How do Yoga Mudras work

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

మన ఆరోగ్యం మన చేతిలోనే వుంది. మన శరీరము పంచతత్వాలతో నిర్మాణితము చేయడం జరిగింది. మన అర చేతులో వున్న ఒకొక్క వేలు కి ఒకొక్క పంచ తత్వo యొక్క లక్షణం కలిగి వున్నాయి. మన శరీర అవయవాల పని తీరు మన చేతి వెళ్ళ నుంచి వేసే ముద్ర లతో సక్రమంగా పని చేసే విధంగా చేసుకోవచ్చు. ఋషుల కాలములో వ్యాధులు రాకుండా వున్నాయి అంటే ఋషులు చేసిన యోగ ముద్ర సాధనే కారణము. మనకి ఎంతటి దీర్ఘ కలీకంగా వున్న వ్యాధులు కూడా ఈ యోగ ముద్ర సాధన ద్వారా నియంత్రణకు తీసుకురాగలము. యోగ ముద్ర తో అందరికి ఆశ్చర్యం కలిగే ప్రయోజనాలు పొందుతాము. నమ్మకంతో చేసుకోండి. యోగ ఆసనములు కన్న మీరు మెరుగైన ప్రయోజనములు పొందుతారు. కుర్చీలో కుర్చుని కూడా యోగ ముద్ర సాధన చేసుకోవచ్చు. కింద కూర్చోవలసిన అవసరం లేదు.  ప్రకృతి వైపరిత్యాల నుంచి మన ఆరోగ్యంను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు యోగ ముద్ర సాధన చేసి స్పిరిచుయాల్ సెల్ఫ్ డాక్టర్స్ మారాలి. స్వరాజ్య అధికారి జీవత్మగా మారాలి. పరమాత్మ చత్రా చాయలోకి అందరూ రావాలి.

అగ్ని తత్త్వం : బ్రొటన వేలు 

పని చేయు అవయవాలు : 

గుండె మరియు చిన్న ప్రేగులు.

ఆత్మ లో నిoపుకోవలసిన  గుణాలు :

సుఖము మరియు ప్రేమ 

వాయు  తత్త్వం : చూపుడు  వేలు 

పని చేయు అవయవాలు : 

ఉపిరితిత్తులు  మరియు పెద్ద  ప్రేగులు.

ఆత్మ లో నిoపుకోవలసిన  గుణాలు :

సుఖము మరియు ప్రేమ 

ఆకాశ  తత్త్వం : మధ్య  వేలు 

పని చేయు అవయవాలు : 

లివర్, కళ్ళు   మరియు గాల్ బ్లేడర్.

ఆత్మ లో నిoపుకోవలసిన  గుణాలు :

సుఖము మరియు జ్ఞానo  

భూమి తత్త్వం : ఉంగరం వేలు 

పని చేయు అవయవాలు : 

పిత్తాశయం , పొట్ట మరియు ప్రాంక్రియాస్  

ఆత్మ లో నిoపుకోవలసిన  గుణాలు :

సుఖము 

జల తత్త్వం : చిటికెన వేలు 

పని చేయు అవయవాలు : 

కిడ్నీ   మరియు చెవులు, బ్లేడర్.

ఆత్మ లో నిoపుకోవలసిన  గుణాలు :

పవిత్రత మరియు సుఖము  

E:\shiva shamdesham\SPARC\my article\MY DOCTOR PHOTO.jpg

, ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939. www.spiritualselfdoctor.com


How do yoga mudras work?

Our health is in our hands. Our body is made up of five elements. Each finger of our half hand has the characteristic of one Pancha Tattva. The functioning of our body organs can be made in such a way that it works properly with the impressions made by our hands.Diseases did not occur during the period of the sages, that is because of the practice of yoga mudra done by the sages. We can control any chronic diseases we have by practicing this yoga mudra. With yoga mudra we get surprising benefits. Do it with confidence. You will get better benefits than yoga asanas.Yoga mudra can also be practiced sitting in a chair. No need to sit down.  Everyone should practice yoga mudra and become spiritual self-doctors to protect our health from natural calamities.Swarajya Adhikari should become life. Everyone should come to Paramatma Chatra Chaya.

Fire Tattvam: The Thumb finger

Functional Organs: 

Heart and small intestines.

Qualities to be maintained in the soul:

Happiness and love

Vayu / Air  Tattvam: Index finger

Functional Organs: 

Epidermis and large intestine.

Qualities to be maintained in the soul:

Happiness and love

Akasha / SKY Tattvam: Middle finger

Functional Organs: 

Liver, eyes and Gall bladder.

Qualities to be maintained in the soul:

Happiness and wisdom

Bhumi / Earth  Tattvam: Ring finger 

Functional Organs: 

Gallbladder, Stomach and Pancreas  

Qualities to be maintained in the soul:

Happiness

Jala / Water Tattvam: Little finger 

Functional Organs: 

Kidney and ears, bladder.

Qualities to be maintained in the soul:

Purity and happiness
E:\shiva shamdesham\SPARC\my article\MY DOCTOR PHOTO.jpg Usha Rani Naturopathy Clinic – Dr. Radhika.Lella – Acupuncturist and Ayurveda – Hyderabad – 79959 37939. www.spiritualselfdoctor.com


योग मुद्राएँ कैसे काम करती हैं?

हमारा स्वास्थ्य हमारे हाथ में है। हमारा शरीर पांच तत्वों से बना है। हमारे आधे हाथ की प्रत्येक उंगली में एक पंच तत्व का गुण होता है। हमारे शरीर के अंगों की कार्यप्रणाली इस तरह से हो सकती है कि हम अपने हाथों से जो छाप बनाते हैं वह ठीक से काम करे।ऋषि-मुनियों के समय में बीमारियाँ नहीं होती थीं, इसका कारण ऋषि-मुनियों द्वारा किया गया योग मुद्रा का अभ्यास था। इस योग मुद्रा का अभ्यास करके हम अपनी किसी भी पुरानी बीमारी को नियंत्रित कर सकते हैं। योग मुद्रा से हमें आश्चर्यजनक लाभ मिलते हैं। इसे आत्मविश्वास से करें. आपको योगासनों से भी बेहतर लाभ मिलेगा।योग मुद्रा का अभ्यास कुर्सी पर बैठकर भी किया जा सकता है। बैठने की कोई जरूरत नहीं.  प्राकृतिक आपदाओं से अपने स्वास्थ्य की रक्षा के लिए सभी को योग मुद्रा का अभ्यास करना चाहिए और आध्यात्मिक स्व-चिकित्सक बनना चाहिए।स्वराज्य अधिकारी जीवन बन जाये। सभी को परमात्मा छत्र छाया के पास आना चाहिए।

ग्नि तत्वम्: तर्जनी

कार्यात्मक अंग

हृदय और छोटी आंत.

आत्मा में धारण करने योग्य गुण:

खुशी और प्यार

वायु तत्वम्: तर्जनी

कार्यात्मक अंग

एपिडर्मिस और बड़ी आंत.

आत्मा में धारण करने योग्य गुण:

खुशी और प्यार

आकाश तत्वम्: मध्यमा अंगुली 

कार्यात्मक अंग: 

जिगर, आंखें और पित्ताशय.

आत्मा में धारण करने योग्य गुण:

खुशी और बुद्धि

भूमि तत्वम्: अनामिका 

कार्यात्मक अंग: 

पित्ताशय, पेट और अग्न्याशय  

आत्मा में धारण करने योग्य गुण:

ख़ुशी

जल तत्त्वम्: छोटी उंगली 

कार्यात्मक अंग: 

गुर्दे और कान, मूत्राशय.

आत्मा में धारण करने योग्य गुण:

पवित्रता और खुशी

E:\shiva shamdesham\SPARC\my article\MY DOCTOR PHOTO.jpgउषा रानी नेचुरोपैथी क्लिनिक – डॉ.राधिका.लैला – एक्यूपंक्चरिस्ट और आयुर्वेद – हैदराबाद – 79959 37939. www.spiritualselfdoctor.com