Mantra for better Husband-Wife Relation

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

భార్య – భర్తల అన్యోన్యతకు సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం

లలిత సహస్ర శ్లోకము 11  : 

 మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది. ( భార్య – భర్తల మధ్య కలహాలు పోవడానికి )

భార్య – భర్తల అన్యోన్యతకు తండ్రి పరమాత్మ నుంచి మన జీవాత్మలో ఎలాంటి శక్తులను ధారణ చెయ్యాలో తెలుసుకుందాము  :

భార్య – భర్తల మధ్య వున్న అలజడిని  పోగొట్టుకుని నా జీవాత్మ  వున్న తమో ప్రధాన స్థితిలో నుంచి సతో ప్రధానమునకు మార్చుకోవటానికి ఏ రకమైన శక్తులను ధారణ చెయ్యాలి ? దాని ప్రభావము మన జీవితం పై ఏ విధముగా వుంటుంది.

ముఖ్యంగా ధారణ చెయ్యవలసినవి 8  శక్తులు.

సహన శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన సహన శక్తిని తిరిగిపొందుతున్నాను. అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : ఏది జరిగిన కర్మ ఫలము అనుసారంగా జరుగుతుంది. మనలో వైరాగ్యo పెరగటానికి పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోవడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఏది జరిగిన నాకు అనుభవం. రావడము  కోసమే అని సహనంతో వుండాలి. అనుభవమే మన జీవితానికి పునాది.

సహయోగ శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను

నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను  . ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన సహయోగ  శక్తిని తిరిగిపొందుతున్నాను. అని,  రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : జీవితం అంటే ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఒకరికి ఒకరు సహా యోగం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి.

ఇముడ్చుకునే శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన ఇముడ్చుకునే  శక్తిని తిరిగిపొందుతున్నాను. అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : జీవితం లో వచ్చే తుఫానులను ఇముడ్చుకునే శక్తి తో దైర్యo గా ముందుకు అడుగు వెయ్యాలి.

సర్దుకునే శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన సర్దుకునే  శక్తిని తిరిగిపొందుతున్నాను. అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : ఎక్కడ అయితే సర్దుకునే శక్తి మనలో వుంటుందో తప్ప కుండా మనము విజయాన్ని సాధిస్తాము.

నిర్ణయ శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన నిర్ణయ శక్తిని తిరిగిపొందుతున్నాను. అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : మనము తీసుకునే నిర్ణయం పై న మన జీవితం సుఖ శాంతులు ఆధారపడి వుంటాయి. మంచి మార్గం కానీ చెడు మార్గం కాని ఎంచుకునే విధంగా చేస్తుంది. ఎవరి జీవితం వారిది.

సoక్లీన  శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన సoక్లిన  శక్తిని తిరిగిపొందుతున్నాను. అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : పరిస్థితిని బట్టి అంతర్ముఖత లో కి వెళ్లిపోవాలి.

పరశిలన శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన పరశిలన  శక్తిని తిరిగిపొందుతున్నాను.

నోట్ : ఇక్కడ నేను ఈ పని చేస్తే నేను ఎలాంటి పరిణామాలు జీవితం లో చూడాలి అన్న విషయాన్నీ అర్ధం చేసుకుని పని చెయ్యాలి.

ఎదుర్కునే శక్తి

ధారణ చేయు విధానము – నేను జీవాత్మను. నేను బిందు సంపన్నముగా వున్నాను.

ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమయిన శక్తిని. జీవాత్మ  స్వధర్మం శాంతి . నేను – నా తండ్రి పరమాత్మ  అని ఆనుకుంటూ,  పరమాత్మ నుంచి నా జీవాత్మ  కోల్పోయిన ఎదుర్కునే  శక్తిని తిరిగిపొందుతున్నాను.

అని రోజులో ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు పరమాత్మ పై నమ్మకం తో సాధన చేస్తే మీకే తెలుస్తుంది. మీలో వచ్చే మార్పు ఏమిటో ?

నోట్ : ఇక్కడ ఎదుర్కోవడం అంటే మనలో వున్న వికారాలను. పక్క వారిని కాదు . నా ఆరోగ్యం నా ఆలోచనల పై వుంది.

ఈ విధముగా మీ ఇంటిలోనే ప్రశాంతంగా కుర్చుని  ధారణ చేస్తే  జీవాత్మకు   తెలియని శాంతి పొంది  భార్య – భర్తల మధ్య వున్న అన్యోన్యతను పెంచటానికి దోహదం చేస్తుంది.

మీ ఇంటిని తండ్రి యొక్క చత్రఛాయా ప్రదేశంగా మార్చుకోండి. ఏ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. మీ దేహమే మీకు దేవాలయం.

మీకు నేను ఆలోచింప చేసే దానిలో  మీకు ఉపయోగపడేవి వుంటే అది నాకు చాలా అనందాన్ని కలిగిస్తుంది .మీ  శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939.www.usharaninaturopathyclinic.com


How to improve our wife and husband relationship through meditation

Lalitha Sahasra Shloka 11 : Mandasmita Prabhapura Majjatkamesa Manasa – Having the mind of Lord Shiva who is in a stream of smiling light.

Let us know what kind of powers we need to retain in our soul from the Supreme Father for the reciprocity of husband and wife:

What kind of powers should be retained to remove the tension between husband and wife and change my soul from the tamo state to the sato state? How does it affect our life?

8 power are especially important to remember.

Power of Toleration

Method of Dharana : I am the soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is Paramatma, I am recovering from Paramatma the lost patience of my soul. As many times as you can think that in a day, you should think it all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note: Whatever happened will happen according to the fruit of the karma. It is an opportunity given by God to receive the benevolent hand of the Supreme to grow desperation in us. I experienced what happened. You have to be patient to come. Experience is the foundation of our life.

Power to Cooperate

Method of Dharana : I am Jivatma. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is Paramatma, I am recovering from Paramatma the lost co-operative energy of my soul. That, as many times as you can think in a day, you should think all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : Life means understanding each other and doing yoga with each other and moving forward in life.

Power to Face

Method of Dharana : I am the soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is the Supreme Soul, I am recovering from the Supreme Soul the power of absorption which my soul has lost.

As many times as you can think that in a day, you should think all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : One should step forward boldly with the strength to withstand the storms that come in life.

The power of organizing

Method of Dharana : I am the living soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is the Supreme Soul, I am recovering from the Supreme Soul the power of adjustment that my soul has lost. As many times as you can think that in a day, you should think all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : Wherever we have the power to adjust, we will achieve success.

Power to Judge

Method of Dharana : I am Jivatma. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is Paramatma, I am recovering from Paramatma the power of decision which my soul has lost. As many times as you can think that in a day, you should think it all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : The happiness and peace of our life depends on the decision we take. A good way but not a bad way makes the choice. Whose life is theirs.

Power to pack up

Method of Dharana : I am the living soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is Paramatma, I am retrieving from Paramatma the lost energy of my soul. As many times as you can think that in a day, you should think all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : Depending on the situation, one should go into introversion.

Parasilana Shakti

Method of Dharana : I am the living soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is Paramatma, I am retrieving from Paramatma the lost energy of my soul.

Note : Here, if I do this work, I have to understand what kind of consequences I will see in life and work.

Resisting Power

Method of Dharana : I am the living soul. I am very rich. The dynamic energy that drives this body. Jeevatma Swadharma is peace. I – thinking that my Father is the Supreme Soul, I am recovering from the Supreme Soul the strength of resistance that my soul has lost. As many times as you can think that in a day, you should think all the times. If you practice in this way for a few days with faith in God, you will know. What is the change in you?

Note : To face here is to face the ugliness within us. Not the neighbors. My health depends on my thoughts.


In this way, if you do kurcha dharana calmly in your home, the soul will get an unknown peace and it will help to increase the reciprocity between husband and wife.

Make your home a Father’s shadow place. No need to go to any spiritual centers. Your body is your temple.