Anger Control

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

కోపాన్ని నియంత్రణ ఎలా చేసుకోవాలి ?

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన  ఆరోగ్యం మన  చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

కోపాన్ని నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి స్వరూప ఆత్మను / జీవాత్మను .”  లేక నేను శాంతి సంపన్నమైన  ఆత్మను / జీవాత్మను .”  అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి  పరమాత్మ  / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మక  యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి  అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :

నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి  స్వరూప ఆత్మగా/ జీవత్మగా లేక శాంతి సంపన్నమైన ఆత్మగా / జీవాత్మ మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా లో వున్న కోపం  నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ మరియు కిడ్నీకు     సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్  tsh లెవెల్స్ నార్మల్గా  నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి  స్వరూప ఆత్మగా / జీవత్మగా లేక శాంతి సంపన్నమైన ఆత్మగా / జీవాత్మగా మారిపోతున్నారు . నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా లేక సంపన్నంగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : కోపం  నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్  మానకూడదు. 

చాంటింగ్ 108 సార్లు ను శాంతి  స్వరూప ఆత్మగను  లేక  జీవాత్మను  లేక శాంతి సంపన్నమైన ఆత్మను  / జీవాత్మను అని అనుకోవాలి …

యోగ ముద్ర ధ్యాన  ముద్ర  అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com


 How to Control Anger – Spiritual Healing Guidance

Wherever you are, sit calmly and comfortably. You can even sit on a chair and practice this.

Make your place the home of the Supreme Soul.
Your home itself is your temple.
Your body is the temple of your soul.

There is no need to go to any spiritual centers.

Think: “I and my Father, the Supreme Soul.”
Hold the loving hand of the Supreme Soul and experience it.

Do not wait for someone to come and save you.
Do not depend on others. Trust yourself.

Our health is in our own hands.

🌿 Sankalp (Spiritual Intention)

Every soul in this world should become a Spiritual Self-Doctor to heal and protect themselves.

Without any caste or religious differences, everyone should practice their own spiritual effort to move toward our ultimate destination – the Soul World (Paramdham).

🌿 Yoga Practice for Anger Control

To control anger, stabilize yourself in this self-respect:

👉 “I am a peaceful soul.”
or
👉 “I am a soul filled with peace.”

Maintain awareness:

  • “I and my Father, the Supreme Soul”
  • “My destination is Paramdham”

Feel that:

  • The protective hand of the Supreme Soul is over your head
  • You are safe under the divine canopy of the Supreme Soul (Shiva)

🌿 Subtle–Physical Healing Process (Spiritual Treatment)

I am a soul…
I am the conscious energy that operates this body.

I am shining brightly at the center of the forehead (between the eyebrows).

The original nature of the soul is peace.
I am a point of light.

For a few moments, I become bodiless…
I go beyond the body and sit in front of the Supreme Soul in the soul world.

I experience the peace given by the Supreme Soul.

From the Supreme Soul, rays of peace are flowing into my forehead center.

I am transforming into a peaceful soul… filled with peace.

I am radiating rays of peace into the world.

These peaceful rays are influencing and normalizing the anger within me.

I am moving from disturbance to deep peace.

The Supreme Soul, the Incorporeal Healer, is healing my liver- and kidney-related issues.

I am becoming completely healthy.

My BP, Thyroid (TSH levels), and other imbalances are coming under control.

I am a healthy soul.

I am experiencing peace and happiness given by the Supreme Soul.

I am a soul filled with peace.

Now I return to my body…
I sit on the throne of the forehead as a peaceful ruler.

With the awareness:
“The Father is with me, and I am with the Father,”
I move forward in my life.

👉 I am a point… Baba is a point… Drama is a point.

Om Shanti.

⚠️ Important Note

Even after anger becomes controlled:

  • Do NOT stop prescribed allopathic medicines for BP, Diabetes, or Thyroid without medical advice.

🔁 Chanting Practice

Repeat 108 times daily:
👉 “I am a peaceful soul… I am a soul filled with peace.”

🧘 Yoga Mudra & Healing Sound

  • Dhyana Mudra
  • Chakra healing sound: “OM”

📞 For Appointments:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com

🌿 Our Health is in Our Own Hands
🌿 Be Happy – Be Healthy


क्रोध को कैसे नियंत्रित करें – आध्यात्मिक हीलिंग मार्गदर्शन

आप जहाँ भी हैं, वहीं शांति से और आराम से बैठ जाएँ।
आप कुर्सी पर बैठकर भी यह अभ्यास कर सकते हैं।

अपने स्थान को परमात्मा का घर बनाएं।
आपका घर ही आपका मंदिर है।
आपका शरीर आपकी आत्मा का मंदिर है।

किसी भी आध्यात्मिक केंद्र पर जाने की आवश्यकता नहीं है।

सोचें: “मैं और मेरे पिता परमात्मा।”
परमात्मा का स्नेहपूर्ण हाथ थामकर अनुभव करें।

किसी के आने का इंतज़ार मत करें कि वह आपको बचाएगा।
किसी पर निर्भर मत रहें। स्वयं पर विश्वास रखें।

हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है।

🌿 संकल्प (Spiritual Intention)

इस सृष्टि की हर आत्मा को स्वयं को सुरक्षित और स्वस्थ रखने के लिए
Spiritual Self-Doctor बनना चाहिए।

बिना किसी जाति या धर्म के भेदभाव के,
हर व्यक्ति को अपने पुरुषार्थ से अपने अंतिम लक्ष्य
परमधाम (आत्मलोक) की ओर बढ़ना चाहिए।

🌿 क्रोध नियंत्रण के लिए योग अभ्यास

क्रोध को नियंत्रित करने के लिए इस स्वमान में स्थित रहें:

👉 “मैं एक शांत स्वरूप आत्मा हूँ।”
या
👉 “मैं शांति से भरपूर आत्मा हूँ।”

यह स्मृति बनाए रखें:
• “मैं और मेरे पिता परमात्मा”
• “मेरा लक्ष्य परमधाम है”

ऐसा अनुभव करें:
• परमात्मा का सुरक्षा भरा हाथ मेरे सिर पर है
• मैं परमात्मा (शिव) की छत्रछाया में सुरक्षित हूँ

🌿 सूक्ष्म–स्थूल हीलिंग प्रक्रिया (आध्यात्मिक उपचार)

मैं आत्मा हूँ…
मैं इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ।

मैं भ्रूमध्य (माथे के बीच) में चमक रहा/रही हूँ।

आत्मा का मूल स्वभाव शांति है।
मैं एक प्रकाश बिंदु हूँ।

कुछ समय के लिए मैं अशरीरी बन जाता/जाती हूँ…
शरीर से परे जाकर आत्मलोक में परमात्मा के सामने बैठता/बैठती हूँ।

मैं परमात्मा से मिलने वाली शांति का अनुभव करता/करती हूँ।

परमात्मा से शांति की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।

मैं शांति से भरपूर आत्मा बनता/बनती जा रहा/रही हूँ।

मैं पूरे विश्व में शांति की किरणें फैला रहा/रही हूँ।

ये शांति की किरणें मेरे अंदर के क्रोध को शांत और नियंत्रित कर रही हैं।

मैं अशांति से शांति की ओर बढ़ रहा/रही हूँ।

निराकार परमात्मा मेरे लिवर और किडनी से संबंधित समस्याओं का उपचार कर रहे हैं।

मैं पूर्ण रूप से स्वस्थ बन रहा/रही हूँ।

मेरा BP, थायरॉइड (TSH लेवल) और अन्य असंतुलन सामान्य हो रहे हैं।

मैं एक निरोगी आत्मा हूँ।

मैं परमात्मा से मिलने वाली शांति और सुख का अनुभव कर रहा/रही हूँ।

मैं शांति से भरपूर आत्मा हूँ।

अब मैं वापस अपने शरीर में आता/आती हूँ…
और भ्रूमध्य के सिंहासन पर एक शांत शासक के रूप में बैठता/बैठती हूँ।

इस स्मृति के साथ:
“परमात्मा मेरे साथ हैं और मैं परमात्मा के साथ हूँ,”
मैं अपने जीवन में आगे बढ़ता/बढ़ती हूँ।

👉 मैं बिंदु हूँ… बाबा बिंदु हैं… ड्रामा बिंदु है।

ॐ शांति।

⚠️ महत्वपूर्ण सूचना

क्रोध नियंत्रित होने के बाद भी:
• थायरॉइड, BP, डायबिटीज की एलोपैथिक दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।

🔁 जप अभ्यास (Chanting Practice)

प्रतिदिन 108 बार दोहराएँ:
👉 “मैं एक शांत स्वरूप आत्मा हूँ… मैं शांति से भरपूर आत्मा हूँ।”

🧘 योग मुद्रा और हीलिंग साउंड

• ध्यान मुद्रा
• चक्र हीलिंग ध्वनि: “ॐ”

📞 अपॉइंटमेंट के लिए:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com

🌿 हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है
🌿 Be Happy – Be Healthy