By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
మద్యం సేవించే వారికి మద్యం దొరకని సమయంలో వారిని వారు ఎలా కాపాడుకోవాలి?

స్వదర్శన చక్ర ధారిగా మారి శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అయిన జీవాత్మను బలహీనము కాకుండా చూసుకోవాలి. పరమాత్మ నుంచి అతీంద్రియ శక్తులను మనలో నింపుకోవాలి. నేను శక్తి సంపన్నమైన జీవాత్మను , నేను సంపన్నమైన జీవాత్మను, నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను అని అనుకుంటూ నాలో ఇముడ్చుకునే శక్తిని , సర్దుకునే శక్తిని పరమాత్మ నుంచి నింపుకుoటున్నాను అని అనుకోవాలి. భగవంతుడుతో సహవాసము చెయ్యాలి. అదే మీకు రక్షగా బిందు స్వరూపములో శాంతిని అనుభూతి చెందిస్తుంది .
చిట్కాలు :
1. నిమ్మరసం ఎక్కువగా తీసుకోండి.
2. మంచి నీళ్ళు త్రాగుతూనే మందు తాగుతున్న అనుభూతిని పొందండి. ( మీకు సినిమా ఛాన్స్ వచ్చింది. మీరు హీరోగా మారబోతున్నారు. త్రాగుబోతు పాత్రకు రిహార్సిల్ చేస్తున్నాను అనుకోండి)
3. వాంతులు అవుతున్నప్పుడు జీలకర్ర పొడిని నీటిలో మరగ పెట్టి త్రాగండి.
4. గ్రీన్ టీ / బ్లాక్ టీ త్రాగండి.
యోగ ముద్ర సాధన :
ధ్యాన ముద్ర ఎంత సేపు అయినా చెయ్యవచ్చు. మన ఆలోచనలను నియంత్రణకు తీసుకురావడానికి ఉపయోగ పడుతుంది.
వాయు ముద్ర నరాలలో బలహీనతను తగిస్తుంది. ఎంత సేపు అయినా వెయ్యవచ్చు.
మీలో వున్న ఆత్మిక శక్తిని బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని ఈ సమాజం హీరోగా చూసే అవకాశం వచ్చింది అని మరిచిపోకండి. విధి అడే నాటకంలో మీరు యోధుడుగా పోరాడి గెలవండి… జీవితం చాలా విలువ అయినది. మీరు ఇతరులకు ఆదర్శంగా మారండి.
ఉషారాణి నేచుతోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక లేళ్ళ– ఆక్యుపంక్చరిస్ట్.
www.usharaninaturopathyclinic.com
How should they protect alcoholics when alcohol is not available?
The Jivatma, which is the dynamic force that drives the body and becomes the Swadarshan Chakra, should be taken care of so that it does not become weak. We have to fill ourselves with supernatural powers from God. I should think that I am a powerful living soul, I am a prosperous living soul, I am a joyful living soul, and I should think that I am filling myself with the power to absorb and organize from the Supreme Spirit.
To associate with God. That will make you feel peace in the form of Bindu as Raksha.
Tips :
1. Consume more lemon juice.
2. Get the feeling of taking medicine while drinking good water. (You got a movie chance. You are going to become a hero. Think of me rehearsing for the role of a drunkard)
3. Dissolve cumin powder in water and drink while vomiting.
4. Drink green tea / black tea.
Practicing Yoga Mudra:
Dhyana Mudra can be done for any length of time. It helps to control our thoughts.
Vayu Mudra indicates weakness in the nerves.
It can be for any length of time.
Don’t forget that you have got the opportunity to bring out the spiritual power in you and see you as a hero of this society. Fight as a warrior in the drama of destiny and win. Life is precious. Be a role model for others.
Usharani Naturopathy Clinic – Dr. Radhika Lella – Acupuncturist.