By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Drama is the shield / Knowledge is the sword – డ్రామా అనే డాలు / జ్ఞానం అనే ఖడ్గం
మన జీవితంలో విజయం సాధించాలి అంటే. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురుచూడక. పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకోండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ప్రతి ఒక్కరు శివ శక్తి పండవ సేన గా మారాలి. దాని కోసం.డ్రామా డాలు ని జ్ఞానం అనే ఖడ్గంని పట్టుకోవాలి. ఎక్కడ డ్రామా డాలు ఉపయోగించాలో తెలియాలి.ఏది జరిగినా వాహ్ డ్రామా.వాహ్ నేను. వాహ్ బాబా అని అనుకుంటూ ముందుకు వెళ్ళాలి.ఈ జగన్నటక రంగంలో నా పాత్ర నేను పోషిస్తున్నాను.జ్ఞానం అనే ఖడ్గం అని ఎక్కడ వాడాలి అని తెలియాలి. సమాధానం జ్ఞానం రూపంలో చెప్పాలి. ఖడ్గనిక పదును యోగము తో పెట్టాలి. స్వ మానము అనే ఖడ్గనికి యోగము అనే పదునుని పెట్టి మన శరీర అవయవాలను ఎలా నడిపించుకోవాలో తెలుసుకోవాలి. సాధన అనే డాలు ను వాడాలి.స్వ పరివార్తన – విశ్వ పరివార్తన. నేను లేనే లేను అంతా శివ పరమాత్మయే. నాది నీది అనేది ఏది లేదు అంతా శివ పరమాత్మయే./ It means to be successful in our life. Don’t wait for someone to come and save me. Receive the hand of the divine friend. Protect yourself. Everyone should become Shiva Shakti Pandav Sena. For that, the shield of drama should be wielded by the sword of wisdom. You should know where to use the drama shield. Whatever happens, wow drama. Wow me. One should go forward thinking ‘Wah Baba’. I am playing my role in this Jagannatakam field. One should know where to use the sword of knowledge. The answer should be given in the form of wisdom. Swords should be sharpened with yoga. We should know how to guide our body parts by adding the edge of yoga to the sword of ego. Sadhana should be used as a shield. Everything I am without is Lord Shiva. What is mine is what is yours, everything is Lord Shiva.
Medical Effect / మెడికల్ ఎఫెక్ట్ :
నా ఆలోచనలు నియంత్రణకు వస్తాయి. / My thoughts take control. నా గమ్యం నాకు అర్ధం అవుతుంది. / I understand my purpose.