Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


ప్రేగుల సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి
ప్రేగుల సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను సుఖ స్వరూప నుంచి సుఖ సంపన్నముగా మారుతున్న ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆద్యాత్మికత యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. జీవాత్మ గా ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి మరియు సుఖ కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను సుఖ స్వరూపo నుంచి సుఖ సంపన్నమైన ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి , పవిత్రత, సుఖ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. సుఖ కిరణాలు నా లో వున్న ప్రేగుల సమస్యను నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న ప్రేగుల సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh , డయాబెటిక్ లెవెల్స్ నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి స్వరూప ఆత్మగా శాంతి సంపన్నంగా మారిపోతున్నను. నేను ఆత్మను . జీవాత్మగా తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : ప్రేగుల కి సంభందించిన సమస్య లు నార్మల్ గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను సుఖ స్వరూపo లో నుంచి సుఖ సంపన్నoగా మారుతున్న ఆత్మను …
యోగ ముద్ర అపాన ముద్ర వేయాలి అండ్ చక్ర హీలింగ్ సౌండ్ యం

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Intestinal Problems – Control & Healing
Wherever you are, sit peacefully. You can practice even while sitting on a chair. Turn your place into the home of the Supreme Soul and practice yoga. Your home itself is your temple. Your body is a temple for your soul.
You do not need to go to any spiritual centers. Feel that “I and my Supreme Father are one.” Hold the helping hand of the Supreme and experience it. Do not wait for someone to come and save you. Do not depend on anyone. Believe in yourself. Your health is in your own hands.
Sankalp (Affirmation):
Every soul in this creation should become a Spiritual Self-Doctor to protect and uplift themselves. Without caste or religion differences, everyone should move towards the ultimate destination—Paramdham through their own practice.
Yoga for Intestinal Health:
Remain stable in the self-respect:
“I am a soul transforming into a state of comfort and well-being.”
I and my Father—the Supreme Soul—are connected. My destination is Paramdham. The protective hand of the Supreme Father is on my head. I am safe under His divine shelter.
Subtle and Spiritual Healing Process:
I am a soul, a conscious energy that operates this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body consciousness and sit in front of the Supreme Soul. I experience the peace given by Him. From the Supreme Soul, rays of peace and comfort are flowing into the center of my forehead.
I am transforming into a peaceful and comfortable state of being. I radiate peace, purity, and comfort into the universe. These soothing vibrations are influencing my intestines and helping to normalize related problems.
I am experiencing calmness instead of disturbance. The Supreme Soul is healing my intestinal issues. I am becoming completely healthy.
My BP, thyroid (TSH levels), and diabetic levels are coming into balance. I am a healthy soul. I am experiencing the peace and comfort given by the Supreme.
I return into my body as a peaceful and stable soul, seated at the center of the forehead, moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point. Baba is a point. Drama is a point.
Om Shanti.
Note:
Even after improvement, do not stop prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
Chant (108 times):
“I am transforming into a soul filled with comfort and well-being.”

Practice:
Apana Mudra and Chakra Healing Sound “YAM”Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com
आंतों की समस्या – नियंत्रण एवं उपचार:
आप जहाँ भी हैं, वहीं शांत होकर बैठें। आप कुर्सी पर बैठकर भी अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है।
आपको किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है। यह अनुभव करें कि “मैं और मेरा परमपिता परमात्मा एक हैं।” परमात्मा का सहारा लें और अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। किसी पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथों में है।
संकल्प (Affirmation):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा और उन्नति के लिए स्पिरिचुअल सेल्फ-डॉक्टर बनना चाहिए। बिना किसी भेदभाव के, हर कोई अपनी साधना से परमधाम की ओर आगे बढ़े।
आंतों की समस्या के लिए योग:
इस स्वमान में स्थित रहें:
“मैं सुख और संतुलन से भरती हुई आत्मा हूँ।”
मैं और मेरे पिता परमात्मा जुड़े हुए हैं। मेरा लक्ष्य परमधाम है। परमपिता का सुरक्षा कवच मेरे सिर पर है। मैं उनकी छत्रछाया में सुरक्षित हूँ।
आध्यात्मिक उपचार प्रक्रिया:
मैं आत्मा हूँ, एक चेतन ऊर्जा जो शरीर को चलाती है। मैं भ्रूमध्य में प्रकाशमान हूँ। मेरा स्वधर्म शांति है। मैं बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं शरीर से परे होकर परमात्मा के सामने बैठती हूँ। मैं परमात्मा से शांति का अनुभव करती हूँ। परमात्मा से शांति और सुख की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं शांति और सुख से भरपूर आत्मा बन रही हूँ। मैं पूरे विश्व में शांति, पवित्रता और सुख की किरणें फैला रही हूँ। ये सकारात्मक तरंगें मेरी आंतों की समस्या को संतुलित कर रही हैं।
मैं अशांति से शांति का अनुभव कर रही हूँ। परमात्मा मेरी आंतों से संबंधित समस्याओं का उपचार कर रहे हैं। मैं पूर्ण रूप से स्वस्थ हो रही हूँ।
मेरा BP, थायरॉइड (TSH) और डायबिटीज स्तर संतुलित हो रहे हैं। मैं एक निरोगी आत्मा हूँ। मैं परमात्मा द्वारा दिए गए शांति और सुख का अनुभव कर रही हूँ।
मैं फिर से अपने शरीर में प्रवेश करती हूँ और भ्रूमध्य में स्थित होकर शांति स्वरूप बनकर जीवन में आगे बढ़ती हूँ, इस भावना के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ। बाबा बिंदु हैं। ड्रामा बिंदु है।
ओम शांति।
नोट:
सुधार होने के बाद भी BP, डायबिटीज और थायरॉइड की दवाइयाँ बिना डॉक्टर की सलाह के बंद न करें।
108 बार जप करें:
“मैं सुख और संतुलन से भरती हुई आत्मा हूँ।”

अभ्यास:
अपान मुद्रा और चक्र हीलिंग ध्वनि “यं”उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला
अपॉइंटमेंट: 7995937939
वेबसाइट: www.usharaninaturopathy.com
