Back Pain Commentary

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

వెన్ను నొప్పి  సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

వెన్ను నొప్పి  సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శక్తి  సంపన్నమైన జీవాత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను .

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :

నేను జీవాత్మను. ఈ శరీరము నా అతిధి గృహము . నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. ఆ శాంతిని పొంధటానికి, నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను.   పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి , శక్తి  వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి, శక్తి   సంపన్నమైన జీవత్మగా  మరిపోతున్నాను. నా నుంచి విశ్వానికి శాంతి, శక్తి  వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. విశ్వానికి శక్తి  వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను.శక్తి   వంతమైన కిరణాలు నా శరీరములోని నడుము నొప్పిని నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న నరాలకు , కండరాలకు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ  ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న నడుము నొప్ప నియంత్రణకు వచ్చింది. నేను సంపూర్ణ ఆరోగ్యం గా వున్న జీవాత్మగా మరిపోతున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని, ప్రేమను, శక్తిని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి, శక్తి   సంపన్నమైన జీవాత్మను. నేను జీవాత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, ప్రేమ, శక్తి   స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను. నేను బిందు . తండ్రి పరమాత్మ  బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : వెన్ను  నొప్పి  నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ థైరాయిడ్ , బి.పి, డయాబెటిక్ మందులు మానకూడదు. 

చాంటింగ్ 108 సార్లు నేను శక్తి సంపన్నమైన  జీవాత్మను.

యోగ ముద్ర  మేరు దండ ముద్ర

చక్ర హీలింగ్ సౌండ్ లం

 అక్యుపంచర్ ట్రీట్మెంట్ కోసం  ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ తీసుకోవచ్చు  7995937939 www.usharaninaturopathyclinic.com


Yoga to control back pain problem

Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.

Will: Every living soul in this creation must
become spiritual self-doctors to save whomever they are. caste Everyone should
do whatever they can to run towards our ultimate goal regardless of religion.

Yoga to control back pain problem: “I am a powerful soul.” should be set on Swamana. I am – my Father Paramatma. My destination is Parandham. Father’s protective hand is on my head. I am safe in Father’s shadow.

Atmika Sarajan Paramatma offers micro-gross medicine to spiritual children:

I am the soul. This body is my guest house. I am the dynamic energy that drives this body. I am shining in Bhrukuti Sthana. Self-righteousness is peace. To attain that peace, I experience the form of Bindu.

For some time I was in a state of asarira, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds. I feel the peace of God. Rays of peace and power are radiating from the Supreme to my Brikuti Madhya Sthana. I am becoming a peaceful and powerful being. I am spreading rays of peace and power from me to the universe. I am radiating powerful rays to the universe. The powerful rays are effective in normalizing the lower back pain in my body. The formless Supreme Being Himself is treating my nerve and muscle related diseases. I am becoming perfectly healthy. My lower back pain is under control. I am becoming a soul in perfect health. I feel the peace, comfort, love and power that God is giving. I am a soul full of peace and power. I am the soul. Returning to my body, Bhrukuti becomes the embodiment of peace, love and power as the throne holder and I take my step forward thinking that I am in the pair of the Father and I am in the pair of the Father. I am Bindu. Father Paramatma Bindu. Drama point. Om shanti !

Note: You should not stop using English medicine thyroid, BP, diabetic medicines even after the back pain is normal.
Chanting 108 times I am the mighty soul.

Yoga Mudra : Meru Danda Mudra

Chakra Healing Sound : Lum

For Acupuncture Treatment Usha Rani Naturopathy Clinic Dr Radhika.Lella can make an appointment 7995937939 www.usharaninaturopathyclinic.com


कमर दर्द की समस्या को नियंत्रित करने के लिए योग:

वे जहां भी हों, वहां शांति से बैठ सकते हैं और कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाएं और योग करें।आपका घर ही आपका मंदिर है. आपका शरीर आपकी आत्मा का मंदिर है। आपको किसी आध्यात्मिक केंद्र में जाने की जरूरत नहीं है. मैं – मेरे पिता, यह सोचकर कि वे परमेश्वर हैं, परमेश्वर का हाथ पकड़कर उसकी ओर देखते हैं। किसी के आने और मुझे बचाने का इंतज़ार मत करो। किसी पर भरोसा नहीं। अपने आप पर यकीन रखो। आपका स्वास्थ्य आपके हाथ में है.

विल: इस सृष्टि में प्रत्येक आत्मा को, चाहे वे कोई भी हों, बचाने के लिए आध्यात्मिक स्व-चिकित्सक बनना होगा। जाति हर किसी को धर्म की परवाह किए बिना अपने अंतिम लक्ष्य की ओर दौड़ने के लिए हर संभव प्रयास करना चाहिए।

पीठ दर्द की समस्या को नियंत्रित करने के लिए योग: “मैं एक शक्तिशाली आत्मा हूं।” स्वमना पर स्थापित किया जाना चाहिए। मैं हूँ – मेरा पिता परमात्मा। मेरी मंजिल पराधाम है। पिता का सुरक्षा हाथ मेरे सिर पर है. पिता की छत्रछाया में सुरक्षित हूं।

आत्मिका सर्जन परमात्मा आध्यात्मिक बच्चों को सूक्ष्म-स्थूल औषधि प्रदान करते हैं:

मैं रूह हूं. यह शरीर मेरा अतिथिगृह है। मैं वह गतिशील ऊर्जा हूं जो इस शरीर को चलाती है। मैं भृकुटि स्थान में चमक रहा हूं। स्वधर्म शांति है. उस शांति को प्राप्त करने के लिए मैं बिन्दु के स्वरूप का अनुभव करता हूँ।कुछ समय के लिए मैं अशरीरा की स्थिति में था, शरीर से परे, गर्भ में, बीज से समृद्ध सर्वोच्च सत्ता की उपस्थिति में।   मैं उस शांति को महसूस करता हूं जो ईश्वर दे रहा है। शांति और शक्ति की किरणें परमात्मा से मेरे आंतरिक आकाश तक फैल रही हैं।मैं एक शांतिपूर्ण और शक्तिशाली प्राणी बन रहा हूं। मैं अपने अंदर से शांति और शक्ति की किरणें ब्रह्मांड में फैला रहा हूं। मैं शक्तिशाली किरणों को ब्रह्मांड में फैला रहा हूं। शक्तिशाली किरणें मेरे शरीर में पीठ दर्द को सामान्य करने के लिए प्रभावित कर रही हैं।मेरी नाड़ियों और मांसपेशियों से संबंधित रोगों का इलाज निराकार परमात्मा स्वयं कर रहे हैं। मैं बिल्कुल स्वस्थ हो रहा हूं. मेरी पीठ के निचले हिस्से का दर्द नियंत्रण में है। मैं उत्तम स्वास्थ्य में एक जीवित आत्मा बन रहा हूँ। मैं उस शांति, आराम, प्यार और शक्ति को महसूस करता हूं जो भगवान दे रहे हैं।मैं शांति और शक्ति से भरपूर आत्मा हूं। मैं रूह हूं. मेरे शरीर में वापस, भ्रुकुटी सिंहासन धारक के रूप में शांति, प्रेम और शक्ति का अवतार बन जाती है और मैं यह सोचकर अपना जीवन आगे बढ़ाती हूं कि मैं पिता की जोड़ी में हूं और पिता मेरी जोड़ी में हैं। मैं बिंदु हूं. पिता परमात्मा बिन्दु। नाटक बिंदु. हे शांति!

नोट: कमर दर्द सामान्य होने पर भी आपको अंग्रेजी दवा थायराइड, बीपी, मधुमेह की दवाओं का सेवन बंद नहीं करना चाहिए। 

108 बार मैं शक्तिशाली आत्मा हूँ का जाप करें।

योग मुद्रा मेरु दण्ड मुद्रा

चक्र हीलिंग साउंड लम

एक्यूपंक्चर उपचार के लिए उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक डॉ.राधिका.लैला 7995937939 www.spiritiualselfdoctor.com पर अपॉइंटमेंट ले सकती हैं।