By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
మనలో ఎందుకు ఆత్మిక స్థితి తగ్గి పోయింది ? ఆత్మిక స్థితిని పెంచుకోవడానికి నేను ఏమి చెయ్యాలి ?
కలియుగము అంతిమలో ఉంది అన్న సత్యము కూడా అందరికి తెలుసు . ఇక్కడ మనము అర్ధం చేసుకోవలసింది కలియుగం లోకి వచ్చేటప్పటికి మన ఆత్మిక స్థితి లో కూడా శక్తి తగ్గిపోయింది . దాని వలన మనకు అందరము వికారాల వసము అయ్యాము . దాని ప్రభావము మన శరీరములోని అవయవాల ఫై న పడుతుంది . ప్రకృతిలో శక్తి తగ్గిపోవటం వలన పంచతత్వాలతో తయారు అయిన మన శరీరములోని అవయవాలు కూడా శక్తిని కోల్పోతున్నాయి . ఈ సత్యాన్ని మనము అందరము ఇక్కడ అర్ధం చేసుకోవాలి .
ఇప్పుడు చూద్దాం గాలిలో మేడలు కడతాడు , కలలలో జీవిస్తాడు అదే నిజం అని నమ్ముతాడు. అనేది ఏ విధంగా సామాజిక జీవనములో మన మనస్సు ఫై ఎలాంటి ప్రభావము పడుతుంది . అది వారి అత్మిక స్థితిని ఎలా తయారు చేస్తుంది మరియు మన శరీర అవయవాలు ఎలా పని చేసేలా చేస్తుందో తెలుసుకుందాము . మనము ఇక్కడ కొన్ని ఉదాహరణలను తీసుకుందాము . మన నిత్య జీవితంలో చూస్తూనే వుంటాము మన వయస్సు పెరిగే కొద్ది మనలోనూ కోరికలు పెరుగుతాయి . దానితో కొంత మంది తన కోరికలను కష్ట పడి తీర్చుకుంటారు . “ కష్టే ఫలే సుఖి “ అని పెద్దవాళ్ళు అన్నారు . అది నిజమే . మనము చాల సార్లు అనుకుంటాము నేను కష్ట పడుతున్నాను కాని నాకు ఫలితము రావటం లేదు అని . ఇక్కడ మనము “ కర్మ సిద్దంతమును “ గుర్తు పెట్టుకోవాలి . మనము చేసిన దానికి తప్పక ఫలితము వస్తుంది . అది మీకు లౌకికములో అంటే స్థూలముగా లభించక పోవచ్చు . కాని అది మీ ఆత్మలో వైరాగ్యమును పెంచుతుంది . దాని వలన సుక్ష్మముగా మనము పరమాత్మకు దగ్గరగా అవ్వాలి అన్న తపన మనకు ఏర్పాటు అవుతుంది . ఆ వైరాగ్యము వలన మనకు తెలియకుండానే నిశబ్ధంలోకి వెళ్ళటము ధారణ చేస్తాము . దాని వలన ముందుగా ప్రభావం మన మనస్సు ఫై పడుతుంది . మనస్సు ఫై పడిన ప్రభావము వలన బుద్ధిలో నాకు ఎవరు వద్దు అన్న ఆలోచనను ప్రేరేపిస్తుంది . నా సంస్కారము ఒంటరిగా వుండటాన్ని సూచిస్తుంది . కొత్తలో ఒంటరిగా వుoడటం అనేది చాల కష్టoగా వుంటుంది . ఏడుపు కుడా వస్తుంది . ఎప్పుడు అయితే మనము ఏడుస్థామో అప్పుడు మన శరీర అవయవాలలో కూడా మార్పులు జరుగుతాయి . మనకు తెలియకుండానే మనము అనారోగ్యమునకు గురి అవుతాము.
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939. www.usharaninaturopathyclinic.com
Why has the spiritual condition decreased in us? What should I do to improve my mental state?
Everyone also knows the truth that Kali Yuga is at an end. What we need to understand here is that when we come into Kali Yuga, our spiritual state has also lost power. Because of that, we all have become ugly. Its effect is on the organs of our body. Due to the decrease in energy in nature, the organs of our body which are made up of Panchatatvas are also losing energy. We all need to understand this truth here.
Now let’s see, he soars in the air, lives in dreams and believes that it is true. How does it affect our mind in social life? Let us know how it makes their spiritual state and how it makes our body organs work. Let us take some examples here. We keep seeing in our daily life, as we grow older, our desires also increase. With that some people fulfill their desires with difficulty. Elders said, “Hardship results in happiness”. That is true. Many times we think that I am working hard but I am not getting results. Here we have to remember the “principle of karma”. What we do must have results. It may not be available to you in the secular world. But it will increase despair in your soul. Because of that, the desire to get closer to the Supreme Soul is formed. Because of that disillusionment we tend to go into silence without realizing it. Because of that the first effect takes place in our mind. The effect on the mind induces in the mind the thought that I do not want anyone. My sanskara means to be alone. Being alone in the new is very difficult. Crying also comes. Whenever we cry, changes in our body organs also happen. We become ill without knowing it.
Usha Rani Naturopathy Clinic – Dr Radhika Lella – Acupuncturist and Ayurveda – Hyderabad – 79959 37939 www.usharaninaturopathyclinic.com