Handling a Hurtful Incident

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

మన జీవితం లో జరిగే చేదు అనుభవాన్ని మర్చిపోవడానికి

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన  ఆరోగ్యం మన  చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

మన జీవితం లో జరిగే చేదు అనుభవాన్ని మర్చిపోవడానికి   చేసుకోవలసిన  యోగం : “నేను సంతుష్ట మణి  ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి  పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి అయిన శివ పరమాత్మ చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను . నా సర్వసంభందాలు అన్ని పరమాత్మతోనే

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మిక యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి  అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :

నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో బాప్ దాదా  సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి  స్వరూపoగా / సంపన్నమైన  ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా లో వున్నచేదు అనుభవాన్ని   నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను.డ్రామా ను అంగీకరిస్తూ నేను సాక్షి స్థితి ని అనుభవం చేసుకుంటున్నాను . జరిగిన విషయానికి బిందు పెడుతున్నాను . నాకు వున్న లివర్ మరియు కిడ్నీకు     సంభందించిన వ్యాధులకే కాకుండా నా శరీరం లో వున్న అనా రోగ్యనికి  స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్  tsh లెవెల్స్ నార్మల్గా  నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న సంతుస్టతను   శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి  స్వరూప ఆత్మగా శాంతి సంపన్నo ముగా మారిపోతున్నాను . నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా లేక శాంతి సంపన్నముగా  మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : జరిగిన చేదు అనుభవాలను మరిచిపోయిన తరువాత  కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్  మానకూడదు. 

చాంటింగ్ 108 సార్లు నేను సంతుష్టతా మణి  ఆత్మగా మారిపోతున్నారు  …

యోగ ముద్ర ధ్యాన  ముద్ర  అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com


Letting Go of Painful Experiences – Spiritual Healing Guidance

Wherever you are, sit calmly and comfortably. You can even sit on a chair and practice this.

Make your place the home of the Supreme Soul.
Your home itself is your temple.
Your body is the temple of your soul.

There is no need to go to any spiritual centers.

Think: “I and my Father, the Supreme Soul.”
Hold the loving hand of the Supreme Soul and experience it.

Do not wait for someone to come and save you.
Do not depend on others. Trust yourself.

Our health is in our own hands.

🌿 Sankalp (Spiritual Intention)

Every soul in this world should become a Spiritual Self-Doctor to heal and protect themselves.

Without any caste or religious differences, everyone should practice their own spiritual effort to move toward our ultimate destination – the Soul World (Paramdham).

🌿 Yoga Practice to Forget Painful Experiences

To release and heal past painful experiences, stabilize yourself in this self-respect:

👉 “I am a content and satisfied jewel soul.”

Maintain awareness:
• “I and my Father, the Supreme Soul”
• “My destination is Paramdham”

Feel that:
• The protective hand of the Supreme Soul is over your head
• You are safe under the divine canopy of the Supreme Soul (Shiva)
• All my relationships are with the Supreme Soul

🌿 Subtle–Physical Healing Process (Spiritual Treatment)

I am a soul…
I am the conscious energy that operates this body.

I am shining brightly at the center of the forehead (between the eyebrows).

The original nature of the soul is peace.
I am a point of light.

For a few moments, I become bodiless…
I go beyond the body and sit in front of the Supreme Soul (BapDada) in the soul world.

I experience the peace given by the Supreme Soul.

From the Supreme Soul, rays of peace are flowing into my forehead center.

I am transforming into a peaceful and content soul.

I am radiating rays of peace into the world.

These peaceful rays are influencing and healing my past painful experiences.

I am moving from disturbance to deep peace.

By accepting the drama, I experience the stage of a detached observer (witness consciousness).

I put a full stop (bindu) to the past.

The Supreme Soul, the Incorporeal Healer, is healing not only my liver- and kidney-related issues but all imbalances in my body.

I am becoming completely healthy.

My BP, Thyroid (TSH levels), and other imbalances are coming under control.

I am a healthy soul.

I am experiencing contentment, peace, and happiness given by the Supreme Soul.

I am becoming a peaceful and content soul.

Now I return to my body…
I sit on the throne of the forehead as a peaceful and content ruler.

With the awareness:
“The Father is with me, and I am with the Father,”
I move forward in my life.

👉 I am a point… Baba is a point… Drama is a point.

Om Shanti.

⚠️ Important Note

Even after letting go of past painful experiences:

• Do NOT stop prescribed allopathic medicines for BP, Diabetes, or Thyroid without medical advice.

🔁 Chanting Practice

Repeat 108 times daily:

👉 “I am a content and satisfied soul…”

🧘 Yoga Mudra & Healing Sound

• Dhyana Mudra
• Chakra healing sound: “OM”

📞 For Appointments:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
🌿 Our Health is in Our Own Hands
🌿 Be Happy – Be Healthy


दुखद अनुभवों को छोड़ना – आध्यात्मिक हीलिंग मार्गदर्शन

जहाँ भी आप हैं, वहीं शांत और आराम से बैठ जाएँ। आप कुर्सी पर बैठकर भी यह अभ्यास कर सकते हैं।

अपने स्थान को परमात्मा का घर बना लें।
आपका घर ही आपका मंदिर है।
आपका शरीर आपकी आत्मा का मंदिर है।

किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है।

सोचें: “मैं और मेरे पिता परमात्मा।”
परमात्मा का स्नेही हाथ थामकर उसका अनुभव करें।

किसी के आने और आपको बचाने का इंतजार न करें।
दूसरों पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें।

हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है।

🌿 संकल्प (Spiritual Intention)

इस संसार की हर आत्मा को स्वयं को स्वस्थ और सुरक्षित रखने के लिए Spiritual Self-Doctor बनना चाहिए।

बिना किसी जाति या धर्म के भेदभाव के, हर व्यक्ति को अपने परम लक्ष्य – परमधाम (Soul World) की ओर बढ़ने के लिए स्वयं साधना करनी चाहिए।

🌿 दुखद अनुभवों को भूलने के लिए योग अभ्यास

बीते हुए दुखद अनुभवों को छोड़ने और ठीक करने के लिए इस स्वमान में स्थिर रहें:

👉 “मैं एक संतुष्ट और तृप्ति से भरी हुई रत्न समान आत्मा हूँ।”

स्मृति बनाए रखें:
• “मैं और मेरे पिता परमात्मा”
• “मेरा लक्ष्य परमधाम है”

ऐसा अनुभव करें:
• परमात्मा का सुरक्षा हाथ मेरे सिर पर है
• मैं परमात्मा की दिव्य छत्रछाया में सुरक्षित हूँ
• मेरे सभी संबंध केवल परमात्मा से हैं

🌿 सूक्ष्म–स्थूल उपचार प्रक्रिया (Spiritual Treatment)

मैं आत्मा हूँ…
मैं इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ।

मैं भृकुटि (दोनों भौंहों के बीच) में प्रकाशमान हूँ।

आत्मा का मूल स्वभाव शांति है।
मैं एक प्रकाश बिंदु हूँ।

कुछ समय के लिए मैं अशरीरी बन जाती हूँ…
मैं शरीर से परे जाकर आत्मलोक में परमात्मा (बापदादा) के सामने बैठती हूँ।

मैं परमात्मा से मिलने वाली शांति का अनुभव करती हूँ।

परमात्मा से शांति की किरणें मेरे भृकुटि केंद्र में प्रवाहित हो रही हैं।

मैं एक शांत और संतुष्ट आत्मा में परिवर्तित हो रही हूँ।

मैं पूरे विश्व में शांति की किरणें फैला रही हूँ।

ये शांति की किरणें मेरे पिछले दुखद अनुभवों को ठीक कर रही हैं।

मैं अशांति से गहरी शांति की ओर बढ़ रही हूँ।

ड्रामा को स्वीकार करते हुए मैं साक्षी भाव (detached observer) की अवस्था का अनुभव कर रही हूँ।

मैं बीते हुए समय पर पूर्ण विराम (बिंदु) लगा रही हूँ।

निराकार परमात्मा, महान चिकित्सक, न केवल मेरे लिवर और किडनी से संबंधित समस्याओं को बल्कि पूरे शरीर के असंतुलन को ठीक कर रहे हैं।

मैं पूर्ण रूप से स्वस्थ बन रही हूँ।

मेरा BP, थायरॉइड (TSH स्तर) और अन्य असंतुलन नियंत्रण में आ रहे हैं।

मैं एक स्वस्थ आत्मा हूँ।

मैं परमात्मा से मिलने वाली संतुष्टि, शांति और सुख का अनुभव कर रही हूँ।

मैं एक शांत और संतुष्ट आत्मा बन रही हूँ।

अब मैं अपने शरीर में वापस आती हूँ…
मैं भृकुटि के सिंहासन पर एक शांत और संतुष्ट शासक के रूप में बैठती हूँ।

इस स्मृति के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ,”
मैं अपने जीवन में आगे बढ़ती हूँ।

👉 मैं बिंदु हूँ… बाबा बिंदु हैं… ड्रामा भी बिंदु है।

ॐ शांति।

⚠️ महत्वपूर्ण सूचना

दुखद अनुभवों को भूलने के बाद भी:

• BP, डायबिटीज या थायरॉइड की दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।

🔁 चैंटिंग अभ्यास

प्रतिदिन 108 बार दोहराएँ:

👉 “मैं एक संतुष्ट और तृप्त आत्मा हूँ…”

🧘 योग मुद्रा एवं हीलिंग साउंड

• ध्यान मुद्रा
• चक्र हीलिंग ध्वनि: “ॐ”

📞 अपॉइंटमेंट के लिए:
उषा रानी नेचुरोपैथी क्लिनिक
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
🌿 हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है
🌿 खुश रहें – स्वस्थ रहें