Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


సంతానం కలగకపోవడం సమస్య నియంత్రణ
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
సంతానం కలగకపోవడం సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి , సుఖ సంపన్నమైన జీవాత్మను లేక ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి పరమాత్మ యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి అయిన శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను లేక జీవాత్మను . నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ బృకుటి స్థానములో నుంచి పరమాత్మ ఇస్తున్న సుఖాన్ని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి , సుఖ వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను సుఖ స్వరూపoలో నుంచి సంపన్నమైన జీవాత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి, సుఖ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. సుఖ వంతమైన కిరణాలు నా లో వున్న గర్భ సంచికి వున్న సంతానం కలగకపోవడం సమస్య నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ , గర్భ సంచి సంతానం కలగకపోవడం మరియు కిడ్నీల కు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ , సంతానము కలగక పోవడం సమస్య నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి మరియు సుఖ సంపన్నమైన ఆత్మను. నేను జీవా త్మగా తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ ఈ జగనాటక రగంలో నా పాత్ర పోషించడానికి నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక :సంతానము కలగక పోవడం సమస్య నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను సుఖ స్వరూపoలో నుంచి సుఖ సంపన్నమైన జీవాత్మగా మరిపోతున్నాను లేక ఆత్మగా మరిపోతున్నాను …
యోగ ముద్ర యోని ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ రమ్
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathyclinic.com
Infertility (Difficulty in Conceiving) – Control & Healing
Wherever you are, sit peacefully. You can practice even while sitting on a chair. Turn your place into the home of the Supreme Soul and practice yoga. Your home itself is your temple. Your body is a temple for your soul.
You do not need to go to any spiritual centers. Feel that “I and my Supreme Father are one.” Hold the helping hand of the Supreme and experience it. Do not wait for someone to come and save you. Do not depend on anyone. Believe in yourself. Your health is in your own hands.
Sankalp (Affirmation):
Every soul in this creation should become a Spiritual Self-Doctor to protect themselves. Without caste or religion differences, everyone should practice their own path and move towards the ultimate destination—Paramdham.
Yoga for Infertility (Conception Support):
Remain stable in the self-respect:
“I am a peaceful and prosperous soul.”
I and my Father—the Supreme Soul—are connected. My destination is Paramdham. The protective hand of the Supreme Father is on my head. Under the shelter of Shiva, the Supreme Soul, I am safe.
Subtle and Gross Healing from the Spiritual University and Hospital:
I am a soul, a living conscious energy that operates this body. I shine at the center of the forehead. My original nature is peace. I am a point of light.
For some time, I go beyond body consciousness and sit in front of the Supreme Soul. I experience the happiness given by Him. From the Supreme Soul, rays of peace and comfort are flowing into the center of my forehead.
I am transforming into a blissful and prosperous soul. I radiate peace and happiness into the universe. These peaceful vibrations are influencing my uterus and supporting natural conception.
I am experiencing calmness instead of disturbance. The Supreme Soul is healing my liver, uterus, and kidney-related issues. I am becoming completely healthy.
My BP, thyroid (TSH levels), and fertility-related concerns are coming into balance. I am a healthy soul. I am experiencing the peace and happiness given by the Supreme.
I return into my body as a peaceful, powerful soul, seated at the center of the forehead, moving forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point. Baba is a point. Drama is a point.
Om Shanti.
Note:
Even after improvement, do not stop prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
Chant (108 times):
“I am transforming into a blissful and prosperous soul.”
Practice:
Yoga Mudra, Yoni Mudra, and Chakra Healing Sound “RAM”Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella
For Appointment: 7995937939
Website: www.usharaninaturopathyclinic.com
संतान प्राप्ति में कठिनाई (Infertility) – नियंत्रण एवं उपचार
आप जहाँ भी हैं, वहीं शांत होकर बैठें। आप कुर्सी पर बैठकर भी अभ्यास कर सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाकर योग करें। आपका घर ही आपका मंदिर है। आपका शरीर आपकी आत्मा का मंदिर है।
आपको किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है। यह अनुभव करें कि “मैं और मेरा परमपिता परमात्मा एक हैं।” परमात्मा का सहारा लें और अनुभव करें। किसी के आने और आपको बचाने का इंतज़ार न करें। किसी पर निर्भर न रहें। स्वयं पर विश्वास रखें। आपका स्वास्थ्य आपके अपने हाथों में है।
संकल्प (Affirmation):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा के लिए स्पिरिचुअल सेल्फ-डॉक्टर बनना चाहिए। बिना किसी जाति या धर्म के भेदभाव के, हर कोई अपनी साधना करके परमधाम की ओर आगे बढ़े।
संतान प्राप्ति के लिए योग:
इस स्वमान में स्थित रहें:
“मैं एक शांत और सुख-सम्पन्न आत्मा हूँ।”
मैं और मेरे पिता परमात्मा जुड़े हुए हैं। मेरा लक्ष्य परमधाम है। परमपिता का सुरक्षा कवच मेरे सिर पर है। शिव परमात्मा की छत्रछाया में मैं सुरक्षित हूँ।
आध्यात्मिक विश्वविद्यालय और अस्पताल से सूक्ष्म एवं स्थूल उपचार:
मैं आत्मा हूँ, एक चेतन ऊर्जा जो शरीर को चलाती है। मैं भ्रूमध्य में प्रकाशमान हूँ। मेरा स्वधर्म शांति है। मैं बिंदु स्वरूप हूँ।
कुछ समय के लिए मैं शरीर से परे होकर परमात्मा के सामने बैठती हूँ। मैं परमात्मा द्वारा दिए गए सुख का अनुभव करती हूँ। परमात्मा से शांति और सुख की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं सुख और सम्पन्नता से भरपूर आत्मा बन रही हूँ। मैं पूरे विश्व में शांति और सुख की किरणें फैला रही हूँ। ये किरणें मेरे गर्भाशय पर सकारात्मक प्रभाव डालकर संतान प्राप्ति में सहायता कर रही हैं।
मैं अशांति से शांति का अनुभव कर रही हूँ। परमात्मा मेरे लिवर, गर्भाशय और किडनी से संबंधित समस्याओं का उपचार कर रहे हैं। मैं पूर्ण रूप से स्वस्थ हो रही हूँ।
मेरा BP, थायरॉइड (TSH), और संतान प्राप्ति से संबंधित समस्याएँ संतुलित हो रही हैं। मैं एक निरोगी आत्मा हूँ। मैं परमात्मा द्वारा दिए गए सुख और शांति का अनुभव कर रही हूँ।
मैं फिर से अपने शरीर में प्रवेश करती हूँ और भ्रूमध्य में स्थित होकर शांति स्वरूप बनकर जीवन में आगे बढ़ती हूँ, इस भावना के साथ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ। बाबा बिंदु हैं। ड्रामा बिंदु है।
ओम शांति।
नोट:
सुधार होने के बाद भी BP, डायबिटीज और थायरॉइड की दवाइयाँ बिना डॉक्टर की सलाह के बंद न करें।
108 बार जप करें:
“मैं एक सुख-सम्पन्न और शक्तिशाली आत्मा बन रही हूँ।”
अभ्यास:
योग मुद्रा, योनि मुद्रा, और चक्र हीलिंग ध्वनि “रम्”उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला
अपॉइंटमेंट: 7995937939
वेबसाइट: www.usharaninaturopathyclinic.com
