Chakra Healing – Telugu

మన ఆరోగ్యం మన చేతిలోనే వుంది.

మనవ శరీరము షట్చక్ర నిర్మితము. చక్రమంటే శక్తి స్థానము. ప్రకృతిలోని ప్రాణ శక్తి మన శరీరంలోని శక్తి స్థానం ద్వారా శరీరంలోకి ప్రవేశం చేసి ఈ శరీరాన్ని చైతన్యవంతముగా వుంచుతుంది. 7 చక్రాలను క్రింది విధానాలను ఉపయోగించుకుని సక్రమంగా పని చేసే విధంగా చేసుకోవచ్చు.

మూలాధార చక్ర : వెన్నుముక చివరి భాగము .  రంగు : ఎరుపు
ఎముకలు , కండరాలకు , నరాలకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం మూలాధారాoబుజ రూడాయై నమః “ 108 సార్లు జపించాలి.
శబ్దం : లమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : శక్తి గుణము.
“ నేను శక్తి సంపన్నమైన జీవాత్మను” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : మేరుడండ ముద్ర రోజుకు 15 నిమిషాలు.

స్వాధీ ష్టన చక్ర : పొత్తి కడుపు క్రింద భాగము. రంగు : ఆరంజ్
కిడ్నీ , చర్మమునకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ స్వాదిష్టనాoబు జగతాయై నమః “ 108 సార్లు జపించాలి.
శబ్దం : వమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : పవిత్రత గుణము.
“ నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను. ” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : వరుణ ముద్ర రోజుకు 15 నిమిషాలు.

మణిపూరక చక్ర : నాభి స్థానము . రంగు : పసుపు
లివర్, డయాబెటిస్, ప్రేగులకు, బ్లేడర్ కు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ మణిపురాబ్జ నిలయాయై నమః ” 108 సార్లు జపించాలి.
శబ్దం : రమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : సుఖము అనే గుణము.
“నేను సుఖ సంపన్నమైన జీవాత్మను” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : అపాన ముద్ర రోజుకు 15 నిమిషాలు.

అనాహిత చక్ర : వక్ష స్థానం. రంగు : ఆకుపచ్చ
గుండెకు , ఉపిరి తిత్తులకు వున్న సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ అనాహతాబ్జ నిలయాయై నమః “ 108 సార్లు జపించాలి.
శబ్దం : యమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : ప్రేమ గుణము.
“ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : రక్త ప్రసరణ ముద్ర రోజుకు 15 నిమిషాలు.

విశుద్ధ చక్ర : కంట భాగము . రంగు : నీలము
థైరాయిడ్ / మానసిక సమస్యలు / గొంతు సమస్యలు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయాయై నమః ” 108 సార్లు జపించాలి.
శబ్దం : హమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : శాంతి గుణము.
“ నేను శాంతి సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : శంఖ ముద్ర రోజుకు 15 నిమిషాలు.

అజ్ఞా చక్ర : రెండు కనుబొమ్మల మధ్య స్థానము. రంగు : ముదురు నీలము
ముక్కు , చెవులకు , కళ్ళకు వున్న వ్యాధులు నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ అజ్ఞా చక్ర నిలయాయై నమః ” 108 సార్లు జపించాలి .
శబ్దం : అమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకో వలసినది : జ్ఞానము
“ నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : ప్రాణ ముద్ర.

సహస్ర చక్ర : శిరస్సు పై భాగము . రంగు : వంగ పండు
నిద్ర పట్టక పోవుట మరియు మైగ్రేన్ సమస్య నియంత్రణకు వచ్చును.
లలిత సహస్ర నామము : “ ఓం శ్రీ సహస్ర దళ పద్మస్థాయై నమః ” 108 సార్లు జపించాలి.
శబ్దం : ఓమ్ 108 సార్లు జపించాలి.
జీవాత్మ లో పరమేశ్వరుడ నుంచి నింపుకోవలసినది: ఆనందము అనే గుణము. “ నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను ” 108 సార్లు జపించాలి.
యోగ ముద్ర : ధ్యాన ముద్ర

Request : మీకు వీలు వున్నo త వరుకు ఈ మెసేజ్ ఫారవార్డ్ చేయండి. ఇది మతానికి, కులానికి సంభందం లేనిది. ఆత్మ – పరమాత్మ సంభందం కలిగి వుంది….

సమయం సమీ పంగా వచ్చేసింది. ఎవరిని వారే కాపాడుకోండి…

వైద్యో నారాయణ్ హరి!