Super Brain Yoga

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

🧠 సూపర్ బ్రెయిన్ యోగ – ఉపయోగములు ఏ విధంగా చెయ్యాలి ? Super Brain Yoga – Advantages & How To Do 

SPECIAL NOTE : ITS VERY USEFUL TO ATISUM PATIENTS

🌟 సూపర్ బ్రెయిన్ యోగ అంటే ఏమిటి ?/🌟 What is Super Brain Yoga? 

చెవులను పట్టుకుని స్క్వాట్స్ చేయడం ద్వారా మెదడు శక్తిని పెంచే సులభ యోగ పద్ధతి. / A simple yoga technique (also called Thoppukaranam) that activates brain power using ear pressure and squats. / कान पकड़कर बैठने-उठने की योग प्रक्रिया जो दिमाग को सक्रिय करती है। 

🧠ఉపయోగములు .✅ Advantages / Benefits 

  • జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది / Improves memory & concentration /याददाश्त और ध्यान बढ़ाता है
  • మెదడు పనితీరు మెరుగవుతుంది /Enhances brain function /तनाव कम करता है
  • స్ట్రెస్ తగ్గుతుంది /Reduces stress & anxiety /बच्चों की पढ़ाई में मदद करता है
  •  పిల్లల చదువులో ఉపయోగపడుతుంది/ Helps children in studies
  • ఎడమ & కుడి మెదడు సమతుల్యం / Balances left & right brain /दाएं-बाएं मस्तिष्क को संतुलित करता है
  • శక్తి పెరుగుతుంది / Increases energy levels / ऊर्जा बढ़ाता है

🧘‍♀️ చేసే విధానము / 🧘‍♀️ How To Do (Step by Step) /

నేరుగా నిలబడండి (తూర్పు వైపు అయితే మంచిది) / Stand straight facing East (preferred) /  सीधे खड़े हो जाएं (पूर्व दिशा बेहतर)

కుడి చేతితో ఎడమ చెవి పట్టండి /  Hold left ear with right hand (thumb front, fingers back) / दाएं हाथ से बाएं कान पकड़ें 

ఎడమ చేతితో కుడి చెవి పట్టండి / Hold right ear with left hand / बाएं हाथ से दाएं कान पकड़ें

నాలుకను పై దవడకు తగిలించండి / Keep tongue touching upper palate / जीभ को ऊपर तालु से लगाए 

కూర్చునేటప్పుడు శ్వాస తీసుకోండి / Inhale while squatting down /बैठते समय सांस लें

లేస్తూ శ్వాస వదలండి / Exhale while standing up / उठते समय सांस छोड़ें

రోజూ 14–21 సార్లు చేయండి / Repeat 14–21 times daily / रोज 14–21 बार करें

⚠️జాగ్రతలు / ⚠️ Precautions 

మోకాళ్ల నొప్పి ఉంటే చేయవద్దు / Avoid if severe knee pain /घुटने में दर्द हो तो न करें

నెమ్మదిగా చేయండి / Do slowly, not fast / धीरे-धीरे करें

గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకోండి / Pregnant women consult doctor /  गर्भवती महिलाएं डॉक्टर से पूछें

మెడిటేషన్ ఆత్మ పరంగా / Soul Affirmation  : నేను శక్తి సంపన్నమైన జీవాత్మను /:I am a powerful soul. / मैं शक्ती सम्पन्न जीवात्मा हु !

Yoga mudra : prana mudra / ప్రాణ ముద్ర ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com  / Usha Rani Naturopathy Clinic  Dr. Radhika Lella  For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com