Abdominal Pain

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

కడుపులో నొప్పి  సమస్య  నియంత్రణ

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన  ఆరోగ్యం మన  చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి

కడుపులో నొప్పి     సమస్య  నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను సుఖ  స్వరూప నుంచి సుఖ సంపన్నముగా మారుతున్న ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి  పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆద్యాత్మికత యూనివర్సిటీ మరియు  హాస్పిటల్ నుంచి  అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :

నేను ఆత్మను. జీవాత్మ గా ఈ  శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ  సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి మరియు సుఖ   కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను సుఖ    స్వరూపo  నుంచి సుఖ సంపన్నమైన  ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి , పవిత్రత, సుఖ   వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. సుఖ  కిరణాలు నా లో వున్న కడుపులో నొప్పి     సమస్యను   నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న కడుపులో నొప్పి    సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్  tsh , డయాబెటిక్ లెవెల్స్ నార్మల్గా  నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి  స్వరూప ఆత్మగా శాంతి సంపన్నంగా మారిపోతున్నను. నేను ఆత్మను . జీవాత్మగా తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ ఈ జగన్నాటక రంగం లో నా పాత్రను నేను అబినయనిచడానికి  నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : కడుపులో నొప్పి కి సంభందించిన సమస్య లు   నార్మల్ గా  వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్  మానకూడదు. 

చాంటింగ్ 108 సార్లు నేను సుఖ  స్వరూపo లో నుంచి సుఖ సంపన్నoగా మారుతున్న ఆత్మను  అని అనుకోవాలి

యోగ ముద్ర యోని   ముద్ర  వేయాలి  అండ్ చక్ర హీలింగ్ సౌండ్ యం 

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com


Abdominal Pain Control

Wherever you are, sit calmly (you can even do it while sitting on a chair). Consider your place as God’s home and practice yoga. Your home itself is your temple, and your body is the temple of your soul. There is no need to go to any spiritual centers.

Think: “I and my Supreme Father are together.” Feel the helping hand of the Supreme. Do not wait for someone to come and save you. Do not depend on others—believe in yourself. Our health is in our own hands.

Resolution (Sankalp):

Every soul in this world should become a Spiritual Self Doctor to protect themselves. Without any discrimination of caste or religion, everyone should practice their own spiritual discipline to reach the supreme destination.

Yoga Practice for Abdominal Pain:

Keep your awareness on the affirmation:
“I am a soul transforming from a state of comfort into a state of complete well-being.”

Feel:

  • I and my Supreme Father are one
  • My destination is the supreme abode
  • The protective hand of the Father is on my head
  • I am safe under the divine protection

Spiritual Healing Visualization:

I am a soul, a conscious energy controlling this body. I am shining at the center of the forehead. My original nature is peace. I am a point of light.

For a few moments, I go beyond the body and sit in front of the Supreme. I experience the peace given by the Supreme. Rays of peace and happiness flow from the Supreme into my forehead.

I am transforming into a soul full of happiness and comfort. I radiate peace and positivity into the world. These healing vibrations are normalizing my abdominal pain.

All disturbances within me are turning into peace. The Supreme (formless healer) is treating my illness. I am becoming completely healthy. My BP, thyroid (TSH), and diabetes levels are coming under control. I am a healthy soul.

I feel peace and happiness. I return into my body as a peaceful soul and continue my life journey with the Supreme.
Om Shanti

Note:

Even if your abdominal pain becomes normal, do not stop prescribed medicines for BP, diabetes, or thyroid without medical advice.

Practice:

  • Chant 108 times:
    “I am a soul transforming into a state of happiness and comfort.”
  • Practice Yoni Mudra
  • Do chakra healing with sound: “YAM”

Clinic Details:Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
📞 Appointment: 7995937939
🌐 www.usharaninaturopathy.com


पेट दर्द नियंत्रण

आप जहाँ भी हैं, वहीं शांति से बैठकर (कुर्सी पर भी बैठकर) यह अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर समझकर योग करें। आपका घर ही आपका मंदिर है और आपका शरीर आपकी आत्मा का मंदिर है। किसी आध्यात्मिक केंद्र जाने की आवश्यकता नहीं है।

सोचें: मैं और मेरा परमपिता साथ हैं।” परमात्मा के सहायक हाथ को अनुभव करें। किसी के आने का इंतजार न करें। किसी पर निर्भर न रहें—स्वयं पर विश्वास रखें। हमारा स्वास्थ्य हमारे हाथ में है।

संकल्प:

इस सृष्टि में हर आत्मा को स्वयं की रक्षा के लिए स्पिरिचुअल सेल्फ डॉक्टर बनना चाहिए। बिना किसी जाति या धर्म भेद के, सभी को अपने लक्ष्य (परमधाम) की ओर साधना करनी चाहिए।

योग अभ्यास (पेट दर्द के लिए):

इस संकल्प पर ध्यान रखें:
मैं सुख स्वरूप से पूर्ण सुखमय आत्मा बन रहा/रही हूँ।”

महसूस करें:

  • मैं और मेरा परमपिता एक हैं
  • मेरा लक्ष्य परमधाम है
  • परमपिता का सुरक्षा हाथ मेरे सिर पर है
  • मैं उनकी छाया में सुरक्षित हूँ

आध्यात्मिक हीलिंग अनुभव:

मैं आत्मा हूँ, चेतन शक्ति जो इस शरीर को चलाती है। मैं भृकुटि के मध्य प्रकाशमान हूँ। मेरा स्वभाव शांति है। मैं एक बिंदु स्वरूप हूँ।

कुछ समय के लिए शरीर से परे जाकर परमात्मा के सामने बैठता/बैठती हूँ। परमात्मा से शांति और सुख की किरणें मेरे माथे में प्रवेश कर रही हैं।

मैं सुख और शांति से भर रहा/रही हूँ। ये दिव्य किरणें मेरे पेट दर्द को सामान्य कर रही हैं। मेरी सारी बेचैनी शांति में बदल रही है।

परमात्मा (निराकार हीलर) मेरी बीमारी का उपचार कर रहे हैं। मैं पूर्ण रूप से स्वस्थ बन रहा/रही हूँ। मेरा BP, थायरॉयड (TSH), और डायबिटीज नियंत्रित हो रहे हैं। मैं निरोगी आत्मा हूँ।

मैं शांति और सुख का अनुभव कर रहा/रही हूँ। मैं वापस शरीर में आकर शांत आत्मा के रूप में जीवन जी रहा/रही हूँ।
शांति

नोट:

पेट दर्द ठीक होने के बाद भी BP, डायबिटीज, थायरॉयड की दवाइयाँ बंद करें बिना डॉक्टर की सलाह के।

अभ्यास:

  • 108 बार जाप करें:
    मैं सुखमय आत्मा बन रहा/रही हूँ।”
  • योनि मुद्रा करें

चक्र हीलिंग ध्वनि: यं