Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


ప్రేమలో ఓడిపోయిన సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
ప్రేమలో ఓడిపోయిన సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను ప్రేమ స్వరూపo నుంచి ప్రేమ సంపన్నమైన ఆత్మ లేక జీవాత్మా గా మారుతున్నాను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం.తండ్రి పరమాత్మ యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్రా ఛాయలో సురక్షితముగా వున్నాను .
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం :
నేను జీవాత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ ఇస్తున్న శాంతిని, శక్తిని, ఆనందాన్ని, ప్రేమను అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి, ప్రేమ వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి ,శక్తి, ఆనంద , ప్రేమ స్వరూపo నుంచి సంపన్న ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి ప్రేమ కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. ప్రేమ కిరణాలు నా శరీరములోని గుండె పై, మనస్సు పై ప్రభావితం చేస్తున్నాయి. నేను ప్రేమలో ఓడిపోయిన సమస్యను స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నా జన్మ జన్మలలోనాకు తోడు నీడ అయిన నా తండ్రి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటున్నాను . పరమాత్మ ప్రేమతో నా జీవితం లో కొత్త దారిని చూపిస్తున్నారు . పుట్టుకతో నేను ఏమి తెచుకోలేను , మరణం తో నేను ఏమి పట్టుకు పోను అన్న జీవత సత్యాన్ని అర్ధం చేసుకునే వైరాగ్య స్థితిని తయారు చేసుకుని జీవిత పరమార్ధాన్ని అర్ధo చేసుకుని నా కర్తవ్వాన్ని నిర్వర్తించడానికి నేను నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ నేను బాగున్నాను నువ్వు బాగుండాలి అనే స్థితిని తయరు చేసుకుంటున్నాను.ఏది శాశ్వవతం కాదు అనే సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి నా మనస్సును నా అధీనంలో కి తెచుకోవడానికి తండ్రి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటూ నా శరీరం పై ప్రబావం పడిన అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి కొత్త జీవితాన్ని ప్రరంబిస్తున్నాను . నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న ప్రేమలో ఓడిపోయిన సమస్య నియంత్రణకు వచ్చింది.గతం గతహా అని నన్ను నేను ప్రేమించుకుంటూ , నేను నిరోగి ఆత్మగా మరిపోతున్నాను . పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని, ప్రేమను, శక్తి, అనందమును అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి, శక్తి, ప్రేమ , అనందముతో సంపన్నముగా వున్న ఆత్మను. నేను ఆత్మను . జీవా త్మగా తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, ప్రేమ, శక్తి, ఆనంద సoపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : నాకు వున్న ప్రేమలో ఓడిపోయిన సమస్య నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ థైరాయిడ్ , బి.పి, డయాబెటిక్ మందులు మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను ప్రేమ స్వరూపo నుంచి సంపన్నముగా మారిపోతున్న జీవాత్మను అని అనుకోవాలి .
యోగ ముద్ర ధ్యాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Heartbreak / Emotional Pain (Failure in Love) – Healing & Transformation
Wherever you are, sit peacefully. You can practice even while sitting on a chair. Turn your place into the home of the Supreme Soul and practice yoga. Your home itself is your temple. Your body is a temple for your soul.
You do not need to go to any spiritual centers. Feel that “I and my Supreme Father are one.” Hold the helping hand of the Supreme and experience it. Do not wait for someone to come and save you. Do not depend on anyone. Believe in yourself. Your well-being is in your own hands.
Sankalp (Affirmation):
Every soul in this creation should become a Spiritual Self-Doctor to heal and uplift themselves. Without caste or religion differences, everyone should move towards the ultimate destination—Paramdham through their own practice.
Yoga for Healing Heartbreak:
Remain stable in the self-respect:
“I am transforming into a soul full of love.”
I and my Father—the Supreme Soul—are connected. My destination is Paramdham. The protective hand of the Supreme Father is on my head. I am safe under His divine shelter.
Subtle and Spiritual Healing Experience:
I am a soul, a conscious energy that operates this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body consciousness and sit in front of the Supreme Soul. I experience peace, power, happiness, and unconditional love from Him. From the Supreme Soul, rays of peace and love are flowing into the center of my forehead.
I am transforming into a soul filled with peace, power, happiness, and love. I radiate loving vibrations into the universe. These vibrations are healing my heart and mind.
The Supreme Soul is healing my emotional pain and heartbreak. I feel the eternal love of the Supreme Father, who has always been my companion across lifetimes. Through His love, I am shown a new path in life.
I understand the truth:
I bring nothing at birth, and I take nothing at death.
With this awareness, I develop detachment (vairagya) and understand the purpose of life. I move forward with the attitude:
“I am fine, and may you also be happy.”
I bring my mind under my control by experiencing the love of the Supreme. I begin a new life, healing the pain within me.
I am becoming completely healthy. My heartbreak is coming under control. I love myself. I let go of the past. I am becoming a healthy, peaceful soul.
I experience peace, happiness, love, power, and bliss given by the Supreme.
I return into my body as a peaceful, loving, and powerful soul, seated at the center of the forehead, moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point. Baba is a point. Drama is a point.
Om Shanti.
Note:
Even after emotional recovery, do not stop prescribed allopathic medicines (BP, diabetes, thyroid) without medical advice.
Chant (108 times):
“I am transforming into a soul full of love and completeness.”
Practice:
Dhyana Mudra (Meditation Mudra) and Chakra Healing Sound “OM”Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com
प्रेम में असफलता / दिल का दर्द – उपचार और परिवर्तन
आप जहाँ भी हैं, वहीं शांत होकर बैठें। आप कुर्सी पर बैठकर भी अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है।
आपको किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है। यह अनुभव करें कि “मैं और मेरा परमपिता परमात्मा एक हैं।” परमात्मा का सहारा लें और अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। किसी पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका कल्याण आपके अपने हाथों में है।
संकल्प (Affirmation):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा और उपचार के लिए स्पिरिचुअल सेल्फ-डॉक्टर बनना चाहिए। बिना किसी भेदभाव के, हर कोई अपनी साधना से परमधाम की ओर आगे बढ़े।
दिल के दर्द के लिए योग:
इस स्वमान में स्थित रहें:
“मैं प्रेम से भरपूर आत्मा बन रही हूँ।”
मैं और मेरे पिता परमात्मा जुड़े हुए हैं। मेरा लक्ष्य परमधाम है। परमपिता का सुरक्षा कवच मेरे सिर पर है। मैं उनकी छत्रछाया में सुरक्षित हूँ।
आध्यात्मिक उपचार अनुभव:
मैं आत्मा हूँ, एक चेतन ऊर्जा जो शरीर को चलाती है। मैं भ्रूमध्य में प्रकाशमान हूँ। मेरा स्वधर्म शांति है। मैं बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं शरीर से परे होकर परमात्मा के सामने बैठती हूँ। मैं परमात्मा से शांति, शक्ति, सुख और निःस्वार्थ प्रेम का अनुभव करती हूँ। परमात्मा से शांति और प्रेम की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं शांति, शक्ति, सुख और प्रेम से भरपूर आत्मा बन रही हूँ। मैं पूरे विश्व में प्रेम की किरणें फैला रही हूँ। ये प्रेममयी किरणें मेरे हृदय और मन को ठीक कर रही हैं।
परमात्मा स्वयं मेरे दिल के दर्द और प्रेम में असफलता को ठीक कर रहे हैं। मैं परमपिता के उस सच्चे प्रेम को अनुभव कर रही हूँ, जो जन्म-जन्मांतर से मेरा साथी है।
मैं जीवन का सत्य समझती हूँ:
जन्म के समय कुछ नहीं लाते, और मृत्यु के समय कुछ नहीं ले जाते।
मैं वैराग्य की स्थिति बनाकर जीवन का उद्देश्य समझती हूँ और आगे बढ़ती हूँ इस भावना से:
“मैं ठीक हूँ, तुम भी खुश रहो।”
मैं परमात्मा के प्रेम से अपने मन को नियंत्रित कर रही हूँ और एक नया जीवन शुरू कर रही हूँ।
मैं पूर्ण रूप से स्वस्थ हो रही हूँ। मेरा दिल का दर्द नियंत्रण में आ रहा है। मैं स्वयं से प्रेम करती हूँ। मैं अतीत को छोड़ रही हूँ।
मैं परमात्मा से मिलने वाली शांति, सुख, प्रेम, शक्ति और आनंद का अनुभव कर रही हूँ।
मैं फिर से अपने शरीर में प्रवेश करती हूँ और भ्रूमध्य में स्थित होकर शांति, प्रेम और शक्ति से भरपूर आत्मा बनकर जीवन में आगे बढ़ती हूँ, इस भावना के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ। बाबा बिंदु हैं। ड्रामा बिंदु है।
ओम शांति।
नोट:
सुधार होने के बाद भी BP, डायबिटीज और थायरॉइड की दवाइयाँ बिना डॉक्टर की सलाह के बंद न करें।
108 बार जप करें:
“मैं प्रेम से भरपूर और सम्पूर्ण आत्मा बन रही हूँ।”
अभ्यास:
ध्यान मुद्रा और चक्र हीलिंग ध्वनि “ॐ”उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला
अपॉइंटमेंट: 7995937939
वेबसाइट: www.usharaninaturopathy.com
