Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

🌿 1. Garlic (Vellulli / Lahsun)

రోజూ 1–2 వెల్లుల్లి రెబ్బలు తినండి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుంది. / Eat 1–2 raw garlic cloves daily. It helps reduce bad cholesterol (LDL). / रोज 1–2 लहसुन की कलियां खाएं। यह खराब कोलेस्ट्रॉल (LDL) कम करता है।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🥣 2. Oats

రోజూ ఓట్స్ తినండి. ఫైబర్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది / Eat oats daily. Rich in fiber, it lowers cholesterol. / रोज ओट्स खाएं। इसमें फाइबर अधिक होता है, जो कोलेस्ट्रॉल कम करता है।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🥜 3. Nuts (Almonds, Walnuts)

రోజూ కొద్దిగా బాదం, వాల్నట్స్ తినండి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి./Eat a handful of nuts daily. They contain healthy fats. / रोज थोड़े बादाम और अखरोट खाएं। इसमें अच्छे फैट होते हैं।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🍋 4. Lemon Water

ఉదయం వెచ్చని నిమ్మరసం నీరు తాగండి. / Drink warm lemon water in the morning . / सुबह गुनगुना नींबू पानी पिएं।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🥬 5. Green Leafy Vegetables

పాలకూర వంటి ఆకుకూరలు తినండి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. / Eat spinach and green vegetables. They help reduce cholesterol. / पालक और हरी सब्जियां खाएं। यह कोलेस्ट्रॉल कम करती हैं।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🏃♂️ 6. Exercise

రోజూ 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయండి./ Do walking or exercise daily for at least 30 minutes. / रोज कम से कम 30 मिनट टहलें या व्यायाम करें।!
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !
🧘 7. Reduce Stress

యోగ మరియు ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది./ Practice yoga and meditation to reduce stress./ योग और ध्यान करें। यह तनाव कम करता है।
Soul Affirmation : I am a lovable soul / నేను ప్రేమ సంపన్నమైన ఆత్మను / జీవాత్మను / मै प्रेम सम्पन्नमैना आत्मा हु !