Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


గుండ్లో కన్నం వున్న సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
గుండ్లో కన్నం వున్న నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను ప్రేమ స్వరూపo నుంచి ప్రేమ సంపన్నమైన ఆత్మ లేక జీవాత్మా గా మారుతున్నాను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా బాబా / నా గమ్యం పరంధామం.తండ్రి పరమాత్మ యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్రా ఛాయలో సురక్షితముగా వున్నాను .
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో బాప్ పరమాత్మ ఇస్తున్న శాంతిని, శక్తిని, ఆనందాన్ని, ప్రేమను అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి, ప్రేమ వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి ,శక్తి, ఆనంద , ప్రేమ స్వరూపo నుంచి సంపన్న ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి ప్రేమ కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. ప్రేమ కిరణాలు నా శరీరములోని గుండె పై ప్రభావితం చేస్తున్నాయి. నాకు గుండ్లో కన్నం వున్న సమస్యను స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న గుండ్లో కన్నం వున్న సమస్య నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని, ప్రేమను, శక్తి, అనందమును అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి, శక్తి, ప్రేమ , అనందముతో సంపన్నముగా వున్న ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, ప్రేమ, శక్తి, ఆనంద సoపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : నాకు వున్న గుండ్లో కన్నం వున్న సమస్యలు నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ థైరాయిడ్ , బి.పి, డయాబెటిక్ మందులు మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను ప్రేమ స్వరూపo నుంచి సంపన్నముగా మారిపోతున్న జీవాత్మను అని అనుకోవాలి .
యోగ ముద్ర రక్త ప్రసరణ ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ యం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Heart Hole Condition (Congenital Heart Issue) – Control & Healing
Wherever you are, sit peacefully. You can practice even while sitting on a chair. Turn your place into the home of the Supreme Soul and practice yoga. Your home itself is your temple. Your body is a temple for your soul.
You do not need to go to any spiritual centers. Feel that “I and my Supreme Father are one.” Hold the helping hand of the Supreme and experience it. Do not wait for someone to come and save you. Do not depend on anyone. Believe in yourself. Your health is in your own hands.
Sankalp (Affirmation):
Every soul in this creation should become a Spiritual Self-Doctor to protect themselves. Without caste or religion differences, everyone should practice their own path and move towards the ultimate destination—Paramdham.
Yoga for Heart Healing:
Remain stable in the self-respect:
“I am a soul filled with love.”
I and my Father—the Supreme Soul—are connected. My destination is Paramdham. The protective hand of the Supreme Father is on my head. I am safe under His divine shelter.
Subtle and Gross Healing from the Spiritual University and Hospital:
I am a soul, a conscious energy that operates this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body consciousness and sit in front of the Supreme Soul. I experience peace, power, happiness, and love from Him. From the Supreme Soul, rays of peace and love are flowing into the center of my forehead.
I am transforming into a soul filled with peace, power, happiness, and love. I radiate loving vibrations into the universe. These vibrations are influencing my heart and supporting healing of the heart condition.
The Supreme Soul is healing my heart condition (hole in the heart). I am becoming completely healthy. My condition is coming under control. I am a healthy soul. I am experiencing peace, happiness, love, power, and bliss given by the Supreme.
I return into my body as a peaceful, loving, and powerful soul, seated at the center of the forehead, moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point. Baba is a point. Drama is a point.
Om Shanti.
Note:
Even after improvement, do not stop prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
Chant (108 times):
“I am transforming into a soul full of love and completeness.”
Practice:
Yoga Mudra, Blood Circulation Mudra, and Chakra Healing Sound “YAM”Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com
हृदय में छेद (Heart Hole Condition) – नियंत्रण एवं उपचार
आप जहाँ भी हैं, वहीं शांत होकर बैठें। आप कुर्सी पर बैठकर भी अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है।
आपको किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है। यह अनुभव करें कि “मैं और मेरा परमपिता परमात्मा एक हैं।” परमात्मा का सहारा लें और अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। किसी पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथों में है।
संकल्प (Affirmation):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा के लिए स्पिरिचुअल सेल्फ-डॉक्टर बनना चाहिए। बिना किसी जाति या धर्म के भेदभाव के, हर कोई अपनी साधना करके परमधाम की ओर आगे बढ़े।
हृदय के लिए योग:
इस स्वमान में स्थित रहें:
“मैं प्रेम से भरपूर आत्मा हूँ।”
मैं और मेरे पिता परमात्मा जुड़े हुए हैं। मेरा लक्ष्य परमधाम है। परमपिता का सुरक्षा कवच मेरे सिर पर है। मैं उनकी छत्रछाया में सुरक्षित हूँ।
आध्यात्मिक विश्वविद्यालय और अस्पताल से सूक्ष्म एवं स्थूल उपचार:
मैं आत्मा हूँ, एक चेतन ऊर्जा जो शरीर को चलाती है। मैं भ्रूमध्य में प्रकाशमान हूँ। मेरा स्वधर्म शांति है। मैं बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं शरीर से परे होकर परमात्मा के सामने बैठती हूँ। मैं परमात्मा से शांति, शक्ति, सुख और प्रेम का अनुभव करती हूँ। परमात्मा से शांति और प्रेम की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं शांति, शक्ति, सुख और प्रेम से भरपूर आत्मा बन रही हूँ। मैं पूरे विश्व में प्रेम की किरणें फैला रही हूँ। ये प्रेममयी किरणें मेरे हृदय पर प्रभाव डालकर हृदय की समस्या को ठीक करने में सहायता कर रही हैं।
परमात्मा स्वयं मेरे हृदय की समस्या (छेद) का उपचार कर रहे हैं। मैं पूर्ण रूप से स्वस्थ हो रही हूँ। मेरी समस्या नियंत्रण में आ रही है। मैं एक निरोगी आत्मा हूँ।
मैं परमात्मा द्वारा दिए गए शांति, सुख, प्रेम, शक्ति और आनंद का अनुभव कर रही हूँ।
मैं फिर से अपने शरीर में प्रवेश करती हूँ और भ्रूमध्य में स्थित होकर शांति, प्रेम और शक्ति से भरपूर आत्मा बनकर जीवन में आगे बढ़ती हूँ, इस भावना के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ। बाबा बिंदु हैं। ड्रामा बिंदु है।
ओम शांति।
नोट:
सुधार होने के बाद भी BP, डायबिटीज और थायरॉइड की दवाइयाँ बिना डॉक्टर की सलाह के बंद न करें।
108 बार जप करें:
“मैं प्रेम से भरपूर और सम्पूर्ण आत्मा बन रही हूँ।”
अभ्यास:
योग मुद्रा, रक्त संचार मुद्रा, और चक्र हीलिंग ध्वनि “यं”उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला
अपॉइंटमेंट: 7995937939
वेबसाइट: www.usharaninaturopathy.com
