Health Benefits of Om chant

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

ఓం కార నాదం వలన మన శరీరoలో ఏమి జరుగుతుందో తెలుసా

ఓం అంటే – నేను ఎవరు అనే విషయాన్నీ తెలిపే తత్వం . నేను – ఆత్మ లేక జీవాత్మ .
ఆత్మ శరీరంలో వున్నప్పుడు వాడే పదం జీవాత్మ . శరీరాన్ని వదిలితే ఆత్మ అని సంభోధించాలి. ఆత్మ స్వధర్మం శాంతి.
ఓం అనే పదం అ ఉ మ అక్షరాల సంగమo.
ఋగ్వెదం – అ కారం
యజుర్వేదం – ఉ కారం
సామవేదం – మ కారం
ఉపయోగం :

  • పాజిటివ్ వైబ్రెషన్స్ ని తయారు చేస్తుంది.
  • మనలను మనము హీల్ చేసుకునే శక్తిని ఇస్తుంది.
  • మనలో వున్న ఆద్యాత్మికను బయటకు తీసుకువస్తుంది. నా గమ్యం పరంధాంమము గీత : అక్షర బ్రహ్మ యోగం 21 వ శ్లోకం . నేను లేనే లేను అంతా పరమాత్మయే!
  • ఆత్రుత సమస్యను నియంత్రణకు తెస్తుంది.
  • శరీరంలో వున్న చక్రాలను ఉతేజపరుస్తుంది.
  • సుఖ – దుఖంలో కూడా సమానము గా మన జీవితాన్నీ నడిపించుకునే శక్తి ని పొందుతామూ.
  • హృదయానికి సంభందించిన సమస్యలను నయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
  • ముఖంలో తేజస్సు పెరుగుతుంది.
  • ఏకాగ్రతను పెంచుతుంది.
  • వెన్నుపాముకు రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేవిధంగా చేస్తుంది.

లలిత సహస్ర నామము : ఓం శ్రీ సహస్ర దళ పద్మస్థాలయై నమః
ప్రతి రోజు ఓం కారం చేయడం వలన మన జీవితాన్ని i am ok and you are ok గా సతో ప్రధాన స్టితిని తయారుచేస్తుంది. మన ఆలోచన విధానం అంతా పాజిటివ్ గా మారుతుంది. ఓం కారం సృష్టికి మూలము. నేను ఎవరు అన్న ప్రశ్నకు సమధానం ఓం కారం


Om means – the essence of who I am. I – soul / jeevatma
Jivatma is the word used when the soul is in the body. If you leave the body, you should address it as soul.

The word Om is a combination of the letters Aa , Vu and Maa.

Rugveda – A Karam
Yajurveda – vu Karam
Samaveda – maa karam
Omkar gives benefits

  • It brings positivity : chanting om mantra creates positive vibration, purifies the body, cleaness of aura and create a powerful energy in an environment.
  • Improve healing power : Chanting om gives you a better immunity. Increases your will and healing power. A person can be healed by anything. But it need extreme extreme dedication and devotion.
  • Spiritual Awakening : Chanting this powerful mantra om, helps you in your spiritual journey. According to Geeta – Akshara Brahma yogam 21 slokam. It connects you with the universal energy and to connect with your higher self.
  • Reduce Anxiety Issues : Chanting om has a positive impact on mental status. The word om creates a sound which increases alpha waves in brain and that is beneficial to calm your mind and this therapy works like wonder.
  • Strengthen spinal cord – Improves blood circulation.
  • Improves concentration power.
  • Glowing skin
  • Cardiovascular Benefits.
  • Create a balance of mind.
  • Activate chakras

Lalita Sahasra Name: Om Sri Sahasra Dala Padmasthalayai Namah
Doing Om Karam every day makes our life i am ok and you are ok or sato pradhana state of mind . All our thinking becomes positive. Om Karam is the source of creation. The answer to the question who am I is Om Karam.