Heel Pain Commentary

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

Scroll down for English version

మడమ నొప్పి సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం :

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

మడమ నొప్పి సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శక్తి సంపన్నమైన జీవాత్మను” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను .

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం:

నేను జీవాత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను.  పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను.  పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి, శక్తి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శక్తి సంపన్నమైన జీవత్మగా  మరిపోతున్నాను. విశ్వానికి శక్తి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శక్తి వంతమైన కిరణాలు నా శరీరములోని మడమ నొప్పి  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న మడమ నొప్పికి  సంభందించిన వ్యాధులను  స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న మడమ నొప్పి  నియంత్రణకు వచ్చింది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్న జీవాత్మను  .పరమాత్మ ఇస్తున్న శాంతిని, శక్తిని,  సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను.నేను  శక్తి సంపన్నమైన జీవత్మగా మారిపోతున్నాను. నేను జీవాత్మను. తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, శక్తి సంపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

 గమనిక : మడమ నొప్పి నార్మల్గా  వచ్చిన తరువాత కూడా మీరు వాడే బి.పి. థైరాయిడ్ , డయాబేటిక్  ఇంగ్లీష్ మెడిసిన్ మానకూడదు. 

చాంటింగ్ 108 సార్లు

స్వమానము :  నేను శక్తి సంపన్నమైన జీవత్మ.

యోగ ముద్ర : వాయు ముద్ర 

చక్ర హీలింగ్ సౌండ్ లం

లలిత సహస్ర నామము : ఓం శ్రీ మూలాధారాoబుజ రుడయై నమః

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939

www.spiritualselfdoctor.com


Yoga to control heel pain problem:

Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.
Will: Every soul in this creation must become spiritual self-doctors to save whomever they are. caste Everyone should do whatever they can to run towards our ultimate goal regardless of religion.

Yoga to control the problem of heel pain : One should be set on the swamana “I am a powerful soul”. I am – my Father Paramatma. My destination is Parandham. Father’s protective hand is on my head. I am safe in Father’s shadow.

Atmika Sarajan Paramatma Ruhani University cum Hospital for Micro-Macro Medical Secrets for Atmika Children:

I am the soul. I am the dynamic force that drives the body. I am shining in Bhrukuti Sthana. Self-righteousness is peace. I am experiencing the form of Bindu. For some time I was in a state of asarira, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds.
I feel the peace of God. Rays of peace and power are radiating from the Supreme Soul to my Brikuti Madhya Sthana. I am becoming an energetic being. I am radiating powerful rays to the universe. The powerful rays are affecting the heel pain in my body. The diseases related to my heel pain are being treated by the formless Supreme Being Himself. I am becoming perfectly healthy. My heel pain is under control. I am a perfectly healthy soul. I am feeling the peace, power and happiness that God is giving. I am becoming an energetic being. I am the soul. Back in my body Brikuti became the throne holder of peace and power and my life I am in the pair of Father and I am taking my step forward thinking that Father is in my pair… I am Bindu . Baba Bindu Drama point. Om Shanthi !
Note: Even after the heel pain has returned to normal, you should continue using BP. Thyroid, Diabetic English Medicine should not be left out.

Chanting 108 times

Swamana: I am a Powerful soul.

Yoga Mudra : Vayu Mudra

Chakra Healing Sound : LAM

Lalita Sahasra Namam: Om Sri Mooladharaobuja Rudayai Namah!

Usha Rani Naturopathy Clinic – Dr Radhika Lella
For Appointment – 7995937939
www.spiritualselfdoctor.com


एड़ी दर्द की समस्या को नियंत्रित करने के लिए योग


वे जहां भी हों, वहां शांति से बैठ सकते हैं और कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाएं और योग करें। आपका घर ही आपका मंदिर है. आपका शरीर आपकी आत्मा का मंदिर है। आपको किसी आध्यात्मिक केंद्र में जाने की जरूरत नहीं है. मैं – मेरे पिता, यह सोचकर कि वे परमेश्वर हैं, परमेश्वर का हाथ पकड़ते हैं और उसकी ओर देखते हैं। किसी के आने और मुझे बचाने का इंतज़ार मत करो। किसी पर भरोसा नहीं। अपने आप पर यकीन रखो। आपका स्वास्थ्य आपके हाथ में है.
विल: इस सृष्टि में प्रत्येक आत्मा को, चाहे वे कोई भी हों, बचाने के लिए आध्यात्मिक स्व-चिकित्सक बनना होगा। जाति हर किसी को धर्म की परवाह किए बिना अपने अंतिम लक्ष्य की ओर दौड़ने के लिए हर संभव प्रयास करना चाहिए।


एड़ी के दर्द की समस्या को नियंत्रित करने के लिए योग : व्यक्ति को “मैं एक शक्तिशाली आत्मा हूं” स्वामन पर स्थिर रहना चाहिए। मैं हूँ – मेरा पिता परमात्मा। मेरी मंजिल पराधाम है। पिता का सुरक्षा हाथ मेरे सिर पर है. पिता की छाया में मैं सुरक्षित हूं.
आत्मिका सरजन परमात्मा रुहानी विश्वविद्यालय सह अस्पताल आत्मिका बच्चों के लिए माइक्रो-मैक्रोमेडिकल रहस्य प्रदान करता है:
मैं रूह हूं. मैं शरीर को चलाने वाली गतिशील शक्ति हूं। मैं भृकुटि स्थान में चमक रहा हूं। स्वधर्म शांति है. मैं बूँद के रूप का अनुभव कर रहा हूँ। कुछ समय के लिए मैं अशरीरा की स्थिति में था, शरीर से परे, गर्भ में, बीज से समृद्ध सर्वोच्च सत्ता की उपस्थिति में। मैं उस शांति को महसूस करता हूं जो ईश्वर दे रहा है। शांति और शक्ति की किरणें परमात्मा से मेरे केन्द्र स्थान तक विकीर्ण हो रही हैं। मैं एक ऊर्जावान प्राणी बन रहा हूं। मैं ब्रह्मांड में शक्तिशाली किरणें प्रसारित कर रहा हूं। शक्तिशाली किरणें मेरे शरीर में एड़ी के दर्द पर असर कर रही हैं। मेरी एड़ी के दर्द से संबंधित रोगों का इलाज स्वयं निराकार परमात्मा द्वारा किया जा रहा है। मैं बिल्कुल स्वस्थ हो रहा हूं. मेरी एड़ी का दर्द नियंत्रण में है.


मैं पूरी तरह से स्वस्थ आत्मा हूं। मैं ईश्वर द्वारा दी जा रही शांति, शक्ति और आनंद का अनुभव कर रही हूं। मैं एक शक्तिशाली आत्मा बन रही हूं। मैं रूह हूं. मेरे शरीर में वापस ब्रिकुटी शांति और शक्ति का सिंहासन बन गई और मेरा जीवन मैं पिता की जोड़ी में हूं और यह सोचकर अपने कदम आगे बढ़ा रही हूं कि पिता मेरी जोड़ी में हैं… मैं बिंदु हूं। बाबा बिंदु नाटक बिंदु. हे शांति!


108 बार जाप करें
स्वमना: मैं शक्तिशाली जीव हूँ।
योग मुद्रा: वायु मुद्रा
चक्र हीलिंग साउंड लम
ललिता सहस्र नाम: ॐ श्री मूलाधारोबुज रुदायै नम:


उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक डॉ.राधिका.लैला नियुक्ति के लिए 7995937939 www.spiritualselfdoctor.com