Difference Between Body Treatment And Soul Treatment

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

జీవాత్మ ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అని. మనలో ఎంత మందికి తెలుసు మనము సంపూర్ణముగా వుండాలి అంటే శరీరానికే కాకుండా ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి కి కూడా ఇవ్వాలి అని. మన శరీర అవయల పని తీరు మన ఆలోచనలతో ప్రభావితం చేయబడతాయి అని ఎంత మంది తెలుసు. ” ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము ” .” మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ” అని మన పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు . అది ఎంత వరుకు నిజము ! మీరు ఎప్పుడయినా ఆలోచించారా ? ప్రస్తుత కాలములో ఎందుకు ఇంత అనారోగ్యం పట్టి పీడిస్తోంది అన్న ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ! పూర్వ కాలంలో అందరూ చాల ఆరోగ్యముగా ఉండేవారు. ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే , పూర్వ కాలములో అందరూ మానసికముగా , ఉల్లాసముగా ఉండేవారు . దాని వలన వారు చాల ఆరోగ్యముగా ఉండేవారు . మానసికముగా ఉల్లాసముగా ఉండటం కోసము ఆ రోజుల్లో ఆధ్యాత్మికత చింతనతో పరమాత్మను తెలుసుకుని పరమాత్మ నుంచి శక్తిని తీసుకుని తమ ఆత్మలో నింపుకుని నైతిక విలువలతో తమ జీవితాన్ని సార్ధకత చేసుకోవటానికి అందరికి మంచి చేస్తూ , ఆత్మకు వున్న దాహాన్ని జ్జ్ఞానము అనే వెలుగుతో  నింపుతూ , శ్రేష్ఠ సంకల్పాలతో ఆరోగ్యముగా జీవించేవారు .  ఎప్పుడు అయితే ఆత్మకు సంతృప్తి లభిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి చాల ఆరోగ్యముగా ఉంటాడు . దీని అర్ధము మానసిక ఆనందము , ఒత్తిడి మనిషి శరీర భాగాలపై పడుతుంది .దాని వలన మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు . కర్మ సిద్ధంతాం ప్రకారం ఎవరి కర్మలను వారే అనుభవించాలి దాని కారణంగా కూడా కొన్ని సార్లు మనము అనారోగ్యానికి గురి అవుతాము  .ఇప్పుడు మనము ప్రస్తుతము వున్ననాగరికత ప్రపంచాన్ని తీసుకుంటే మనిషి నైతికవిలువలు లేకుండా ఉండటం వలన తమ ఆరోగ్యములను తమ చేతులారా పాడుచేసుకుంటున్నారు . మానసిక ఒత్తిడిని పెంచే అనేక కారణాలతో తన శరీర అవయవాల పై న పడటం జరుగుతుంది . దాని వలన అనారోగ్యానికి గురి అవుతున్నాడు . ఇది అందరికి తెలిసిన నిజము కానీ మనము దానిని ఎందుకు అరికట్టలేక పోతున్నాము అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి యువతలో రావాలి అని ఆశతో మిమ్మల్ని మీరు ఆలోచింప చేసుకునే విధముగా ఇక్కడ చెప్పటం జరుగుతుంది . అందరికి తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను . అది ఏమిటి అంటే వైద్యం రెండు రకాలు . ఒకటి సూక్ష్మవైద్యం . రెండవది స్థూల వైద్యం .మీకు ఇక్కడ ఒక్క ప్రశ్న రావచ్చు ఏమిటి సూక్ష్మ వైద్యం ?  సూక్ష్మ వైద్యం అంటే మన ఆత్మకు ఇచ్చే వైద్యం . ఆత్మయే మన శరీరాన్ని నడిపిస్తుంది . పుట్టిన వాడు గిట్టక తప్పదు . గిట్టిన వాడు పుట్టక తప్పదు . ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణమూ ఉంటుంది . జన్మలు కూడా ఉంటాయి . ఆత్మకు వైద్యం ఏమిటి అని చాల మంది ఆలోచనను మొదలు పెట్టవచ్చు ? ఈ రోజుల్లో ఎవరిని అడిగిన ఏమి అంటున్నారు నాకు మనస్సుకు శాంతిగా లేదు . సరే మరి ఇప్పుడు చూద్దాం ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుంది ? ఆత్మకు -మనస్సు శాంతిని పొందించటానికి మనము మన కోసము ఏమి చేసుకుంటున్నాము అన్న ప్రశ్న ఒక్కసారి వేసుకోండి . చాల మంది అనవచ్చు మేము రోజు యోగ చేస్తాము , రోజు ఉదయము లేచి సూర్య నమస్కారం చేస్తాము , ఉదయం గుడికి వెళ్ళతాము . కేవలము ఇవి అన్ని చేస్తే సరిపోతే మరి ఈ రోజు ఎవరు ఏ అనారోగ్యంతో వుండకూడదు. వాటి వలన కేవలము శరీరమునకు మాత్రమే వ్యాయామము దొరుకుతుంది . మరి ఆత్మకు వైద్యం ఎక్కడ లభిస్తుంది ? దాని కోసం  మీరు ఆద్యాత్మిక చింతన ఫై తప్పక దృష్టి పెట్టాలి . ఆద్యాత్మికత అంటే ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క ఆత్మ యొక్క తపన శాంతి కోసమే. ఇక్కడ మనము ఏ కులాన్ని కాని మతాన్ని కానీ తీసుకురాకూడదు . ఆధ్యాత్మికతను సాధించటానికి చాల మార్గాలు వున్నాయి. ఎవరికీ ఇష్టం వచ్చిన మార్గములో మీరు వెళ్ళవచ్చు. బ్రహ్మం గారి కళ జ్జ్ఞానము ఆధారమగా కూడా మనము అందరము రుహాని డాక్టర్స్ గా మారాలి. కాని పూర్తి స్థాయిలో ఆత్మకు శాంతి రావాలి అంటే మనము అందరము “ రాజ యోగ మెడిటేషన్ “ నేర్చుకోవలసిందే . రాజ యోగ మెడిటేషన్ అనేది  మనకు స్వయముగా పరమాత్మయే మనుష్యలకు ఇచ్చిన వరము . పరమాత్మ యూనివర్సిటీ కo హాస్పిటల్స్ ని తయారుచేయమన్నారు .

29-12-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము దూరదేశీయులైన పిల్లలతో దూరదేశి అయిన బాప్ దాదా యొక్క మిలనము. “ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు” అన్న ఈ స్మృతిలోనే స్థితులైన పిల్లలను చూస్తున్నారు.డాక్టర్లతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:

సైన్స్ సైలెన్స్ యొక్క శక్తి ముందు తప్పకుండా తలవంచుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప సైన్స్ వారు కూడా నిరాశ చెందుతున్నారు. మరి ఇక ఎక్కడికి వెళతారు? ఎక్కడైతే సైలెన్స్ వారైన మీ యొక్క కిరణాలు కనిపిస్తాయో అక్కడికే తప్పకుండా వస్తారు. మీ యొక్క సమయానుసారముగానే మీ యొక్క ఆత్మ ద్వారానే వారు ఆటమ్ ను తయారుచేసారు. మీ నుండే కాపీ చేసారు. ఆత్మిక శక్తి లేకపోతే ఈ ఆటమిక్ బాంబులను తయారుచేసేది ఎవరు ఎప్పుడైతే నలువైపులా అంధకారం వ్యాపించిపోతుందో అప్పుడు మీ యొక్క కిరణాలు అంధకారములో స్పష్టముగా కనిపిస్తాయి. జ్ఞానము యొక్క ప్రకాశము, గుణాల యొక్క ప్రకాశము, శక్తుల యొక్క ప్రకాశము, అన్ని ప్రకాశాలూ లైట్ హౌస్ గా పని చేస్తాయి. మధువనములోకి వచ్చారు, రిఫ్రెష్ కూడా అయ్యారు మరియు సేవ కూడా జరిగింది. అలాగే ప్రత్యక్ష ఫలము కూడా లభించింది.

 సర్వాత్మలకూ రెండు కోరికలు ఉన్నాయి, ఒకటేమో సదాకాలికమైన ఆరోగ్యమును పొందాలని మరియు ఇంకొకటి చాలా త్వరత్వరగా ఆరోగ్యాన్ని పొందాలని. ఎందుకంటే అనేకరకాలైన దు:ఖాలను, బాధలను సహిస్తూ, సహిస్తూ ఆత్మలందరూ అలసిపోయారు,ఏ విధముగా స్థూల వైద్యము ద్వారా రోగులలో ఈ డాక్టర్ చాలా మంచివారు, ఇక్కడ మంచి వైద్యము లభిస్తుంది అన్న విశ్వాసమును కలిగిస్తారో అలాగే ఆత్మిక వైద్యములో కూడా ఎటువంటి శక్తిశాలీ స్థితి ఉండాలంటే, దాని ద్వారా అక్కడికి చేరడంతోనే ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని అందరికీ విశ్వాసమేర్పడాలి. ఈ రెండూ కలిగిస్తున్నారు కదా! ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అదికూడా అవసరమే. ఎందుకంటే ఈ రోజుల్లోని సమయానుసారముగా అనేక జన్మల యొక్క లెక్కాచారాలు అనగా కర్మ భోగము ఏదైతే ఉందో అది తప్పకుండా సమాప్తమవ్వాలి. కర్మభోగము యొక్క లెక్కను సమాప్తము చేసేందుకు స్థూలమైన మందు మరియు కర్మయోగిగా అయ్యేందుకు ఇది ఆత్మిక మందు. ఇప్పుడు అందరూ అనుభవించి సమాప్తం చేస్తారు. మనస్సు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ సమాప్తం చేసుకొని ఆత్మలందరూ ముక్తిధామములోకి వెళతారు కదా! అప్పుడిక రోగులూ ఉండరు, డాక్టర్లూ ఉండరు. దీని అభ్యాసము అంతిమంలో కూడా జరుగుతుంది. డాక్టర్లు ఉంటారు కానీ ఏమీ చేయలేరు. అంతమంది రోగులు ఉంటారు! ఆ సమయంలో కేవలం మీ దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వారికి వరదానాల ద్వారా అల్పకాలిక శాంతిని ఇవ్వగలుగుతారు. ఎంతో మంది చచ్చిపోతారు. 29-12-1981         అవ్యక్త మురళి ఆధారంగా ప్రతి ఒక్కరూ ఎవరిని వారే కాపాడుకోవాలి అని ఎవరికీ వారు స్పిరిచుయాల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మరి ఎవరిని వారె కాపాడుకోవాలి అన్న సంకల్పం తో మీ అందరి కోసం www.spiritualselfdoctor.com సైట్ ని తయారు చేయడం జరిగింది.

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది. మీరు ఎన్ని ధ్యాన మార్గాలు ఎనుకున్న మీకు “రాజ యోగా మెడిటేషన్ “ వలన కలిగే లాభము తెలియాలి అంటే . మీరు రోజు మీకు గుర్తుకు వచ్చిన సమయములో  కాని మీ మనస్సు భాదలో వున్నప్పుడు కాని , ఎవరు అయిన కోపం తగ్గించుకోవాలి అని  అంటే ఆ సమయంలో “ ఓం శాంతి “ అని అనుకొండి .లేక పోతే నా బాబా, నా ప్రియమైన బాబా, నా మధురమైన బాబా అని  మీకు రోజులో ఎన్ని సార్లు అనాలి అనుకుంటే అన్ని సార్లు అని చూడండి . మూడు మరియు నాలుగు రోజులలోనే మీలో చాల మార్పు వస్తుంది . ఏమిటి ఈ ఓం శాంతి అని అనుకోవచ్చు .

18-02-1994      అవ్యక్తమురళి  

‘‘స్వమానము యొక్క స్మృతి అనే స్విచ్ ను ఆన్ చేయడము ద్వారా దేహ భానమనే అంధకారం యొక్క సమాప్తి” అనే దానిని ఆధారంగా చేసుకుని  స్వమానంతో వైద్యం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడినది.

 “ ఓం శాంతి “ అంటే నేను  ఆత్మ లేక జీవాత్మ .ఆత్మ లేక జీవాత్మ  యొక్క స్వధర్మం శాంతి  . అందు వలన మనము ఎప్పుడు అయితే “ఓం శాంతి “ అని అనుకుంటామో ఆ సమయములో మనకు తెలియకుండానే ఆత్మ శాంతి స్థితిని పొందుతుంది. “ ఓం శాంతి “ అర్ధం ఓం అంటే నేను ఆత్మను అని స్వయన్ని గుర్తు చేసుకుంటూ శాంతిని పొందటము . ఈ ఒక్క “ ఓం శాంతి “ అనే మాట మన జీవితాలను ప్రశాంతతను పోందే స్థితికి చేరుస్తాయి.  విశ్వంలోని ప్రతి మానవుని హక్కు కుల , మత, వర్గ , ధనిక , పేద భేదాలు లేకుండా తానూ స్వయం ఆత్మను అని తెలుసుకుని ఆత్మ యొక్క స్వధర్మo  శాంతిని పొందటము.           

స్థూల వైద్య పరముగా ఒక్క “ ఓం శాంతి “ లేక “ నేను శాంతి సంపన్నమైన  జీవాత్మను “ అనే మాటతో మన థైరాయిడు సమస్యను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు . కావాలి అంటే మీరు ప్రయత్నం చేసి చూడండి . “ నేను ప్రేమ సంపన్నమైన  జీవాత్మను ఆత్మను “ అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న ఊపిరితితుల సమస్యల నుంచి మరియు హృదయానికి సంభందము వున్న సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు . “ నేను శక్తి సంపన్నమైన  జీవాత్మను “అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న నరాల సమస్య నుంచి , ఎముకుల సమస్య నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను పరమ పవిత్ర జీవాత్మను “ అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న కిడ్నీ మరియు , రక్తమునకు వున్న సమస్య నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను సుఖ సంపన్నమైన  జీవాత్మను “అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న ప్రేగుల సమస్య నుంచి , గర్భసంచి , పిత్తసయము , లివర్ , డయాబెటిస్ సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు. “ నేను ఆనంద సంపన్నమైన  జీవాత్మను “అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న నిద్ర పట్టక పోవటం సమస్య నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు.  “ నేను జ్ఞాన సంపన్నమైన  జీవాత్మను “ అని ఎక్కువగా అనుకుంటే మన శరీరములో వున్న కళ్ళు , చెవులు , తల భాగము లో వున్న నరాలు , నోరు , ముక్కు  వున్న సమస్యల నుంచి పరమాత్మ యొక్క శక్తితో నియంత్రణకు తీసుకు రావచ్చు.  అంటే ఇక్కడ మనము రెండు రకాల వైద్యము లను సూక్ష్మ -స్థూల వైద్యంను  ఒకే సారి చేసుకుంటున్నాము అని అర్ధం. చాల మందికి నమ్మ సక్యముగా అనిపించక పోవచ్చు .మీరు నమ్మాలి అంటే ఫైన చెప్పబడిన వైద్యాన్ని ప్రయత్నం చేసి చూడండి. .

పరమాత్మ – జ్యోతిర్బిందు స్వరూపము .  ఆత్మ – బిందు స్వరూపము .

ఆత్మల అలౌకిక తండ్రి – పరమాత్మ ఒక్కరే . ( మన అందరికి అలౌకికoగా తండ్రి ఒక్కరే )

నేను అనేది – ఆత్మ – ఆత్మాభిమానం – అవినాశి . నాది అనేది – శరీరము – దేహాభిమానము – వినాశి .

ప్రతి మనిషి ఈ రోజుల్లో శాంతి కోసమే పరితపిస్తున్నాడు . పరమాత్మ ఇస్తున్న వైద్యాన్ని అందరూ అనుభూతి చెందుతారు అని అనుకుంటున్నాను . 29-12-1981         అవ్యక్త మురళి ఆధారoగా   కూడా ప్రస్తుత కాలం లో అనారోగ్యంతో బాధ పడని వారు ఎవ్వరు లేరు. సమయం సమీపంగా వచేసింది. యుగాంతం అయ్యే సమయం ఆసన్నమైంది. ఎవరు చేసిన కర్మ ఫలలాను అనుభవించే సమయం ఆసన్నమైంది.

నా అనుభవము అనే దానిని అస్త్రముగా మార్చి , నా ఆశయము అనే విల్లును తీసి యువతలో చైతన్యము రావాలని యువత హృదయములోకి గురి చూసి వదులుతున్నాను . అది వారిలో అగ్ని జ్వాలాగా మారి చెడు ఆలోచనలను దహించి వేసి మంచికి జ్యోతిగా మారి మానవత్వపు బాటను ( కత్తి పోటు తప్పిన, కలం పోటు తప్పదు అన్నట్లు ) చూపి జీవితములో ఆదర్శముగా నిలుస్తాడు అని ఆశిస్తూ….. 

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ –హైదరాబాద్ – డాక్టర్ రాధిక లేళ్ళ 7995937939 www.spiritualselfdoctor.com


Soul is the dynamic energy that drives this body. How many of us know that we have to be whole, which means we have to give not only to the body but also to the dynamic energy that drives this body. How many people know that the functioning of our body parts is affected by our thoughts. “The secret of micro-macro medicine with spiritual vision” “Our health is in our hands” our elders used to say. How true that is! Have you ever thought? Have you ever got the question why you are suffering so much in the present time! In earlier times everyone was very healthy. If you ask why, in earlier times everyone was mentally and cheerfully. Because of that they were very healthy. In order to be mentally cheerful, in those days people used to know the Supreme Soul with spiritual thoughts, filled their souls with power from the Supreme Soul, did good to everyone to make their lives worthwhile with moral values, filled the thirst of the soul with the light of knowledge, and lived healthily with excellent intentions.  Whenever the soul gets satisfaction then that person is very healthy. Its meaning is mental happiness, stress is placed on the body parts of the person. Some times we get sick due to the fact that we have to experience the karmas according to our karma. Now if we take the present civilization world, people are spoiling their health by their own hands due to lack of moral values. There are many reasons that increase mental stress and fall on his body parts. Because of that he is getting sick. This is a truth known to all but the question why we are not able to stop it is said here in the hope that every youth should think about it. I think everyone knows that. What it means is that there are two types of medicine. One is micromedicine. Second is macro medicine. One question you may get here is what is micro-medicine?  Micro medicine is the medicine given to our soul. It is the soul that drives our body. He who is born must be born. The one who got it must not be born. Every human being is born for a reason. There are also births. Many people may start thinking that what is the medicine for the soul? I have no peace of mind these days. Well, now let’s see how the soul can find peace? Ask yourself the question, what are we doing for ourselves to attain peace of mind and soul? Many people may say that we do yoga every day, we wake up in the morning and do Surya Namaskar, we go to the temple in the morning. If only all these are done, no one should be sick today. Because of them only the body gets exercise. And where does the soul get healing? For that you must focus on spiritual thought. The question may arise, what is spirituality? The quest of every single soul in this creation is for peace. Here we should not bring any caste but religion. There are many ways to achieve spirituality. You can go any way you like. All of us should become spiritual doctors based on the knowledge of Brahma. But to attain complete peace of the soul, we all have to learn “Raja Yoga Meditation”. Raja Yoga Meditation is a boon given to us by God himself. Paramatma University asked to prepare hospitals.

29-12-1981 Omshanthi Avykta Bap Dada Madhuvana is the union of a distant Bap Dada with a distant child. Seeing the children who are in this state of mind that “There is no one but one Baba”. Abvika Bap Dada’s union with the doctors:

Science must bow before the power of silence. Now even the great scientists are disappointed. And where will you go? Wherever the rays of silence are seen, they will surely come. They made the atom by your soul in your time. Copied from you. If there was no spiritual energy, these atomic bombs would have been made Copied from you. If there is no spiritual power, whoever makes these atomic bombs, when the darkness spreads on all sides, then your rays will be clearly visible in the darkness. Prakasha of knowledge, Prakasha of qualities, Prakasha of powers, all prakashas work as a light house. Arrived at Madhuvanam, refreshed and served. Also the direct fruit has been obtained. All souls have two desires, one to get eternal health and the other to get health very quickly. Because all the souls are tired of bearing and enduring various kinds of sorrows and sufferings, how this doctor is very good with the patients through gross medicine, who can make them believe that good medicine will be obtained here and also if there is any powerful state in spiritual medicine, Everyone should have faith that by reaching there, access will surely come. Both of these are causing! There should be a balance of these two. That is also necessary. Because according to the time of these days, the calculation of many births, i.e. whatever karmic indulgence there is, must surely come to an end. It is a gross medicine to end the calamity of karmabhoga and a spiritual medicine to become a karmayogi. Now everyone will experience and conclude. Not only through the mind, but through the body, all the souls go to Mukti Dham! Then there will be no patients and no doctors. Its practice also takes place in the end. Doctors are there but can’t do anything. So many patients! At that time you can give them temporary peace through varadanas just by your vision and vibrations. Many will die. 29-12-1981 On the basis of Avyaka Murali, the site www.spiritualselfdoctor.com has been prepared for all of you with the determination that everyone should be protected by themselves as spiritual self-doctors.

Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, hold the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands. No matter how many meditation methods you have chosen, you should know the benefits of “Raja Yoga Meditation”. At the time of the day when you remember but when your mind is in trouble, think “Om Shanti” at that time which means you need to reduce the anger. If not, see how many times you need to say Na Baba, Na dear Baba, Na sweet Baba, all the times in a day. Within three to four days you will see a lot of change. What is this Om Shanti?

18-02-1994 Avyaktamurali 

Self-healing is specifically mentioned here, based on the premise that “the darkness of body consciousness is eliminated by turning on the switch of self-consciousness.”

“Om Shanti” means I am the soul or soul.Swadharma of soul or soul is peace. So whenever we think “Om Shanti” at that time the soul attains the state of peace without our knowing it. “Om Shanti” means to attain peace by reminding oneself that I am the soul. This single word “Om Shanti” brings our lives to a state of tranquility. The right of every human being in the universe is to know that he/she is the self-soul without distinction of caste, religion, class, rich or poor, and attain the self-realized peace of the soul. 

In terms of holistic medicine, we can bring our thyroid problem under control by simply chanting “Om Shanti” or “I am a peaceful soul”. If you want, you should try. If you think too much, “I am a loving soul”. From the respiratory problems in our body and the problems related to the heart can be brought under control with the power of God. If we think too much that “I am a powerful living being” we can bring the problem of nerves and bones in our body under control with the power of God. If we think more of “I am the Supreme Holy Spirit”, we can bring the problem of kidney and blood in our body under control with the power of Supreme Spirit. If we think “I am a happy and prosperous soul”, we can control the problem of intestines, uterus, gall bladder, liver and diabetes in our body with the power of God. If we think “I am a blissful soul” we can bring the problem of sleeplessness in our body under control with the power of the Supreme Soul. If we think “I am a wise living soul”, we can bring the problems of the eyes, ears, nerves in the head, mouth and nose under control with the power of God.  It means that here we are doing two types of medicine, micro-macro medicine at the same time. Many people may not believe it. You have to believe it and try the medicine that is said to be fine.

Paramatma – Jyotirbindu Swarupa.  Atma – Bindu Swarupa.

The eternal father of souls – Paramatma is one. (All of us have only one Father)

I am – soul – self-esteem – imperishable. Mine is – body – lust – destroyer.

Every man is yearning for peace these days. I think everyone will feel the healing that God is giving.

29-12-1981 Even according to Avyakta Murali there is no one who is not suffering from illness in the present age. The time is near. The time has come for the end of an era. The time has come to experience the fruit of the karma that has been done.

Turning my experience into a weapon, I take out the bow of my ambition and aim at the heart of the youth to bring awareness to the youth. Hoping that it will become a flame of fire in them and burn away bad thoughts and become a torch for good and show the path of humanity (as if the stroke of the sword is wrong, the stroke of the pen is correct) and will stand as an example in life…..

Usha Rani Naturopathy Clinic – Hyderabad – Dr. Radhika Lella 7995937939 www.spiritualselfdoctor.com


जीवात्मा वह गतिशील ऊर्जा है जो इस शरीर को चलाती हैहममें से कितने लोग जानते हैं कि हमें संपूर्ण होना है, जिसका अर्थ है कि हमें केवल शरीर को, बल्कि उस गतिशील ऊर्जा को भी देना है जो इस शरीर को चलाती हैकितने लोग जानते हैं कि हमारे शरीर के अंगों की कार्यप्रणाली हमारे विचारों से प्रभावित होती है। “आध्यात्मिक दृष्टि से सूक्ष्मस्थूल चिकित्सा का रहस्य” “हमारा स्वास्थ्य हमारे हाथ में हैहमारे बुजुर्ग कहा करते थेयह कितना सच है! कभी सोचा है? क्या आपके मन में कभी यह सवाल आया है कि आप वर्तमान समय में इतना कष्ट क्यों झेल रहे हैं! पहले के समय में सभी लोग बहुत स्वस्थ रहते थेयदि आप पूछें कि क्यों, तो पहले के समय में हर कोई मानसिक रूप से प्रसन्न रहता थाइस कारण वे बहुत स्वस्थ थे मानसिक रूप से प्रफुल्लित रहने के लिए उन दिनों लोग आध्यात्मिक विचारों से परमात्मा को जानते थे, अपनी आत्मा में परमात्मा की शक्ति भरते थे, नैतिक मूल्यों से अपने जीवन को सार्थक बनाने के लिए सबका भला करते थे, आत्मा की प्यास भरते थे ज्ञान के प्रकाश के साथ, और उत्कृष्ट इरादों के साथ स्वस्थ रूप से जिए।  जब भी आत्मा को संतुष्टि मिलती है तो वह व्यक्ति बिल्कुल स्वस्थ होता है इसका अर्थ है मानसिक प्रसन्नता, व्यक्ति के शरीर के अंगों पर तनाव पड़ता हैकभीकभी हम इस कारण बीमार पड़ जाते हैं कि हमें अपने कर्मों के अनुसार ही कर्म भोगने पड़ते हैंअब यदि हम वर्तमान सभ्यता की दुनिया को लें तो नैतिक मूल्यों की कमी के कारण लोग अपने हाथों से अपना स्वास्थ्य खराब कर रहे हैंऐसे कई कारण हैं जो मानसिक तनाव को बढ़ाते हैं और उसके शरीर के अंगों पर असर डालते हैंइसकी वजह से वह बीमार हो रहे हैं. यह एक सच्चाई है जिसे सभी जानते हैं लेकिन सवाल यह है कि हम इसे रोक क्यों नहीं पा रहे हैं, यह इस उम्मीद से यहां कहा गया है कि हर युवा को इस पर विचार करना चाहिएमुझे लगता है कि हर कोई यह जानता हैइसका मतलब यह है कि दवा दो प्रकार की होती हैएक है माइक्रोमेडिसिन. दूसरा है मैक्रो मेडिसिन. यहां आपको एक प्रश्न मिल सकता है कि माइक्रोमेडिसिन क्या हैसूक्ष्म चिकित्सा हमारी आत्मा को दी जाने वाली औषधि हैआत्मा ही हमारे शरीर को चलाती हैजो जन्मा है उसे जन्मना ही होगाजिसे मिल गया उसका जन्म नहीं होना चाहिएहर इंसान का जन्म किसी कारण से होता हैजन्म भी होते हैं. बहुत से लोग यह सोचने लग सकते हैं कि आत्मा की औषधि क्या है? इन दिनों मेरे मन में कोई शांति नहीं हैखैर, अब देखते हैं कि आत्मा को शांति कैसे मिलती है? अपने आप से प्रश्न पूछें कि हम मन और आत्मा की शांति पाने के लिए क्या कर रहे हैं? बहुत से लोग कहते होंगे कि हम रोज योग करते हैं, सुबह उठकर सूर्य नमस्कार करते हैं, सुबह मंदिर जाते हैंयदि ये सब किया जाए तो आज कोई भी बीमार पड़ेइनकी वजह से ही शरीर का व्यायाम होता हैऔर आत्मा को उपचार कहाँ से मिलता है? इसके लिए आपको आध्यात्मिक चिंतन पर ध्यान देना होगा प्रश्न उठ सकता है कि अध्यात्म क्या है? इस सृष्टि में प्रत्येक आत्मा की खोज शांति की हैयहां हमें किसी जाति को नहीं बल्कि धर्म को लाना चाहिए।’ आध्यात्मिकता प्राप्त करने के कई तरीके हैंआप जिस तरह चाहें जा सकते हैं. हम सभी को ब्रह्मज्ञान के आधार पर आध्यात्मिक चिकित्सक बनना चाहिएलेकिन आत्मा की पूर्ण शांति पाने के लिए हम सभी कोराजयोग मेडिटेशनसीखना होगा राजयोग मेडिटेशन स्वयं भगवान द्वारा हमें दिया गया एक वरदान हैपरमात्मा यूनिवर्सिटी से अस्पताल तैयार करने को कहा.

29-12-1981 ओमशांति अव्यक्त बाप दादा मधुवना दूर के बाप दादा का दूर के बच्चे से मिलन हैजो बच्चे इस स्मृति में हैं किएक बाबा के सिवाए कोई नहींडॉक्टर्स के साथ अबविका बाप दादा का मिलन है

विज्ञान को मौन की शक्ति के सामने झुकना ही होगाअब तो बड़ेबड़े वैज्ञानिक भी निराश हो गये हैंऔर तुम कहाँ जाओगे? जहाँ भी मौन की किरणें दिखेंगी, वे अवश्य आयेंगीउन्होंने आपके समय में आपकी आत्मा से परमाणु बनायाआपसे कॉपी किया गया. यदि आध्यात्मिक शक्ति होती तो ये परमाणु बम बनाये गये होते आपसे कॉपी किया गया. अगर रूहानी ताकत नहीं है तो जो भी यह एटॉमिक बाम्ब्स बनाते हैं, जब चारों ओर अन्धियारा फैल जायेगा तो अन्धकार में आपकी किरणें स्पष्ट दिखाई देंगी। ज्ञान का प्रकाश, गुणों का प्रकाश, शक्तियों का प्रकाश, सभी प्रकाश लाइट हाउस का काम करते हैं। मधुवनम पहुंचे, तरोताजा होकर सेवा की। साथ ही इसका सीधा फल भी प्राप्त हुआ है. सभी आत्माओं की दो इच्छाएँ होती हैं, एक शाश्वत स्वास्थ्य प्राप्त करना और दूसरा शीघ्र स्वास्थ्य प्राप्त करना। चूँकि सभी आत्माएँ नाना प्रकार के दुःखों और कष्टों को सहन करते-करते थक गई हैं, ऐसे में यह डॉक्टर स्थूल चिकित्सा के माध्यम से रोगियों के साथ कितना अच्छा व्यवहार करता है, उन्हें यह विश्वास कौन दिला सकता है कि यहाँ अच्छी दवा मिलेगी और यदि कोई शक्तिशाली राज्य है तो भी आध्यात्मिक चिकित्सा में, सभी को यह विश्वास होना चाहिए कि वहां पहुंचने पर पहुंच अवश्य मिलेगी। ये दोनों कारण बन रहे हैं! इन दोनों का संतुलन होना चाहिए. वो भी जरूरी है. क्योंकि इन दिनों के समय के अनुसार जन्म-जन्मान्तर का हिसाब अर्थात् जो भी कर्मभोग है वह अवश्य समाप्त होना है। यह कर्मभोग की विपत्ति को दूर करने की स्थूल औषधि है और कर्मयोगी बनने की आध्यात्मिक औषधि है। अब सभी लोग अनुभव करेंगे और निष्कर्ष निकालेंगे। मन से ही नहीं शरीर से भी सभी आत्मायें मुक्तिधाम जाती हैं! तब न मरीज होंगे और न डॉक्टर. इसका अभ्यास भी अन्त में होता है। डॉक्टर हैं लेकिन कुछ नहीं कर सकते. इतने सारे मरीज़! उस समय आप केवल अपनी दृष्टि और वायब्रेशन द्वारा उन्हें वरदान के माध्यम से अस्थायी शांति दे सकते हैं। बहुत से लोग मर जायेंगे. 29-12-1981 अव्यक मुरली के आधार पर, साइट www.spiritualselfdoctor.com आप सभी के लिए इस संकल्प के साथ तैयार की गई है कि सभी को आध्यात्मिक स्व-चिकित्सक के रूप में स्वयं की रक्षा करनी चाहिए।

वे जहां भी हों, वहां शांति से बैठ सकते हैं और कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाएं और योग करें। आपका घर ही आपका मंदिर है. आपका शरीर आपकी आत्मा का मंदिर है। आपको किसी आध्यात्मिक केंद्र में जाने की जरूरत नहीं है. मैं – मेरे पिता, यह सोचकर कि वे परमेश्वर हैं, परमेश्वर का हाथ पकड़ते हैं और उसकी ओर देखते हैं। किसी के आने और मुझे बचाने का इंतज़ार मत करो। किसी पर भरोसा नहीं। अपने आप पर यकीन रखो। आपका स्वास्थ्य आपके हाथ में है. भले ही आपने कितनी भी ध्यान विधियां चुनी हों, आपको “राजयोग मेडिटेशन” के फायदे पता होने चाहिए। दिन के जिस समय आप याद करें लेकिन जब आपका मन परेशानी में हो तो उस समय ”ओम शांति” का चिंतन करें यानी आपको क्रोध को कम करने की जरूरत है। यदि नहीं, तो देखें कि आपको दिन में कितनी बार ना बाबा, ना प्यारे बाबा, ना मीठे बाबा कहने की जरूरत है। तीन से चार दिन के अंदर आपको काफी बदलाव नजर आएगा। ये ओम शांति क्या है?

18-02-1994 अव्यक्तमुरली 

यहां स्व-उपचार का विशेष रूप से उल्लेख किया गया है, इस आधार पर कि “आत्म-चेतना का स्विच चालू करने से शरीर की चेतना का अंधकार समाप्त हो जाता है।”

“ओम शांति” का अर्थ है कि मैं आत्मा या जीवात्मा हूं। आत्मा या जीवात्मा का स्वधर्म शांति है। इसलिए जब भी हम “ओम शांति” के बारे में सोचते हैं तो उस समय हमें पता चले बिना ही आत्मा को शांति मिल जाती है। “ओम शांति” का अर्थ है स्वयं को यह याद दिलाकर शांति प्राप्त करना कि मैं आत्मा हूं। यह एक शब्द “ओम शांति” हमारे जीवन को शांति की स्थिति में लाता है। ब्रह्मांड में प्रत्येक मनुष्य का अधिकार यह जानना है कि वह जाति, धर्म, वर्ग, अमीर या गरीब के भेदभाव के बिना आत्म-आत्मा है, और आत्मा की आत्म-अनुभूत शांति प्राप्त करें।    

समग्र चिकित्सा के संदर्भ में, हम केवल “ओम शांति” या “मैं एक शांतिपूर्ण आत्मा हूं” का जाप करके अपनी थायरॉयड समस्या को नियंत्रण में ला सकते हैं। आप चाहें तो कोशिश करनी चाहिए. यदि आप बहुत अधिक सोचते हैं, “मैं एक प्रेमी आत्मा हूँ”। हमारे शरीर में सांस की समस्याओं से लेकर हृदय से जुड़ी समस्याओं को ईश्वर की शक्ति से नियंत्रित किया जा सकता है। यदि हम बहुत ज्यादा सोचते हैं कि “मैं एक शक्तिशाली जीवित आत्मा हूं” तो हम भगवान की शक्ति से अपने शरीर में नसों और हड्डियों की समस्या पर नियंत्रण पा सकते हैं। यदि हम सोचें कि “मैं परम पवित्र आत्मा हूं”, तो हम परम आत्मा की शक्ति से अपने शरीर में गुर्दे और रक्त की समस्या को नियंत्रण में ला सकते हैं।यदि हम सोचें कि “मैं एक सुखी और समृद्ध आत्मा हूँ” तो हम भगवान की शक्ति से अपने शरीर में आंतों, गर्भाशय, पित्ताशय, यकृत और मधुमेह की समस्या को नियंत्रित कर सकते हैं। यदि हम सोचें कि “मैं एक आनंदमय आत्मा हूं” तो हम परमात्मा की शक्ति से अपने शरीर में नींद न आने की समस्या को नियंत्रण में ला सकते हैं। यदि हम सोचें कि “मैं एक बुद्धिमान जीवित आत्मा हूं”, तो हम भगवान की शक्ति से आंख, कान, सिर, मुंह और नाक की नसों की समस्याओं को नियंत्रण में ला सकते हैं।  इसका मतलब है कि यहां हम एक ही समय में दो तरह की दवा, माइक्रो-मैक्रो मेडिसिन कर रहे हैं। बहुत से लोग इस पर विश्वास नहीं कर सकते हैं। आपको इस पर विश्वास करना होगा और उस दवा को आज़माना होगा जिसके बारे में कहा जाता है कि यह ठीक है। परमात्मा-ज्योतिर्बिन्दु स्वरूपा।  आत्मा – बिन्दु स्वरूपा।

आत्माओं का सनातन पिता-परमात्मा एक है। (हम सबका एक ही पिता है)

मैं – आत्मा – स्वाभिमान – अविनाशी हूँ। मेरा है – शरीर – वासना – विनाशक।

आज हर आदमी शांति के लिए तरस रहा है। मुझे लगता है कि भगवान जो चंगाई दे रहे हैं उसे हर कोई महसूस करेगा।29-12-1981 अव्यक्त मुरली के अनुसार भी वर्तमान युग में ऐसा कोई नहीं है जो बीमारी से पीड़ित न हो। समय निकट है. एक युग के अंत का समय आ गया है. किये गये कर्मों का फल भोगने का समय आ गया है।

मैं अपने अनुभव को हथियार बनाकर अपनी महत्त्वाकांक्षा का धनुष उतारता हूं और युवाओं के हृदय पर लक्ष्य रखकर युवाओं में जागरूकता लाता हूं। आशा है कि यह उनमें आग की लौ बन कर बुरे विचारों को जला देगी और अच्छाई की मशाल बन कर इंसानियत की राह दिखाएगी (मानो तलवार का वार ग़लत हो, कलम का वार सही हो) और खड़ी रहेगी जीवन में एक उदाहरण के रूप में…

उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक – हैदराबाद – डॉ. राधिका लैला 7995937939 www.spiritualselfdoctor.com