Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

బ్లాడర్ సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి
బ్లాడర్ సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను సుఖ స్వరూప నుంచి సుఖ సంపన్నముగా మారుతున్న ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అద్యాత్మికత యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి, సుఖము మరియు పవిత్రత కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను సుఖ , పవిత్ర స్వరూప ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి , పవిత్రత వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. సుఖ , పవిత్రత కిరణాలు నా లో వున్న బ్లాడర్ సమస్యను నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న బ్లాడర్ కు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : బ్లాడర్ కి సంభందించిన సమస్య లు నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను సుఖ స్వరూపo నుంచి సుఖ సంపన్నoగా మారుతున్న ఆత్మను అని అనుకోవాలి
యోగ ముద్ర అపాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ యం
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Bladder Problem Control – Spiritual Guidance
To manage bladder-related problems:
Sit calmly wherever you are. You can sit comfortably on a chair as well. Make your place the home of the Supreme Soul and practice yoga (meditation).Your home itself is your temple. Your body is a temple for your soul. There is no need to visit any spiritual centers. Keep the awareness: “I am a soul, and the Supreme Father is mine.” Experience the loving and protective hand of the Supreme. Do not wait for someone to come and save you.Do not depend on others. Believe in yourself.Your health is in your own hands.
✨ Spiritual Resolution (Sankalp):
Every soul in this creation should become a Spiritual Self Doctor to protect and heal themselves.
Beyond caste and religion, everyone should move towards their ultimate destination — Paramdham — through their own spiritual practice.
✨ Yoga Practice for Bladder Problem Control:
Set your awareness on this affirmation:
“I am a soul transforming from comfort (sukh swaroop) into complete well-being (sukh sampanna).”
• I am a soul.
• The Supreme Father is mine.
• My destination is Paramdham.
• The protective hand of the Father is above my head.
• I am safe under the divine canopy of the Supreme.
✨ Spiritual Healing Practice (Subtle & Physical Healing):
• I am a soul — a conscious energy that operates this body.
• I am shining at the center of the forehead (between the eyebrows).
• The original nature of the soul is peace.
• I am a point of light (Bindu Swaroop).
Now experience:
• I go beyond the body into a bodiless stage and sit in front of the Supreme Soul.
• I am experiencing the deep peace given by the Supreme.
• Rays of peace, comfort, and purity are flowing from the Supreme into my forehead center.
• I am transforming into a soul of peace, comfort, and purity.
• I am radiating peaceful and pure vibrations to the entire world.
These vibrations are:
• Bringing my bladder system back to normal
• Transforming disturbance into peace
• Creating balance within my body
• The Supreme (incorporeal healer) is healing my bladder-related issues.
• I am becoming completely healthy.
• My BP, thyroid, and TSH levels are becoming normal and controlled.
• I am a disease-free soul.
I am experiencing peace and comfort given by the Supreme.
I am a peaceful soul.
Now I return to body consciousness:
• I sit in my body as the master seated at the forehead center
• I move forward in life with this awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point…
Baba is a point…
Drama is a point…
Om Shanti.
⚠️ Note:
Even after bladder problems become normal, do not stop your prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
🔁 Chanting Practice:
Repeat 108 times:
“I am transforming into a soul full of comfort and well-being.”
🧘 Practice Includes:
• Yoga Mudra
• Apana Mudra
• Chakra Healing
• Chanting the sound “Yam”📍 Contact:
Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella (MD ACU, Acupuncturist)
📞 Appointment: 7995937939
🌐 Website: www.usharaninaturopathy.com
मूत्राशय (ब्लैडर) समस्या नियंत्रण – आध्यात्मिक मार्गदर्शन
मूत्राशय संबंधी समस्याओं को नियंत्रित करने के लिए: जहाँ भी आप हैं, शांत होकर बैठ जाएँ। आप आराम से कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर मानकर योग (ध्यान) का अभ्यास करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है। किसी भी आध्यात्मिक केंद्र में जाने की वश्यकता नहीं है। यह स्मृति रखें: “मैं आत्मा हूँ, और परमपिता मेरे हैं।” परमात्मा के स्नेह और सुरक्षा भरे हाथ का अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। दूसरों पर निर्भर न रहें। अपने आप पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथ में है।
✨ आध्यात्मिक संकल्प (Sankalp):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा और उपचार के लिए Spiritual Self Doctor बनना चाहिए।
जाति और धर्म से ऊपर उठकर, हर व्यक्ति को अपनी साधना के माध्यम से अपने परम लक्ष्य — परमधाम — की ओर बढ़ना चाहिए।
✨ मूत्राशय समस्या नियंत्रण के लिए योग अभ्यास:
अपने विचार को इस संकल्प पर स्थिर करें:
“मैं सुख स्वरूप से पूर्ण सुख सम्पन्न आत्मा में परिवर्तित हो रहा/रही हूँ।”
• मैं आत्मा हूँ।
• परमपिता मेरे हैं।
• मेरा लक्ष्य परमधाम है।
• पिता का रक्षक हाथ मेरे सिर पर है।
• मैं परमात्मा की दिव्य छत्रछाया में सुरक्षित हूँ।
✨ आध्यात्मिक उपचार अभ्यास (सूक्ष्म एवं शारीरिक):
• मैं आत्मा हूँ — एक चेतन ऊर्जा जो इस शरीर को संचालित करती है।
• मैं भौंहों के बीच (माथे के केंद्र) में प्रकाशमान हूँ।
• आत्मा का मूल स्वभाव शांति है।
• मैं ज्योति बिंदु (Bindu Swaroop) हूँ।
अब अनुभव करें:
• मैं शरीर से परे जाकर निराकार अवस्था में परमात्मा के सामने स्थित हूँ।
• मैं परमात्मा द्वारा दी गई गहरी शांति का अनुभव कर रहा/रही हूँ।
• शांति, सुख और पवित्रता की किरणें परमात्मा से मेरे माथे के केंद्र में प्रवाहित हो रही हैं।
• मैं शांति, सुख और पवित्रता से परिपूर्ण आत्मा बन रहा/रही हूँ।
• मैं पूरे विश्व में शांति और पवित्रता की तरंगें फैला रहा/रही हूँ।
ये तरंगें:
• मेरे ब्लैडर सिस्टम को सामान्य कर रही हैं
• अशांति को शांति में बदल रही हैं
• मेरे शरीर में संतुलन ला रही हैं
• निराकार परमात्मा (दिव्य चिकित्सक) मेरे ब्लैडर से संबंधित रोगों का उपचार कर रहे हैं।
• मैं पूर्णतः स्वस्थ बन रहा/रही हूँ।
• मेरा BP, थायरॉइड और TSH स्तर सामान्य और नियंत्रित हो रहे हैं।
• मैं एक निरोगी आत्मा हूँ।
मैं परमात्मा द्वारा दी गई शांति और सुख का अनुभव कर रहा/रही हूँ।
मैं एक शांत आत्मा हूँ।
अब मैं शरीर चेतना में लौटता/लौटती हूँ:
• मैं अपने शरीर में भृकुटि के सिंहासन पर बैठा हुआ इंद्रियों का स्वामी हूँ
• मैं इस जागरूकता के साथ जीवन में आगे बढ़ता/बढ़ती हूँ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ…
बाबा बिंदु हैं…
ड्रामा बिंदु है…
ॐ शांति।
⚠️ नोट:
ब्लैडर की समस्या सामान्य होने के बाद भी BP, डायबिटीज या थायरॉइड की दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।
🔁 जप अभ्यास:
108 बार दोहराएँ:
“मैं सुख स्वरूप से पूर्ण सुख सम्पन्न आत्मा बन रहा/रही हूँ।”
🧘 अभ्यास में शामिल हैं:
• योग मुद्रा
• अपान मुद्रा
• चक्र हीलिंग
• “यं” ध्वनि का जप
📍 संपर्क:
उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला (MD ACU, एक्यूपंक्चर विशेषज्ञ)
📞 अपॉइंटमेंट: 7995937939
🌐 वेबसाइट: www.usharaninaturopathy.com
