By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
మన ఆలోచనలను ఎలా నియంత్రణకు తీసుకురావాలి ?

ఆలోచనలు లేని వారు ఎవ్వరూ వుండరు. మరి ఎక్కువగా ఆలోచిస్తే నా శరీరములో ఏమి జరుగుతుంది అని ఎప్పుడు అయిన ఆలోచించారా ? తల నరాలకు , గుండెకు , ప్రేగులకు , కిడ్నీకి సంభందించి వ్యాధులకు గురి అవుతాము. మరి నా ఆరోగ్యమును ఎలా కాపాడుకోవాలి ? నా ఆలోచనను ఎలా నియంత్రణకు తీసుకురావాలి.
మన ఆలోచన నియంత్రణ మన ఆత్మిక స్థితి పై ఆధార పడి వుంటుంది . ఆత్మ – అవినాశి – శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తి అని గ్రహించాలి.జరిగేది ఎదో జరగక మానదు. ఏది శాశ్వతము కాదు. అన్న విషయాన్ని మరిచిపొవద్దు.
మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అన్న సమయంలో ఏమి చెయ్యాలి ? వెంటనే “ నేను బిందు – తండ్రి పరమాత్మ బిందు – డ్రామా బిందు అని మీరు ఎన్ని సార్లు అనుకోగలిగేతే అన్ని సార్లు అనుకోండి. లేక ఓకే పేపర్ లో వ్రాయండి. దాని వలన వచ్చే మార్పును మీరే గమనించుకొండి.
మంచి మ్యూజిక్ వినండి. మీకు ఇష్టం వున్న పని పై మీ మనస్సును కేంద్రికృతం చెయ్యడం. డ్రాయింగ్ వేసుకోవచ్చు , కవితలు రాయవచ్చు , పాటలు పడుకోవచ్చు ఇలా చాల చేస్తూ మన ఆలోచనలు నియంత్రణకు తీసుకురావచ్చు.
ఆయుర్వేద చిట్కా :
గ్రీన్ టీ కూడా మీకు మంచి ఉపసమనాన్ని ఇస్తుంది.
యోగ ముద్రా సాధన :
ఈ ముద్రను రోజుకి ఎంత సమయము అయినా చెయ్యవచ్చు. రోజు లో ఎన్ని సార్లు అయిన చేయవచ్చు.
ఉషారాణి నేచుతోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక లేళ్ళ– ఆక్యుపంక్చరిస్ట్. For Appointment 7995937939 www.usharaninaturopathyclinic.com
How to control our thoughts?
There is no one without thoughts. Have you ever thought about what happens in my body if I think too much? We are prone to diseases related to head nerves, heart, intestines and kidneys. And how to protect my health? How to control my thinking.
Our thought control depends on our spiritual state. It should be understood that the soul is the imperishable force that drives the body. Nothing is permanent. Don’t forget that.
What to do when you are having negative thoughts? Immediately think I am Bindu – Father Paramatma Bindu – Drama Bindu as many times as you can think. Or write in an a paper. See yourself the change it brings.
Listen to good music. Focusing your mind on the work you love. We can draw, write poems, sing songs and bring our thoughts under control.
Ayurveda Tip :
Green tea also gives you a good balance.
Practicing Yoga Mudra:
This mudra can be done at any time of the day. How many times a day can be done.
Usharani Naturopathy Clinic – Dr. Radhika Lella – Acupuncturist. For Appointment 7995937939