Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


ఆత్మ హత్య చేసుకోవాలి అనే సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
ఆత్మ హత్య చేసుకోవాలి అనే సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి , సుఖ సంపన్నమైన జీవాత్మను లేక ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి పరమాత్మ యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి అయిన శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. జీవoతో నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ బృకుటి స్థానములో నుంచి పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి , సుఖ వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి స్వరూపoలో నుంచి సంపన్నమైన జీవాత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి, సుఖ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా లో వున్న ఆత్మ హత్య చేసుకోవాలి అనే సమస్య నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ , మెదడు మరియు కిడ్నీకు సంభందించిన వ్యాధులకు మరియు ఆత్మ హత్య చేసుకోవాలి అనే ఆలోచనకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నా జన్మ కు గల కారణంను గ్రహించాను . తండ్రి పరమాత్మ నుంచి పాజిటివ్ ఆలోచనలు నాలో నిoడుతున్నాయి . జీవిత పరమార్ధాన్ని తెలుసుకున్నాను . నా లో వైరాగ్యాన్ని పెంచి నేను తండ్రి పరమాత్మ అనే స్థితిని తయారు చేసుకున్నాను . ఏది జరిగిన నా మంచికే . నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు నేను బిందు పెడుతున్నాను . ఈ ఆత్మ ఈ శరీరానికి అతీతంగా వున్నాను . నేను వికర్మను జయించిన ఆత్మగా మరిపోతున్నాను .అందరికి మార్గ దర్శకo గా నా జీవిత పయనాన్ని కొనసాగించడానికి సిద్ద o గా వున్నాను . నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ , ఆత్మ హత్య చేసుకోవాలి అనే సమస్య నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి సంపన్నమైన ఆత్మను. నేను జీవాత్మగా తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ ఈ జగనాటక రగంలో నా పాత్ర పోషించడానికి నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : ఆత్మ హత్య చేసుకోవాలి అనే సమస్య నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను శాంతి స్వరూపoలో నుంచి శాంతి సంపన్నమైన జీవాత్మగా మారుతున్నాను . అని అనుకోవాలి
యోగ ముద్ర ధ్యాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Control Suicide Thoughts
Wherever you are, sit calmly (you can sit on a chair as well). Consider your place as God’s home and practice yoga/meditation. Your home is your temple, and your body is the temple of your soul.
Feel: “I and my Supreme Father are together.” Experience the loving support of the Supreme.
At the same time, do not stay alone in suffering—reach out to trusted people or professionals when needed.
Believe in yourself. Your health and healing journey are important.
Resolution (Sankalp):
Every soul should become strong and aware to take care of themselves. Without caste or religious differences, everyone should follow their own spiritual practice towards the supreme goal.
Meditation Practice:
Stay focused on the affirmation:
“I am a peaceful and happy soul.”
Feel:
· I am with my Supreme Father
· I am safe under divine protection
· I am guided and supported
Spiritual Healing Visualization:
I am a soul, a conscious energy controlling this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body awareness and sit in front of the Supreme. I experience peace flowing into me. Rays of peace and comfort are entering my forehead.
I am becoming a peaceful and strong soul. I radiate peace into the world. These vibrations are calming my thoughts and emotions.
All inner disturbance is transforming into peace. I am receiving healing energy. Positive thoughts are filling my mind. I understand the value and purpose of my life.
I am becoming stable, peaceful, and strong. I am ready to continue my life journey with courage and guidance.
Om Shanti
Important Note:
Even if you feel better, do not stop prescribed medicines (BP, thyroid, diabetes, etc.) without medical advice.
If suicidal thoughts continue, please consult a doctor or mental health professional immediately.
Practice:
· Chant 108 times:
“I am becoming a peaceful and strong soul.”
· Practice Dhyana Mudra (Meditation Mudra)
· Chakra healing sound: “OM”

Clinic Details:Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
📞 7995937939
🌐 www.usharaninaturopathy.com
आत्महत्या के विचारों में सहायक अभ्यास
आप जहाँ भी हैं, वहीं शांति से बैठकर (कुर्सी पर भी) यह अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर मानकर ध्यान करें। आपका घर मंदिर है और आपका शरीर आत्मा का मंदिर है।
महसूस करें: “मैं और मेरा परमपिता साथ हैं।”
साथ ही, अपने दर्द में अकेले न रहें—जरूरत हो तो अपने करीबी लोगों या डॉक्टर से बात करें।
खुद पर विश्वास रखें।
संकल्प:
हर आत्मा को स्वयं को संभालने के लिए जागरूक और मजबूत बनना चाहिए। बिना किसी भेदभाव के सभी अपने लक्ष्य की ओर साधना करें।
ध्यान अभ्यास:
यह संकल्प रखें:
“मैं एक शांत और सुखी आत्मा हूँ।”
महसूस करें:
· मैं परमपिता के साथ हूँ
· मैं सुरक्षित हूँ
· मुझे मार्गदर्शन मिल रहा है
आध्यात्मिक हीलिंग अनुभव:
मैं आत्मा हूँ, चेतन शक्ति हूँ। मैं भृकुटि में प्रकाशमान हूँ। मेरा स्वभाव शांति है।
मैं कुछ समय के लिए शरीर से परे जाकर परमात्मा के सामने बैठता/बैठती हूँ। शांति की किरणें मुझमें प्रवाहित हो रही हैं।
मैं शांत और मजबूत बन रहा/रही हूँ। ये सकारात्मक ऊर्जा मेरे विचारों को संतुलित कर रही है।
मेरे अंदर की बेचैनी शांति में बदल रही है। मेरे मन में सकारात्मक विचार आ रहे हैं। मैं अपने जीवन का महत्व समझ रहा/रही हूँ।
मैं साहस के साथ जीवन जीने के लिए तैयार हूँ।
ॐ शांति
महत्वपूर्ण नोट:
बेहतर महसूस होने पर भी BP, थायरॉयड, डायबिटीज की दवाइयाँ बंद न करें बिना डॉक्टर की सलाह के।
यदि आत्महत्या के विचार आते रहें, तो तुरंत डॉक्टर या मानसिक स्वास्थ्य विशेषज्ञ से संपर्क करें।
अभ्यास:
· 108 बार जाप करें:
“मैं शांत और मजबूत आत्मा बन रहा/रही हूँ।”
· ध्यान मुद्रा करें· चक्र हीलिंग ध्वनि: “ॐ”

Clinic Details:Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
📞 7995937939
🌐 www.usharaninaturopathy.com
