By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
SRI RAMA MANTRA
‘శ్రీరామ’ అనే ఈ పదం.
తారక మంత్రంతో ఎంత వైద్యం వుందో తెలుసా !
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్తరమైంది రామనామం.
శ్రీ – అంటే శ్రేష్ఠమైన బుద్ధిని తయారు చేసుకోవడం.
అంటే బ్రహ్మ తత్ వాన్ని నా జీవాత్మ లో నింపుకోవడం.
మన రాతను మనమే తయారు చేసుకోవడం.
నేను ఏ యుగం నుంచి జన్మ తీసుకోవచ్చు అనేది నా అత్మిక స్థితి పై ఆధార పడి ఉంటుంది.
అంటే సత్య యుగము నుంచి జన్మ తీసుకుంటారా?
లేక త్రేత నుంచి, ద్వాపరి మరియు కలియుగం నుంచి జన్మ తీసుకుంటారా అనేది మన అత్మిక స్థితి పై ఉంటుంది.
రా – నారాయణ అనే పదంలో రా అనే మూల అక్షరం లో మనము విష్ణు పాలనను మన జీవాత్మ లో ఎలా నింపుకోవాలి అన్నది అర్థం చేసుకోవచ్చు.
విష్ణు పాలన అంటే ఎదుటి వారిని పాలన చేయడం కాదు .
స్వయాన్ని పాలన చేసుకోవడం.
స్వయాన్ని అనగానే మనలో వున్న సూక్ష్మ శక్తులతో మన శరీర అవయవాలను ఎలా నడిపించుకోవాలి? మన చుట్టూ వున్న పరిస్థితు లను ఎలా దాటాలి అని గ్రహీంచుకుని మన పాలనను మన అత్మిక స్థితి ద్వారా తయారు చేసుకోవడం.
I am ok and you are ok సర్వేజన సుఖినోభవంతు అనే స్థితి ని తయారు చేసుకోవడం. దేవి దేవత గుణ లతో నా ప్రవర్తనను తయారు చేసుకోవడం.
ఓం నమశ్శివాయ లో మూలా క్షరo మ ఆధా రంగా.
నేను అనే దానిని సమాప్తి చేసుకోవడానికి శంకర తత్వాన్ని నా జీవాత్మ లో నింపుకోవటం.
శంకరుడు అనగానే వినాశనం అని అంటారు. ఏమి వినాశనం?
మన లో వున్న పంచ వికారాలను వినాశనం చేసుకోవడానికి, నాది అనే భావనను భస్మ ము చేసుకోవడానికి పంచ తత్త్వములతో తయారు అయిన ఈ శరీరాన్ని భస్మ o చేయడానికి నా లో శంకర తత్త్వం ను నింపుకోవాల.
స్వమానము : స్వ రాజ్య అధికారి జీవాత్మను .
మనో నేత్రం తో సత్యాన్ని గ్రహించి. పరమాత్మ ఛత్ర ఛాయా లో కి అందరూ రావాలి. ప్రతి ఒక్కరు పరమాత్మ స్నేహి హస్తన్ని అందుకోవాలని ఆశిస్తూ.
నోట్ : ఇక్కడ మతానికి . కులానికి తావు లేదు. మానవునిగా జన్మ తీసుకున్న ప్రతి మనిషికి వైద్యం ఒక్కటే.
SRI RAMA Do you know how much healing comes with Taraka Mantra?
“Sri Rama Rama Rameti Rame Rame Manorame, Sahasra Namattattulyam Rama Nama Varanane”
According to Puranas, reciting this sloka three times gives the result of recitation of Vishnu Sahasranama and Shiva Sahasranama as well. Rama name is so great.
Let us know how much healing there is in the word Sri Rama:
Sri – means making the best mind.It means filling Brahma Tatva in my soul. Making our own writing.From which age I can take birth depends on my spiritual condition. Does that mean you will be born from Satya Yuga? Or whether we take birth from Treta / Dwapar yuga / Kali yuga depends on our spiritual condition.
In the root letter Ra in the word Ra – Narayana.
We can understand how we should infuse the rule of Vishnu in our soul. Lordship of Vishnu means not ruling others.Here we rule ourselves and not others. Self-governing.
How to direct our body organs with the subtle powers that are within you, i.e. Self? Understanding how to overcome the circumstances around us and making our rule through our spiritual state.
Creating a state of mind.I m ok and you are ok. Or savejana sukhinobavanthu ! Making my behavior with Goddess qualities.
Moola Kshara Maa Based on Om Namasshivaya. Infusing Shankara’s philosophy into my soul to complete what I am.
Swamana : Self kingdom official Jeevatmanu
Shankara means destruction. What destruction? In order to destroy the five evils in us, to burn the sense of self, to burn this body made up of the five tattvas, I have to fill myself with the Shankara Tattva. Perceiving the truth with the mind’s eye. Everyone should come to Paramatma Chhatra Chaya.Everyone hoping to receive the hand of Paramatma’s Friend.
Note: No Religion here. Caste has no self. There is only one medicine for every human being born.
यह शब्द ‘श्री राम’,
क्या आप जानते हैं तारक मंत्र से कितना उपचार होता है?
“श्री राम राम रामेति रमे रामे मनोरमे, सहस्र नामत्त्तुल्यं राम नाम वरानने”
पुराणों में कहा गया है कि यदि आप इस श्लोक का तीन बार जाप करते हैं तो आपको विष्णु सहस्रनाम और शिव सहस्रनाम के पाठ का फल मिलता है। राम नाम बहुत महान है.
श्री – अर्थात सर्वोत्तम मन बनाना…
इसका अर्थ है अपनी आत्मा को ब्रह्म से भरना…
अपना खुद का लेखन बनाना।
मैं किस उम्र में जन्म ले सकता हूं यह मेरी आध्यात्मिक स्थिति पर निर्भर करता है।
क्या इसका मतलब यह है कि आपका जन्म सत्ययुग में होगा?
अथवा हमारा जन्म त्रेता, द्वापर तथा कलियुग में होगा यह हमारी आध्यात्मिक स्थिति पर निर्भर करता है।
र – नारायण शब्द के मूल अक्षर र में हम समझ सकते हैं कि हमें अपनी आत्मा में विष्णु के नियम को कैसे स्थापित करना चाहिए।
विष्णु के आधिपत्य का अर्थ दूसरों पर शासन करना नहीं है।
स्वशासन.
हमें अपने शरीर के अंगों को अपने भीतर की सूक्ष्म शक्तियों, यानी स्वयं, के साथ कैसे निर्देशित करना चाहिए? यह समझना कि हमारे आस-पास की परिस्थितियों पर कैसे काबू पाया जाए और अपनी आध्यात्मिक स्थिति के माध्यम से अपना नियम कैसे बनाया जाए।
मैं ठीक हूं और तुम ठीक हो सर्वेजना खुशी की स्थिति बनाने के लिए.. देवी के गुणों के साथ अपना व्यवहार बनाने के लिए।
ओम नमशिवाय में मूल क्षमा पर आधारित…
मैं जो कुछ भी हूं उसे पूरा करने के लिए अपनी आत्मा में शंकर के दर्शन को शामिल करना..
शंकर का अर्थ है विनाश… कैसा विनाश?
हमारे अंदर की पांच बुराइयों को नष्ट करने के लिए, स्वयं की भावना को जलाने के लिए, पांच तत्वों से बने इस शरीर को जलाने के लिए, मुझे खुद को शंकर तत्व से भरना है।
स्वमना: स्वमना, राज्य के अधिकारी, जीवात्मनु।
मन की आँखों से सत्य को समझते हुए… हर किसी को परमात्मा छत्र छाया के पास आना चाहिए… हर एक को परमात्मा के मित्र का हाथ पाने की आशा करनी चाहिए… आपका प्रिय वरदी जीवात्मा…
डॉ.राधिका लैला.. उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक हैदराबाद।
www.spiritualselfdoctor.com
नोट: यहाँ धर्म. जाति का कोई अपना नहीं होता. जन्म लेने वाले हर इंसान का एक ही इलाज है।