By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
కోపాన్ని ఎలా నియత్రించుకోవాలి?
స్వ పరివర్తన – విశ్వ పరివర్తన. నేను ఎప్పుడు అయితే కోపం తెచ్చికోవడం వలన నాకు నేను ఏమి నష్ట పోతున్నానో అన్న విషయాన్నీ ఆలోచిస్తే వున్న సమస్యలకు సమాధానం దొరుకుతుంది. నేను ఏ అనారోగ్యానికి గురి కావలసిన అవసరం లేదు.
చిట్కాలు :
- ఎవరి పై కోపం వుందో వాళ్ళని ఏమి అనాలి ఆనుకుంట్టున్నారో దానిని పేపర్ పై వ్రాసి చింపేసుకోండి.
- 2 గ్లాస్ ల నీళ్ళలను నెమ్మదిగా త్రాగండి.
- 10 నుంచి 1 వరుకు వెనుక నుంచి ముందికి నంబర్స్ ని 3 సార్లు లెక్కపెట్టండి.
- మంచి మ్యూజిక్ వినండి.
- బుక్ తీసుకుని నేను ఆత్మను అని ఎన్ని సార్లు వ్రాయగలిగితే అన్ని సార్లు వ్రాయండి.
ఈ విధంగా చేయటం వలన మీలో వచ్చే మార్పును మీరే చూసుకోండి.
యోగ ముద్ర సాధన :
చిన్ ముద్ర : రోజులో ఎంత సేపు అయినా వేయవచ్చు. ఏ సమయంలో నయినా వేయవచ్చు.
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939.
www.usharaninaturopathyclinic.com
How to control anger?
Self transformation – cosmic transformation. If I think about what I am losing by getting angry, I will find the answer to the problems. I don’t need to get any sick.
Tips:
- Write down on a piece of paper what you want to say to someone you are angry with and tear it up.
- Drink 2 glasses of water slowly.
- Count the numbers from 10 to 1 backwards 3 times.
- Listen to good music.
- Take a book and write as many times as you can write I am soul.
Do this and see the change in yourself.
Practicing Yoga Mudra:
Chin Mudra: Can be done at any time of the day. Can be applied at any time.
For Acupuncture Treatment Usha Rani Naturopathy Clinic Dr Radhika Lella can make an appointment 7995937939 www.usharaninaturopathyclinic.com