I Am Soul

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

నేను జీవాత్మను. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని.  బృకుటి మధ్య స్థానంలో సింహసనాధికారి జీవాత్మను. ఈ దేహము జీవాత్మకు అతిధి గృహము. నేను మెరిసే నక్షిత్రాన్ని. జీవాత్మ స్వధర్మం శాంతి. నేను  శాంతి సంపన్నమైన జీవాత్మను. నా నుంచి శాంతి కిరణాలను విశ్వవానికి వ్యాపింప చేస్తున్నాను. / I am the soul. Conscious power  that drives this body. In the center of Eye browns is the enthroned Jeevatma / soul . This body is the guest house of the soul. I am the shining star. Jeevatma/soul Swadharma is peace. I am a peaceful soul. Spreading the rays of peace from me to the universe.

Medical Effect / వైద్య ప్రభావం

నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుని నా ఆలోచనలను నియoత్రనకు తీసు కురాగలము. నిరుశ్చహము తో వున్న వాళ్ళు వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగే శక్తి వస్తుంది. మన పై మనకి నమ్మకం కలుగుతుంది. నా జీవితం పై ఒక స్పష్టతను పొందగలను. ప్రశాంతతను పొందగలను. మంచి నిర్ణయంను తీసుకోగలను. చాలా వరుకు నా ఆరోగ్య సమస్యలను నియంత్రణకు తీసుకురాగాలను. పాజిటివ్ గా అలోచించ గలను. నేను బాగున్నాను . అందరూ బాగుండాలి అన్న ఆలోచన సరళిని పెంచుకుంటాను. సర్వేజన సుఖినోభవంతు. / By knowing the answer to the question of who am I, I can control my thoughts. Those who are depressed get the power to control their mind. We believe in ourselves. I can get a clarity on my life. I can find peace. Able to make good decisions. Most of my health problems were brought under control. I can think positively. I am fine. I will develop the thought pattern that everyone should be good. Every one should be happy.

Note / నోట్ :

రోజులో మీరు ఎన్ని సార్లు అనుకోగాలితే అన్ని సార్లు నేను జీవాత్మను. ఈ శరీరాన్ని నడిపిo చే చైతన్య వంతమైన శక్తి ని అనుకోండి లేక రాయండి, మీలో వచ్చే మార్పు ఏమిటో మీరే చూడండి./As many times as you think in a day, all the times I am Jeevatma. Think or write down the conscious energy driving this body and see for yourself what a change comes in you.