By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
ఆర్ధిక పరిస్థితి కోసం పడుతున్న ఒత్తిడి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోగలను
“ధనం మూలం ఇధం జగత్” అన్నది నిజం. కాని నేను ఎలాంటి ధనాన్ని సంపాదించాలి.
సూక్ష్మ ధనమునా ? లేక స్థూల ధనమునా ? సూక్ష్మ ధనమును ఎప్పుడు అయితే సాధిస్తామో మనకు తెలియకుండానే స్థూల ధనమును పొందుతారు. సూక్ష్మ ధనము అంటే పరమాత్మ నుంచి వారసత్వoను పొందటం. ఆత్మ కోల్పోయిన అష్టశక్తులను , దివ్య గుణాలను , 16 కళలను , అనాది గుణాలను తిరిగి పొందటం.
“నేను సఫలతా మూర్తి ఆత్మను “ అని కాని “ నేను సంతుష్టతా మణి ఆత్మను “ అని మీరు రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోండి లేక పోతే రాయండి. మీకు తప్పక ఆర్ధిక పరిస్థతి మెరుగు పడే మార్గం కనపడుతుంది. వున్నదాoతో సంతృప్తిగా వుంటారు.
సూక్ష్మము అంటేనే – అవినాశి ( మరణం లేదు ) / స్థూలము అంటేనే – వినాశి.
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939. www.usharaninaturopathyclinic.com
How can I protect myself from financial stress?
It is true that “money is the source of the world”. But what kind of money should I earn? Petty money? Or gross money? We get gross money without knowing when we will get micro money. Subtle money means getting an inheritance from God. Regaining lost eight powers, divine qualities, 16 arts, eternal qualities.
“I am the soul of success” but “I am the soul of contentment” as many times as you can think in a day, or if not, write it down. You must find a way to improve your financial situation. They are satisfied with what they have.
Subtle means – imperishable (no death) / Gross means – perishable.
Usha Rani Naturopathy Clinic – Dr Radhika Lella – Acupuncturist and Ayurveda – Hyderabad – 79959 37939 www.usharaninaturopathyclinic.com