నీలము
ముక్కు , చెవులకు , కళ్ళకు వున్న వ్యాధులు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ అజ్ఞా చక్ర నిలయాయై నమః
108 సార్లు జపించాలి .
శబ్దం : అమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : జ్ఞానము
“ నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి .
యోగ ముద్ర : ప్రాణ ముద్ర
సహస్ర చక్ర : శిరస్సు పై భాగము . రంగు : వంగ పండు
నిద్ర పట్టక పోవుట మరియు మైగ్రేన్ సమస్య నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ సహస్ర దళ పద్మస్థాయై నమః ”
108 సార్లు జపించాలి .
శబ్దం : ఓమ్ 108 సార్లు జపించాలి .
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకోవలసినది: ఆనందము అనే గుణము. “ నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను ”
108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : ధ్యాన ముద్ర
Request : మీకు వీలు వున్నo త వరుకు ఈ మెసేజ్ని ఫారవార్డ్ చేయండి. ఇది మతానికి, కులానికి సంభందం లేనిది. ఆత్మ – పరమాత్మ సంభందం కలిగి వుంది….
సమయం సమీ పంగా వచ్చేసింది. ఎవరిని వారే కాపాడుకోండి… ప్రతి ఒక్కరు స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్స్ మారండి.
వైద్యో నారాయణ్ హరి!
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939. www.spiritualselfdoctor.com
నోట్ : ఇక్కడ మతానికి . కులానికి తావు లేదు. మానవునిగా జన్మ తీసుకున్న ప్రతి మనిషికి వైద్యం ఒక్కటే.
हमारा स्वास्थ्य हमारे हाथ में है।
हमारा शरीर षट्चक्र से बना है। चक्र ऊर्जा का स्थान है। प्रकृति में प्राणशक्ति हमारे शरीर में शक्तिप्राशन के माध्यम से शरीर में प्रवेश करती है और इस शरीर को गतिशील बनाती है। निम्नलिखित प्रक्रियाओं का उपयोग करके 7 चक्रों को ठीक से काम करने के लिए बनाया जा सकता है।
मूलाधार चक्र: रीढ़ की हड्डी का अंतिम भाग।
रंग : लाल
हड्डियों, मांसपेशियों और नसों की समस्याओं को नियंत्रित किया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम मूलाधारोबुज रुदायै नमः” का 108 बार जाप करना चाहिए।
ध्वनि : लम् का जाप 108 बार करना चाहिए।
परमात्मा से आत्मा में क्या भरना चाहिए: शक्ति गुण।
“मैं शक्तिशाली आत्मा हूँ” का 108 बार जाप करें।
योग मुद्रा: मेरुदंड मुद्रा प्रतिदिन 15 मिनट।
स्वाधिष्ठान चक्र: पेट के निचले भाग के नीचे का भाग।
रंग : नारंगी
किडनी और त्वचा संबंधी समस्याओं को नियंत्रित किया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम श्री स्वादिष्टनोबु जगतायै नमः” का 108 बार जाप करना चाहिए।
ध्वनि : वं का जाप 108 बार करना चाहिए।
परमेश्वर की ओर से आत्मा में क्या भरना चाहिए:
शुद्धता एक गुण है.
“मैं एक पवित्र जीवित आत्मा हूँ। का जाप 108 बार करना चाहिए।
योग मुद्रा: वरुण मुद्रा प्रतिदिन 15 मिनट।
मणिपूरक चक्र: नाभि स्थिति।
रंग : पीला
लीवर, मधुमेह, आंत और मूत्राशय की समस्याओं को नियंत्रित किया जा सकता है
.
ललिता सहस्त्र नाम:”ओम श्री मनीपुरब्जा निलयायै नमः” का 108 बार जाप करना चाहिए।
ध्वनि : रम का जाप 108 बार करना चाहिए।
परमेश्वर की ओर से आत्मा में क्या भरना चाहिए: सुख का गुण।
“मैं एक आनंदमय आत्मा हूँ” का 108 बार जाप करें।
योग मुद्रा: अपान मुद्रा प्रतिदिन 15 मिनट।
अनाहिता चक्र: छाती की स्थिति।
हरा रंग करें
हृदय और अधिवृक्क ग्रंथियों की समस्याओं को नियंत्रित किया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम श्री अनाहतब्ज निलयै नमः”
108 बार जाप करें.
ध्वनि : यं का जाप 108 बार करना चाहिए।
परमेश्वर की ओर से आत्मा में क्या भरना चाहिए: प्रेम का गुण।
“मैं एक प्रेमी आत्मा हूँ” का 108 बार जाप करना चाहिए।
योग मुद्रा: रक्त परिसंचरण मुद्रा प्रतिदिन 15 मिनट।
विशुद्ध चक्र: नेत्र भाग. रंग नीला
थायराइड/मानसिक समस्या/गले की समस्या को नियंत्रित किया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम श्री विशुद्ध चक्र निलायै नमः”
108 बार जाप करें.
ध्वनि : हुं का उच्चारण 108 बार करना चाहिए।
परमेश्वर की ओर से आत्मा में क्या भरना चाहिए: शांति का गुण।
“मैं शान्त आत्मा हूँ” का 108 बार जाप करना चाहिए।
योग मुद्रा: शंख मुद्रा प्रतिदिन 15 मिनट।
आज्ञा चक्र: दोनों भौंहों के बीच का स्थान।
रंग : गहरा नीला
नाक, कान और आंखों की बीमारियों पर काबू पाया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम श्री आज्ञा चक्र निलायै नमः।”
108 बार जाप करें.
जाप : हं का जाप 108 बार करना चाहिए।
परमात्मा से आत्मा में क्या भरना चाहिए: ज्ञान
“मैं ज्ञानी आत्मा हूँ” का 108 बार जाप करें।
योग मुद्रा: प्राण मुद्रा
सहस्र चक्र: सिर का ऊपरी भाग।
रंग : वंगा फल
अनिद्रा और माइग्रेन को नियंत्रित किया जा सकता है।
ललिता सहस्र नाम: “ओम श्री सहस्र दल पद्मस्थयै नमः”
108 बार जाप करें.
ध्वनि : ॐ का जाप 108 बार करना चाहिए।
ईश्वर की ओर से जीवित आत्मा में क्या डाला जाना चाहिए: आनंद का गुण। “मैं एक आनंदमय आत्मा हूँ”
108 बार जाप करें.
अनुरोध: जितनी जल्दी हो सके इस संदेश को आगे भेजें। इसका धर्म या जाति से कोई लेना-देना नहीं है. आत्मा-परमात्मा का सम्बन्ध है…
समय आ गया है. बचाएं कि वे कौन हैं… हर कोई आध्यात्मिक स्व-चिकित्सक बन जाता है।
डॉक्टर नारायण हरि!
उषा रानी नेचुरोपैथी क्लिनिक – डॉ.राधिका.लैला – एक्यूपंक्चरिस्ट और आयुर्वेद – हैदराबाद – 79959 37939. www.spiritualselfdoctor.com
नोट: यहाँ धर्म. जाति का कोई अपना नहीं होता. जन्म लेने वाले हर इंसान का एक ही इलाज है।
Our health is in our hands
Our body is made up of Shatchakra. Chakra is a place of energy. In nature, life force enters our body through Shaktiprashan and makes this body dynamic. The 7 Chakras can be made to function properly by using the following procedures.
Mooladhara (Root) Chakra
The last part of the spine.
Color : Red
Problems of bones, muscles and nerves can be controlled.
Lalita Sahasra Name: “Om Muladharaobuja Rudayai Namah” should be chanted 108 times.
Sound: Lum should be chanted 108 times.
What should be filled in the soul from the Supreme Lord: Shakti guna.
Chant “I am the mighty soul” 108 times.
Yoga Mudra: Merudanda Mudra 15 minutes a day.
Swadhi Shtana Chakra
The part below the lower abdomen.
Color : Orange
Kidney and skin problems can be controlled.
Lalita Sahasra Name: “Om Sri Swadishtanaobu Jagatayai Namah” should be chanted 108 times.
Sound: Vam should be chanted 108 times.
What should be instilled in the soul from the Supreme Lord: the quality of purity.
“I am a holy living soul. ” should be chanted 108 times.
Yoga Mudra: Varuna Mudra 15 minutes a day.
Manipuraka Chakra
Navel position
Color : Yellow
Liver, diabetes, bowel and bladder problems can be controlled.
Lalita Sahasra Name: “Om Sri Manipurabja Nilayayai Namah” should be chanted 108 times.
Sound: Rum should be chanted 108 times.
What should be filled in the soul from the Supreme Lord: the quality of happiness.
Chant “I am a blissful soul” 108 times.
Yoga mudra: Apana mudra 15 minutes a day
Anahita Chakra
Chest position. Color : Green
The problems of heart and adrenal glands can be controlled.
Lalita Sahasra Naam: “Om Sri Anahatabja Nilayayai Namah” should be chanted 108 times.
Sound: Yam should be chanted 108 times.
What should be filled in the soul from the Supreme Lord: the quality of love.
“I am a loving soul” should be chanted 108 times.
Yoga Mudra: Blood circulation mudra 15 minutes a day
Visuddha Chakra
Eye part.
Color: Blue
Thyroid / mental problems / throat problems can be controlled.
Lalita Sahasra Name: “Om Sri Vishuddha Chakra Nilayayai Namah” should be chanted 108 times.
Sound: Hum should be chanted 108 times.
What should be instilled in the soul from the Supreme Lord: the quality of peace.
“I am a peaceful soul” should be chanted 108 times.
Yoga Mudra: Shankha Mudra 15 minutes a day
Agna Chakra
The place between the two eyebrows.
Color : Dark Blue
Diseases of nose, ears and eyes can be controlled.
Lalita Sahasra Name: “Om Sri Ajna Chakra Nilayayai Namah”
should be chanted 108 times.
Chant: Am should be chanted 108 times.
What should be filled in the soul from the Supreme Lord: Knowledge
Chant “I am the wise soul” 108 times.
Yoga Mudra: Prana Mudra
Sahasra Chakra
The upper part of the head.
Color : Vanga fruit
Insomnia and migraines can be controlled.
Lalita Sahasra Name: “Om Sri Sahasra Dala Padmasthayai Namah” should be chanted 108 times.
Sound: Om should be chanted 108 times.
What should be instilled in the living soul from the Lord: the quality of joy.
Chant “I am the blissful soul” 108 times.
Yoga Mudra: Meditation Mudra