Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

https://bkteluguavyakthmurli.blogspot.com/2020/04/09-01-1975.html
09 – 01 – 1975 బాబా అవ్యక్త మురళి …
ఎదురు చూడటానికి బదులు, తయారీలు చేయండి.
నిరాకారుడు అయిన పరమాత్మ యొక్క 09 – 01 – 1975 అవ్యక్త మురళి లోని మాటను ఆధారంగా చేసుకుంటే, ఎవరో వచ్చి ఎదో చేస్తారు అని కాకుండా. మన యొక్క ఆత్మిక స్థితిని మనకు మనమే తయారుచేసుకోవాలి. నా ఆత్మిక స్థితి పైనే నా జీవన నడవడిక కొనసాగుతుంది. ఆత్మిక స్థితిని నేను ఏ విధంగా మార్చుకోవాలి . నేను నిరాకారి , నిర్వికారి , నిరహంకారి ఆత్మగా మారిపోవాలి ఆంటే ఎలా ?
దీనికి ముందు నిరాకారి, అకారి, సాకరి గురించి తెలుసుకుందాము. మీ యొక్క అనాది స్వరూపం నిరాకారి స్థితి( బిందు స్వరూపం ), ఆకారి సంపూర్ణ స్థితిని పొందటం ( ఫరిస్తా ). సాకారి అంటే ఆది స్వరూపం ( సత్య యుగ పాలన స్థితి). ఈ స్థితిని నేను తయారు చేసుకోవడానికి నాకు ఎవరు సహకారం చేస్తారు అన్న ప్రశ్నకు వస్తే, ఒక్క పరమాత్మ మాత్రమే మనకు సహాయం చేయగలరు. నా సర్వ సంభంధములు అన్ని పరమాత్మనే జతపరిచినప్పుడు నా పూర్తీ రక్షణ భాద్యత ఆ పరమాత్మదే అయ్యి పోతుంది. నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకునే పదులు నేను ఆత్మను, శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని – అవినాశి ( మరణం లేని అతీoద్రియమైన శక్తిని ) అని గ్రహించుకోవాలి. ఈ విషయం నాకు ఎప్పుడు అర్ధం అయ్యిందో నేను ఎవ్వరు కోసం ఎదురు చూడను . ఒక్క పరమాత్మ పై పూర్తీ విశ్వాసముతో నిర్భయముగా, నిశ్చయంగా వుంటాను. ఈ ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై ఎలా ప్రభావితం అవుతుంది? నాకు వున్న సమస్యకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి నన్ను భయాందోళనలకు గురి చేస్తుంది. నా శరీరంలో లివర్ , కిడ్నీ , బ్రెయిన్ పై పడుతుంది. అనేక అనారోగ్యంనకు గురి అవుతాము. నేను ఎప్పుడు అయితే ఆత్మిక స్థితిలో వుంటానో ఆ అనారోగ్య ప్రభావం నా శరీరము పై ఎక్కువగా పడదు.
దానిలో ముఖ్యమైన వాటికీ , అందరికి ఉపయోగ పడే విధంగా కొంత మందికి సహయోగం నా సమాధానంతో ఇవ్వగలను . నేను ఒక ఆక్యూపుంచరిస్ట్ గానే కాదు ,ఒక తత్వవేత్తగా నా చిన్నతనము నుంచి నా గురించి నేను చేసిన ఆత్మపరిశోధనలో నాకు తెలిసిన మరియు గ్రహించిన విషయాలను మీకు అందిస్తున్నాను . ఒక సంఘ సేవకురాలిగా కూడా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను . దీనిలో మీకు ఉపయోగ పడేవి ఉంటే వాటిని మాత్రమే గ్రహించండి . మిగిలినవి వదిలివేయండి . ఎవరికీ వారే వారి ఆత్మ శాంతి కోసము వైద్యం చేసుకోవాలి .ఎవరి జీవితం వారిది . ఎవరి నిర్ణయం వారిది .

ఉషా రాణి నేచురోపతి మరియు స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ – స్పిరిచుయల్ డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ – హైదరాబాద్ – 79959 37939.
Instead of waiting, start preparing
09–01–1975 Baba Avyakt Murli
Based on the Avyakt Murli dated 09–01–1975 given by the Incorporeal Supreme, we should not wait thinking someone will come and do something for us. Instead, we must prepare and transform our own spiritual stage.
Our life is guided by our spiritual state. So, how should I transform my spiritual state?
How can I become a Nirakari (soul-conscious), Nirvikari (pure), and Nirahankari (ego-free) soul?
First, let us understand:
- Nirakari – Original soul form (point of light)
- Aakari – Angelic stage (perfect form – Farishta)
- Sakari – Physical form (human stage, especially in Satyug)
Now the question arises — who helps us attain this stage? Only the Supreme Soul (God) can help us. When all my relationships are connected to the Supreme, then my complete protection becomes His responsibility. Instead of asking “Who am I?”, I must realize: “I am a soul, a conscious energy that operates this body — an immortal, eternal power.” Once I understand this truth, I stop waiting for others. With complete faith in the Supreme, I become fearless and determined.
🧠 Effect on Health
When we don’t know what to do in difficult situations, fear and anxiety arise. This affects the liver, kidneys, and brain, leading to various diseases.But when I remain in soul-consciousness, the negative impact on the body reduces significantly.
🌿 Message from Experience
As an acupuncturist and philosopher, from my childhood self-research and experiences, I am sharing what I have understood. Also, as a social servant, I am sharing my experiences for the benefit of others. Take what is useful for you and leave the rest. Each person must heal themselves and find their own inner peace. Each life and each decision belongs to the individual.

📍 Usha Rani Naturopathy & Spiritual Self Doctor Healing and Wellness Center Spiritual Dr. Radhika Lella (MD ACU, Acupuncturist) Hyderabad
📞 79959 37939
🌐 https://usharaninaturopathy.com
इंतज़ार करने के बजाय, तैयारी करें
09–01–1975 बाबा अव्यक्त मुरली
09–01–1975 की अव्यक्त मुरली के अनुसार, हमें यह नहीं सोचना चाहिए कि कोई आएगा और कुछ करेगा। हमें अपनी आध्यात्मिक स्थिति स्वयं तैयार करनी चाहिए।
हमारा जीवन हमारी आत्मिक स्थिति पर आधारित है।तो हम अपनी आत्मिक स्थिति को कैसे बदलें?हम निर्आकारी, निर्विकारी और निरहंकारी आत्मा कैसे बनें?
पहले समझें:
- निर्आकारी – आत्मा का मूल स्वरूप (बिंदु रूप)
- आकारी – फरिश्ता स्वरूप (पूर्ण स्थिति)
- साकारी – शारीरिक स्वरूप (मानव अवस्था, विशेषकर सतयुग में)
अब प्रश्न है — इसमें हमारी सहायता कौन करता है?केवल परमात्मा ही हमारी सहायता कर सकते हैं।जब मेरे सभी संबंध परमात्मा से जुड़ जाते हैं,तब मेरी पूरी सुरक्षा की ज़िम्मेदारी परमात्मा की हो जाती है।“मैं कौन हूँ?” इस प्रश्न के स्थान पर यह समझना है: “मैं आत्मा हूँ, इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ — अमर और अविनाशी।” जब यह समझ आ जाती है, तब मैं किसी का इंतज़ार नहीं करता/करती।
मैं परमात्मा पर पूर्ण विश्वास रखकर निडर और दृढ़ बन जाता/जाती हूँ।
🧠 स्वास्थ्य पर प्रभाव
जब हमें यह नहीं पता होता कि क्या करना है, तो डर और चिंता उत्पन्न होती है। यह हमारे लिवर, किडनी और मस्तिष्क पर प्रभाव डालती है और अनेक रोग उत्पन्न होते हैं।
लेकिन जब हम आत्म-चेतना में रहते हैं, तो इन बीमारियों का प्रभाव शरीर पर कम हो जाता है।
🌿 अनुभव से संदेश
मैं एक एक्यूपंक्चर विशेषज्ञ और तत्त्ववेत्ता होने के साथ, अपने बचपन से किए गए आत्म-अनुसंधान के अनुभव आपसे साझा कर रही हूँ।एक समाज सेविका के रूप में भी, मैं अपने अनुभव साझा कर रही हूँ। जो बातें आपके लिए उपयोगी हों, उन्हें अपनाएँ और बाकी छोड़ दें। हर व्यक्ति को अपनी आत्म-शांति के लिए स्वयं प्रयास करना चाहिए। हर जीवन और हर निर्णय व्यक्ति का अपना होता है।

📍 उषा रानी नेचुरोपैथी एवं स्पिरिचुअल सेल्फ डॉक्टर हीलिंग एंड वेलनेस सेंटर
स्पिरिचुअल डॉ. राधिका लेल्ला (MD ACU, एक्यूपंक्चर विशेषज्ञ) हैदराबाद
📞 79959 37939
🌐 https://usharaninaturopathy.com
