By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
ఉపిరితిత్తుల సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
ఉపిరితిత్తుల సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను .
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం:
నేను జీవాత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి, ప్రేమ , శక్తి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను ప్రేమ సంపన్నమైన జీవత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శక్తి, ప్రేమ వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. ప్రేమ వంతమైన కిరణాలు నా శరీరములోని ఉపిరితిత్తుల పై ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న ఉపిరితిత్తుల కు సంభందించిన వ్యాధులను స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న ఉపిరితిత్తుల సమస్య నియంత్రణకు వచ్చింది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్న జీవాత్మను .పరమాత్మ ఇస్తున్న శాంతిని, శక్తిని, ప్రేమను , సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను.నేను శక్తి, ప్రేమ సంపన్నమైన జీవత్మగా మారిపోతున్నాను. నేను జీవాత్మను. తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, శక్తి, ప్రేమ సంపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : ఉపిరితిత్తుల సమస్య నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే బి.పి. థైరాయిడ్ , డయాబేటిక్ ఇంగ్లీష్ మెడిసిన్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు
స్వమానము : నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ.
యోగ ముద్ర : శ్వాస కోశ ముద్ర
చక్ర హీలింగ్ సౌండ్ యం
లలిత సహస్ర నామము : ఓం శ్రీ అనహితబ్జ నిలయయై నమః ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అక్యుపంచర్ ట్రీట్మెంట్ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathyclinic.com
Meditation to control Lungs problem
Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.
Will: Every soul in this creation must become spiritual self-doctors to save whomever they are. caste Everyone should do whatever they can to run towards our ultimate goal regardless of religion.
Meditation to control the problem of lungs : One should be set on the swamana “I am a lovable soul”. I am and my Father Paramatma. My destination is Parandham. Father’s protective hand is on my head. I am safe in Father’s shadow.
Atmika Sarajan Paramatma Ruhani University cum Hospital for Micro-Macro Medical Secrets for Atmika Children:
I am the soul. I am the dynamic force that drives the body. I am shining in Bhrukuti Sthana ( between eye brow ) . Self-righteousness is peace. I am experiencing the form of Bindu. For some time I was in a state of asarira, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds.
I feel the peace of God. Rays of peace, love and power are radiating from the Supreme Soul to my Brikuti Madhya Sthana( between eye brow). I am becoming an energetic being. I am radiating powerful and lovable rays to the universe. The lovable rays are affecting the lungs in my body. The diseases related to my lungs are being treated by the formless Supreme Being Himself. I am becoming perfectly healthy. My lungs problem is under control. I am a perfectly healthy soul. I am feeling the peace, love, power and happiness that God is giving. I am becoming an energetic being. I am the soul. Back in my body Brikuti became the throne holder of peace, love and power and my life I am in the pair of Father and I am taking my step forward thinking that Father is in my pair… I am Bindu . Father is Bindu Drama is Bindu. Om Shanthi !
Note: Even after the asthma has returned to normal, you should continue using BP. Thyroid, Diabetic English Medicine should not be left out.
Chanting 108 times
Swamana: I am a lovable soul.
Yoga Mudra: SwasakoshaMudra
Chakra Healing Sound : YAM
Lalita Sahasra Naam: Om Sri Anahithabja Nilayayai Namha ! To Acupuncture Treatment Usha Rani Naturopathy Clinic Contact Dr Radhika Lella For Appointment 7995937939 www.usharaninaturopathyclinic.com