Lotus Flower

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

I am the living soul of the lotus flower / నేను కమల పుష్ప సింహసనాధీకారి జీవాత్మను

నేను కమల పుష్ప సింహసనాధీకారి జీవాత్మగా మారటానికి సాధన : బురదలో వున్న కూడా కమల పుష్పం ఆ బురదను అంటీంచుకోకుండా కోమలoగా తాజాగా ఉంటుందో, అదే విధంగా నేను పరమాత్మ స్నేహి హస్తాన్ని ఎప్పుడు అయితే పట్టుకుని, నా సర్వ సంభందాలు పరమాత్మ తో జోడిస్తానో, నా ఆత్మిక  స్థితి ప్రకాశవంతంగా తయారు అవుతుంది. నా చుట్టూ ఎన్ని సమస్యలు వున్నా, దానిని అధిగమించి నేను నా తండ్రి పరమాత్మ అనే స్థితిని అనుభవం చేసుకుంటూ, భవ భంధనాలకు అతీతంగా   పరమాత్మ ఇస్తున్న ఆనందాన్ని అనుభవం చేసుకుంటాను. ఇంతకు మించి నాకు ఏమి కావాలి అన్న స్థితిని తయారు చేసుకుంటాను. నా మనస్సు కోమలంగా ప్రకాశవంతంగా మారిపోతున్నది. రోజులో ఎన్ని సార్లు అనుకోగలరో అన్ని సార్లు నేను కమల పుష్ప సింహసనాధీకారి జీవాత్మను అని అనుకోండి. ఎన్ని సార్లు రాయగలిగితే అన్ని సార్లు రాయండి. మీలో వచ్చే మార్పు మీరే చూసుకోండి.I strive to become a lotus-flowered living soul: Even as a lotus flower in the mud remains tender and fresh without sticking to the mud, so whenever I hold the hand of the Supreme Friend and connect all my relations with the Supreme, my spiritual state becomes radiant. No matter how many problems are around me, overcoming them, I experience the state of my Father Paramatma and experience the bliss of the Paramatma beyond the limitations of bhava bandhana.I make a state of what I want beyond this. My mind is becoming tender and bright. As many times as you can think in a day, think that I am the lotus flower crowning soul. Write as many times as you can. See the change in yourself.

Medical Effect / వైద్య ప్రభావం : 

మన ఆలోచన సరళి నేగిటివ్ నుంచి పాజిటివ్ కి మారుతుంది. నేను బాగున్నాను అందరూ బాగున్నారు అన్న  స్థితిని  పొందుతాను. నా శరీర అవయవాల పని తీరు నా అధీనంలోకి తెచ్చుకోగలను. నేను చేసిన కర్మ అనుసారంగా అనుభావించే అనారోగ్యంనకు అతీతంగా నన్ను నేను తయారుచేసుకోగలను. నన్ను నేను యోగిగా తయారుచేసుకోగలను./ Our thought pattern changes from negative to positive. I get the feeling that I am good and everyone else is good. I can control the functioning of my body organs. I can make myself beyond the sickness I feel due to my karma. I can make myself a yogi.