Blood Pressure

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

హై బి.పి ని కాని లో బి.పి ని కాని ఎలా నియంత్రణకు తీసుకురావచ్చు

నా ఆత్మ ఎప్పుడు అయితే ప్రేమ సంపన్నమగా మారి విశ్వానికి ప్రేమ కిరణాల ప్రకంపనలను ఇవ్వగలనో ఆ ప్రభావం నా శరీరములోని గుండె పై పడుతుంది. దానితో నేను 40% ఎలాంటి మందులు లేకుండానే హై బి.పి ని కాని లో బి.పి ని కానీ నియంత్రణకు తీసుకురాగలను.“ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను “ అని మీరు ఎన్ని సార్లు అనుకోగలిగేతే అన్ని సార్లు అనుకోండి.

పరమాత్మ నుంచి మీ జీవాత్మలో ప్రేమ అనే స్వభావాన్ని నింపుకోoడి.

లో బి.పి వున్నప్పుడు కొంచము నిమ్మరసము లో కాని మజ్జిగ లో కాని ఉప్పు వేసుకుని త్రాగాలి. హై బి.పి వున్నప్పుడు కొంచము నిమ్మరసము కాని మజ్జిగ లో కాని ఉప్పు లేకుండా  త్రాగాలి. ఉప్పును కొంచం తగ్గించుకుని తినాలి.

ఆయుర్వేదం చిట్కా : కరివేపాకు టీ త్రాగండి. 2 కప్పుల నీటిలో 3 లేక 4 కరివేపాకులను వేసుకునిదానిలో జీలకర్ర మరియు ధనియాల పౌడర్ వెయ్యండి.5 నిమిషాలు మరగ పెట్టండి. కొంచం దానిలో జీలకర్ర మరియు ధనియాల పౌడర్ వెయ్యండి. వడగట్టి కొంచం నిమ్మరసం వేసుకుని త్రాగండి.

యోగ ముద్ర సాధన :

రక్త ప్రసరణ ముద్ర – రోజుకి 10 నుంచి 15 నిమిషాలు చెయ్యవచ్చు. ఎప్పుడు అయిన చెయ్యవచ్చు.

లలిత సహస్రనామము : ఓం శ్రీ అనాహితాబజా నిలయయై నమః  

ఉషారాణి నేచుతోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక లేళ్ళ– ఆక్యుపంక్చరిస్ట్. హైదరాబాద్. For Appointment please contact : 79959 37939 – WhatsApp number

www.usharaninaturopathyclinic.com


How to control Blood Pressure

When my soul becomes rich in love and can give the vibrations of the rays of love to the universe, that effect takes place on the heart of my body.

With that I can bring 40% high bp but low bp under control without any medication. As many times as you can think “I am a loving soul”. Fill your soul with the nature of love from God.

When there is B.P in it, add some salt in lemon juice and not in buttermilk and drink it. In case of high BP drink some lemon juice in buttermilk but without salt. Eat with less salt.

Ayurvedic tip: Drink curry leaves tea. Put 3 or 4 curry leaves in 2 cups of water and add cumin and coriander powder. Simmer for 5 minutes. Add a little cumin and coriander powder to it. Strain and drink with some lemon juice.

Practicing Yoga Mudra:

Blood circulation mudra – can be done for 10 to 15 minutes a day. Can be done anytime.

Lalita Sahasranama: Om Sri Anahitabja Nilayai Namah

Usharani Nechutopathy Clinic – Dr. Radhika Lella – Acupuncturist. Hyderabad .For Appointment please contact : 79959 37939 – What’s App number

www.usharaninaturopathyclinic.com