Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

రక్తంలో వున్న ఇన్ఫెక్షన్ సమస్య
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
రక్తంలో వున్న ఇన్ఫెక్షన్ సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి స్వరూప లేక సంపన్నమైన ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అద్యాత్మిక యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి మరియు పవిత్రత కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను పవిత్ర స్వరూప ఆత్మగా మరియు సంపన్నoగా మా రిపోతున్నాను. విశ్వానికి శాంతి , పవిత్రత వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. పవిత్రత కిరణాలు నా లో వున్న కిడ్నీ సమస్యను మరియు రక్తంలో వున్న ఇన్ఫెక్షన్ సమస్య నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న బ్లడ్ కు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని, పవిత్రను అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి సంపన్నమైన ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా లేక శాంతి సంపన్నమైన మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక :రక్తంలో వున్న ఇన్ఫెక్షన్ కి సంభందించిన సమస్య లు నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను పవిత్రత స్వరూప ఆత్మను లేక సంపన్నమైన ఆత్మను …
యోగ ముద్ర : అపాన ముద్ర వేసుకోవాలి . అండ్ చక్ర హీలింగ్ సౌండ్ వం
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Blood Infection – Spiritual Healing Guidance
Wherever you are, sit calmly and comfortably. You can even sit on a chair and practice this.
Make your place the home of the Supreme Soul.
Your home itself is your temple.
Your body is the temple of your soul.
There is no need to go to any spiritual centers.
Think: “I and my Father, the Supreme Soul.”
Hold the loving hand of the Supreme Soul and experience it.
Do not wait for someone to come and save you.
Do not depend on others. Trust yourself.
Our health is in our own hands.
🌿 Sankalp (Spiritual Intention)
Every soul in this world should become a Spiritual Self-Doctor to heal and protect themselves.
Without any caste or religious differences, everyone should practice their own spiritual effort to move toward our ultimate destination – the Soul World (Paramdham).
🌿 Yoga Practice for Blood Infection
To control and heal blood-related infections, stabilize yourself in this self-respect:
👉 “I am a peaceful and pure soul.”
Maintain awareness:
- “I and my Father, the Supreme Soul”
- “My destination is Paramdham”
Feel that:
- The protective hand of the Supreme Soul is over your head
- You are safe under the divine canopy of the Supreme Soul (Shiva)
🌿 Subtle–Physical Healing Process (Spiritual Treatment)
I am a soul…
I am the conscious energy that operates this body.
I am shining brightly at the center of the forehead (between the eyebrows).
The original nature of the soul is peace.
I am a point of light.
For a few moments, I become bodiless…
I go beyond the body and sit in front of the Supreme Soul in the soul world.
I experience the peace given by the Supreme Soul.
From the Supreme Soul, rays of peace and purity are flowing into my forehead center.
I am transforming into a pure and peaceful soul.
I am radiating rays of peace and purity into the world.
These rays of purity are influencing and normalizing my kidney issues and blood infection.
I am moving from disturbance to deep peace.
The Supreme Soul, the Incorporeal Healer, is healing my blood-related conditions.
I am becoming completely healthy.
My BP, Thyroid (TSH levels), and other imbalances are coming under control.
I am a healthy soul.
I am experiencing peace, happiness, and purity given by the Supreme Soul.
I am a soul filled with peace and purity.
Now I return to my body…
I sit on the throne of the forehead as a peaceful and powerful ruler.
With the awareness:
“The Father is with me, and I am with the Father,”
I move forward in my life.
👉 I am a point… Baba is a point… Drama is a point.
Om Shanti.
⚠️ Important Note
Even after blood infection-related problems become normal:
- Do NOT stop prescribed allopathic medicines for BP, Diabetes, or Thyroid without medical advice.
🔁 Chanting Practice
Repeat 108 times daily:
👉 “I am a pure and peaceful soul… I am a soul filled with purity.”
🧘 Yoga Mudra & Healing Sound
- Apana Mudra
- Chakra healing sound: “VAM”
📞 For Appointments:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
🌿 Our Health is in Our Own Hands
🌿 Be Happy – Be Healthy
रक्त संक्रमण (Blood Infection) – आध्यात्मिक हीलिंग मार्गदर्शन
जहाँ भी आप हैं, वहीं शांत और आराम से बैठ जाएँ। आप कुर्सी पर बैठकर भी यह अभ्यास कर सकते हैं।
अपने स्थान को परमात्मा का घर बना लें।
आपका घर ही आपका मंदिर है।
आपका शरीर आपकी आत्मा का मंदिर है।
किसी भी आध्यात्मिक केंद्र जाने की आवश्यकता नहीं है।
सोचें: “मैं और मेरे पिता परमात्मा।”
परमात्मा का स्नेही हाथ थामकर उसका अनुभव करें।
किसी के आने और आपको बचाने का इंतजार न करें।
दूसरों पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें।
हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है।
🌿 संकल्प (Spiritual Intention)
इस संसार की हर आत्मा को स्वयं को सुरक्षित और स्वस्थ रखने के लिए Spiritual Self-Doctor बनना चाहिए।
बिना किसी जाति या धर्म के भेदभाव के, हर व्यक्ति को अपने परम लक्ष्य – परमधाम (Soul World) की ओर बढ़ने के लिए स्वयं साधना करनी चाहिए।
🌿 रक्त संक्रमण के लिए योग अभ्यास
रक्त से संबंधित संक्रमण को नियंत्रित और ठीक करने के लिए इस स्वमान में स्थिर रहें:
👉 “मैं एक शांत और पवित्र आत्मा हूँ।”
स्मृति बनाए रखें:
• “मैं और मेरे पिता परमात्मा”
• “मेरा लक्ष्य परमधाम है”
ऐसा अनुभव करें:
• परमात्मा का सुरक्षा कवच मेरे सिर पर है
• मैं परमात्मा की दिव्य छत्रछाया में सुरक्षित हूँ
🌿 सूक्ष्म–स्थूल उपचार प्रक्रिया (Spiritual Treatment)
मैं आत्मा हूँ…
मैं इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ।
मैं भृकुटि (दोनों भौंहों के बीच) में चमक रही हूँ।
आत्मा का मूल स्वभाव शांति है।
मैं एक प्रकाश बिंदु हूँ।
कुछ समय के लिए मैं अशरीरी अवस्था में जाती हूँ…
मैं शरीर से परे जाकर आत्मलोक में परमात्मा के सामने बैठती हूँ।
मैं परमात्मा से मिलने वाली शांति का अनुभव करती हूँ।
परमात्मा से शांति और पवित्रता की किरणें मेरे भृकुटि केंद्र में प्रवाहित हो रही हैं।
मैं एक पवित्र और शांत आत्मा में परिवर्तित हो रही हूँ।
मैं पूरे विश्व में शांति और पवित्रता की किरणें फैला रही हूँ।
ये पवित्रता की किरणें मेरे किडनी की समस्या और रक्त संक्रमण को सामान्य कर रही हैं।
मैं अशांति से गहरी शांति की ओर बढ़ रही हूँ।
निराकार परमात्मा, महान चिकित्सक, मेरे रक्त से संबंधित रोगों को ठीक कर रहे हैं।
मैं पूर्ण रूप से स्वस्थ बन रही हूँ।
मेरा BP, थायरॉइड (TSH स्तर) और अन्य असंतुलन नियंत्रित हो रहे हैं।
मैं एक स्वस्थ आत्मा हूँ।
मैं परमात्मा से मिलने वाली शांति, सुख और पवित्रता का अनुभव कर रही हूँ।
मैं शांति और पवित्रता से भरपूर आत्मा हूँ।
अब मैं अपने शरीर में वापस आती हूँ…
मैं भृकुटि के सिंहासन पर एक शांत और शक्तिशाली शासक के रूप में बैठती हूँ।
इस स्मृति के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ,”
मैं अपने जीवन में आगे बढ़ती हूँ।
👉 मैं बिंदु हूँ… बाबा बिंदु हैं… ड्रामा भी बिंदु है।
ॐ शांति।
⚠️ महत्वपूर्ण सूचना
रक्त संक्रमण सामान्य होने के बाद भी:
• BP, डायबिटीज या थायरॉइड की दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।
🔁 चैंटिंग अभ्यास
प्रतिदिन 108 बार दोहराएँ:
👉 “मैं एक पवित्र और शांत आत्मा हूँ… मैं पवित्रता से भरपूर आत्मा हूँ।”
🧘 योग मुद्रा एवं हीलिंग साउंड
• अपान मुद्रा
• चक्र हीलिंग ध्वनि: “वम्”
📞 अपॉइंटमेंट के लिए:
उषा रानी नेचुरोपैथी क्लिनिक
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
