Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


నెగిటివ్ ఆలోచనల సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
నెగిటివ్ ఆలోచనలను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి స్వరూపo ముంచి సంపన్నముగా మారుతున్న జీవాత్మ లేక ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆద్యాత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. జీవం తో ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా సూక్ష్మ వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి స్వరూపo నుంచి సంపన్నము అయిన ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా లో వున్న నెగిటివ్ ఆలోచనలను నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నేను బాగున్నాను . నువ్వు బాగున్నావు . ఏది జరిగిన అంతా నా మంచికే జరిగింది . అంతా మంచిగా అయిపోతుంది. నాకు వున్న నెగిటివే ఆలోచనకు బిందు పెడుతున్నాను .ఏది వున్న నా తండ్రి పరమాత్మ చూసుకుంటారు . నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ మరియు కిడ్నీకు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న నెగిటివ్ ఆలోచనలు నుంచి పాజిటివ్ గా మారిపోతున్నాయి . నథింగ్ ఇస్ నాట్ న్యూ అనే దాన్ని అనుభవము చేసుకుంటున్నాను . డ్రామాను అంగీకరిస్తూన్నాను . నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి సంపన్నమైన ఆత్మను. నేను తిరిగి జీవాత్మగా నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి సoపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా జీవిత పయనాన్ని కొనసాగించడానికి నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : నెగిటివ్ నుంచి పాజిటివ్ గా నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను శాంతి సంపన్నమైన జీవాత్మను అని అనుకోవాలి.
యోగ ముద్ర ధ్యాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Negative Thoughts – Control & Transformation
Wherever you are, sit peacefully. You can practice even while sitting on a chair. Turn your place into the home of the Supreme Soul and practice yoga. Your home itself is your temple. Your body is a temple for your soul.
You do not need to go to any spiritual centers. Feel that “I and my Supreme Father are one.” Hold the helping hand of the Supreme and experience it. Do not wait for someone to come and save you. Do not depend on anyone. Believe in yourself. Your health is in your own hands.
Sankalp (Affirmation):
Every soul in this creation should become a Spiritual Self-Doctor to protect and uplift themselves. Without caste or religion differences, everyone should move towards the ultimate destination—Paramdham through their own practice.
Yoga for Controlling Negative Thoughts:
Remain stable in the self-respect:
“I am a peaceful and powerful soul.”
I and my Father—the Supreme Soul—are connected. My destination is Paramdham. The protective hand of the Supreme Father is on my head. I am safe under His divine shelter.
Subtle and Spiritual Healing Process:
I am a soul, a conscious energy that operates this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body consciousness and sit in front of the Supreme Soul. I experience the peace given by Him. From the Supreme Soul, rays of peace are flowing into the center of my forehead.
I am transforming into a peaceful and powerful soul. I radiate peace into the universe. These peaceful vibrations are influencing my thoughts and transforming negative thoughts into positive ones.
I affirm within:
I am fine. You are fine.
Whatever happened was for my good.
Everything will become good.
I put a full stop to negative thoughts. I trust that the Supreme Father is taking care of everything.
I am experiencing calmness instead of disturbance. The Supreme Soul is healing my inner imbalance and even my body-related issues. I am becoming completely healthy.
My negative thinking is transforming into positive awareness. I understand that nothing is new—everything is part of the divine drama. I accept life as it is.
I am a healthy, peaceful soul. I experience the peace and happiness given by the Supreme.
I return into my body as a peaceful and stable soul, seated at the center of the forehead, moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a dot. Supreme father is a dot. Drama is a dot.
Om Shanti.
Note:
Even after improvement, do not stop prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
Chant (108 times):
“I am a peaceful and powerful soul.”
Practice:
Dhyana Mudra (Meditation Mudra) and Chakra Healing Sound “OM”

Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com
नकारात्मक विचार – नियंत्रण एवं परिवर्तन
आप जहाँ भी हैं, वहीं शांत होकर बैठें। आप कुर्सी पर बैठकर भी अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है।
आपको किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है। यह अनुभव करें कि “मैं और मेरा परमपिता परमात्मा एक हैं।” परमात्मा का सहारा लें और अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। किसी पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथों में है।
संकल्प (Affirmation):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा और उन्नति के लिए स्पिरिचुअल सेल्फ-डॉक्टर बनना चाहिए। बिना किसी भेदभाव के, हर कोई अपनी साधना से परमधाम की ओर आगे बढ़े।
नकारात्मक विचारों के लिए योग:
इस स्वमान में स्थित रहें:
“मैं एक शांत और शक्तिशाली आत्मा हूँ।”
मैं और मेरे पिता परमात्मा जुड़े हुए हैं। मेरा लक्ष्य परमधाम है। परमपिता का सुरक्षा कवच मेरे सिर पर है। मैं उनकी छत्रछाया में सुरक्षित हूँ।
आध्यात्मिक उपचार प्रक्रिया:
मैं आत्मा हूँ, एक चेतन ऊर्जा जो शरीर को चलाती है। मैं भ्रूमध्य में प्रकाशमान हूँ। मेरा स्वधर्म शांति है। मैं बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं शरीर से परे होकर परमात्मा के सामने बैठती हूँ। मैं परमात्मा से शांति का अनुभव करती हूँ। परमात्मा से शांति की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं शांत और शक्तिशाली आत्मा बन रही हूँ। मैं पूरे विश्व में शांति की किरणें फैला रही हूँ। ये शांति की तरंगें मेरे विचारों को सकारात्मक बना रही हैं।
मैं अपने भीतर अनुभव करती हूँ:
मैं ठीक हूँ, तुम भी ठीक हो।
जो हुआ, मेरे भले के लिए हुआ।
सब कुछ अच्छा होगा।
मैं नकारात्मक विचारों पर पूर्ण विराम लगाती हूँ। मैं विश्वास करती हूँ कि परमात्मा सब संभाल रहे हैं।
मैं अशांति से शांति का अनुभव कर रही हूँ। परमात्मा मेरे मन और शरीर को स्वस्थ कर रहे हैं।
मेरे नकारात्मक विचार सकारात्मक में बदल रहे हैं। मैं समझती हूँ कि कुछ भी नया नहीं है—सब कुछ ड्रामा का हिस्सा है। मैं जीवन को स्वीकार कर रही हूँ।
मैं एक शांत और स्वस्थ आत्मा हूँ। मैं परमात्मा द्वारा दिए गए शांति और सुख का अनुभव कर रही हूँ।
मैं फिर से अपने शरीर में प्रवेश करती हूँ और भ्रूमध्य में स्थित होकर शांति स्वरूप बनकर जीवन में आगे बढ़ती हूँ, इस भावना के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ। बाबा बिंदु हैं। ड्रामा बिंदु है।
ओम शांति।
नोट:
सुधार होने के बाद भी BP, डायबिटीज और थायरॉइड की दवाइयाँ बिना डॉक्टर की सलाह के बंद न करें।
108 बार जप करें:
“मैं एक शांत और शक्तिशाली आत्मा हूँ।”
अभ्यास:
ध्यान मुद्रा और चक्र हीलिंग ध्वनि “ॐ”

उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला
अपॉइंटमेंट: 7995937939
वेबसाइट: www.usharaninaturopathy.com
