Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594
మెడిటేషన్ ఇక్కడ మీ అందరి కోసం మూడు విధానాలలో చెప్పడం జరిగింది.మీ మూడు విధానాలలో ఏ ఒక్కటి పాటించిన కూడా మీరు మీ ఆత్మిక స్థితి ద్వారా మీరు సంపూర్ణమైన ఆరోగ్యంను పొoదుతారు. మీకు ఇక్కడ లలితా సహస్ర నామము వైద్య పరoగా అందరూ ఆరోగ్యంగా వుండడం కోసం చెప్పడం జరిగింది. లలితా సహస్ర నామము నోరు తిరగని వాళ్ళ కోసం మరియు ఇతర మతస్తుల కోసం స్వమానము – ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియ విశ్వవిధాలయం లో వున్న అనాది గుణాల నుంచి వైద్యపరంగా చెప్పడం జరిగింది. ( ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియ విశ్వవిధాలయం అంటేనే పరమాత్మ ఆత్మల కోసం ఉచిత వైద్యం అందరికి అందాలని తయారు చేసిన రుహాని యూనివర్సిటీ కం హాస్పిటల్స్ అని ఎంత మందికి తెలుసు?.) ఇక్కడ వైద్యం తీసుకోండి. మరి వేరే విషయాల గురించి ఆలోచించకండి. ఇంక నేను భగవంతుడను నమ్మను అన్న వారి కోసం చక్రా హీలింగ్ శబ్దo చెప్పడం జరిగింది. నా ప్రధాన ఉద్దేశ్యము ఈ సృష్టి లో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు స్పిరిచుయాల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి.ఎవరిని వారె వారి ఆత్మిక స్థితి ద్వారా కాపాడుకోవాలి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడుకుడదు. అవ్యక్త మురళి 9 / 1 / 75 ఎదురు చూడటానికి బదులు, తయారీలు చేయండి. పరమాత్మ స్నేహి హస్తాన్ని అందరూ అందుకోవాలి. అవ్యక్త మురళి – 3 / 12 / 81 జ్ఞాన సారము నేను – నా తండ్రి పరమాత్మ. ప్రతి ఒక్కరు పరమాత్మ చత్రా ఛాయలోకి రావాలి. ప్రకృతి వైపరిత్యాల నుండి ఎవరిని వారె కాపాడుకోండి.ఇక్కడ వున్న సంకల్పం వైద్యం అందరికి అందాలి. సమయం సమీపంగా వచేసింది అన్న విషయాన్ని అర్ధం చేసుకోండి. ఎవరి సాధన వారిది. దాని అనుసారoగానే మీకు రిజల్ట్ కనిపిస్తుంది.
మెడిటేషన్ ఇక్కడ మీ అందరి కోసం మూడు విధానాలలో
- స్వమానము
- లలితా సహస్రనామము
- చక్రా హీలింగ్
నొప్పులకు మెడిటేషన్
స్వమానము :
నేను శక్తి సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ మూలాధారాంబుజ రుడాయై నమః
చక్రా హీలింగ్ :
లమ్ శబ్దం
గుండె మరియు ఉపిరితిత్తులకు మెడిటేషన్
స్వమానము :
నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ అనాహితాబ్జ నిలయయై నమః
చక్రా హీలింగ్ :
యమ్ శబ్దం
పొట్ట భాగాలాకు మెడిటేషన్
స్వమానము :
నేను సుఖ సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయయై నమః
చక్రా హీలింగ్ :
రమ్ శబ్దం
కిడ్నీ మరియు చర్మ సమస్యలకు మెడిటేషన్
స్వమానము :
నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ స్వాధిష్టనాoబు జగతాయై నమః
చక్రా హీలింగ్ :
వమ్ శబ్దం
థైరాయిడ్ మరియు గొంతు సమస్యలకు మెడిటేషన్
స్వమానము :
నేను శాంతి సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయయై నమః
చక్రా హీలింగ్ :
హమ్ శబ్దం
తల నొప్పి సమస్యలకు మెడిటేషన్
స్వమానము :
నేను అంనంద సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ సహస్ర చక్ర నిలయయై నమః
చక్రా హీలింగ్ :
ఆంఉమ్ శబ్దం
ముక్కు, నోరు, కన్ను దంత సమస్యలకు మెడిటేషన్
స్వమానము :
నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను.
లలితా సహస్రనామము :
ఓం శ్రీ ఆజ్ఞాన చక్ర నిలయయై నమః
చక్రా హీలింగ్ :
ఆంఉమ్ శబ్దం
నోట్ : ఇక్కడ మతానికి . కులానికి తావు లేదు. మానవునిగా జన్మ తీసుకున్న ప్రతి మనిషికి వైద్యం ఒక్కటే.
Meditation is mentioned here in three ways for all of you. By following any one of the three ways you will attain perfect health through your spiritual state. Lalita Sahasra Nama has been recited to you here for medical purposes to keep everyone healthy. Lalita Sahasra Naam is for those who do not turn their mouths and for other religions. Self-esteem – Prajapita Brahma Kumaris is said medically from the eternal qualities in the universe. (How many people know that Prajapitha Brahma Kumaris Iswariya Vishwavidhalayam is Ruhani University Cum Hospitals which is made to provide free medical treatment for the divine souls?.) Take medicine here.Take medicine here. Don’t think about other things. Chakra Healing Sounds was recited for those who said they did not believe in God. My main intention is that everyone who takes birth in this creation should become spiritual self-doctors. I should n’t wait for someone to come and save me. Avyakta Murali 9 / 1 / 75 Instead of waiting, make preparations. Everyone should receive the hand of divine friend. Avykta Murali – 3 / 12 / 81 Essence of Knowledge I – My Father is Supreme. Everyone should come under the shadow of Paramatma.Protect everyone from natural calamities. The intention here is that everyone should receive medicine. Realize that the time is near. Whose achievement is theirs. Accordingly you will see the result.
Meditation for all of you in three modes:
1. Self-esteem
2. Lalita Sahasranama.
3. Chakra Healing.
Meditation for Pain
Self-Esteem :
I am a powerful soul.
Lalita Sahasranama:
Om Sri Mooladharambuja Rudayai Namah
Chakra Healing :
LAM sound
Meditation for heart and adrenals
Self-Esteem :
I am a loving soul.
Lalita Sahasranama:
Om Sri Anahitabja Nilayai Namah
Chakra Healing :
The sound of YAM
Abdominal Meditation
Self-Esteem :
I am a blissful soul.
Lalita Sahasranama:
Om Sri Manipurabja Nilayai Namah
Chakra Healing :
The sound of RAM
Meditation for Kidney and Skin Problems
Self-Esteem :
I am the pure soul.
Lalita Sahasranama:
Om Sri Swadhishtanaobu Jagatayai Namah
Chakra Healing :
VAM sound
Meditation for thyroid and throat problems
Self-Esteem :
I am a peaceful soul.
Lalita Sahasranama:
Om Sri Visuddha Chakra Nilayai Namah
Chakra Healing :
HAM sound
Meditation for headache problems
Self-Esteem : :
I am a blissful soul.
Lalita Sahasranama:
Om Sri Sahasra Chakra Nilayai Namah
Chakra Healing:
Om sound
Meditation for nose, mouth, eye and dental problems
Self-Esteem :
I am a wise soul.
Lalita Sahasranama:
Om Sri Ajnana Chakra Nilayai Namah
Chakra Healing:
AUM sound
Note: No Religion here. Caste has no self. There is only one medicine for every human being born.
यहां आप सभी के लिए तीन प्रकार से ध्यान का उल्लेख किया गया है, इन तीनों में से किसी भी एक तरीके का पालन करने से आप अपनी आध्यात्मिक स्थिति के माध्यम से उत्तम स्वास्थ्य प्राप्त कर सकेंगे। यहां आपको सभी को स्वस्थ रखने के लिए चिकित्सा प्रयोजनों के लिए ललिता सहस्र नाम का पाठ किया गया है। ललिता सहस्र नाम उन लोगों के लिए है जो अपना मुंह नहीं घुमाते और अन्य धर्मों के लिए हैं! स्वामनामु – प्रजापिता ब्रह्माकुमारीज़ को चिकित्सकीय दृष्टि से ब्रह्माण्ड में अनन्त गुणों में से एक कहा जाता है। (कितने लोग जानते हैं कि प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय रुहानी विश्वविद्यालय सह अस्पताल है जो दिव्य आत्माओं के लिए मुफ्त चिकित्सा उपचार प्रदान करने के लिए बनाया गया है?) यहां दवा लें।यहीं दवा ले लो. अन्य चीजों के बारे में मत सोचो. चक्र हीलिंग शब्दो का पाठ उन लोगों के लिए किया गया जो कहते थे कि वे भगवान में विश्वास नहीं करते हैं। मेरा मुख्य उद्देश्य यह है कि इस सृष्टि में जन्म लेने वाला प्रत्येक व्यक्ति आध्यात्मिक स्व-चिकित्सक बने।मैं किसी के आने और मुझे बचाने का इंतज़ार नहीं कर सकता। अव्यक्त मुरली 9 / 1 / 75 इंतजार करने के बजाय तैयारी करें। प्रत्येक व्यक्ति को दिव्य मित्र का हाथ मिलना चाहिए। अव्यक्त मुरली – 3 / 12 / 81 ज्ञान का सार मैं – मेरा पिता सर्वोच्च है। प्रत्येक व्यक्ति को परमात्मा छत्र की छाया में आना चाहिए।प्राकृतिक आपदाओं से सबकी रक्षा करें, यहां अभिप्राय यह है कि सभी को औषधि मिले। समझो कि समय निकट है। जिनकी उपलब्धि उनकी है. उसी के अनुसार आपको परिणाम दिखाई देगा.
आप सभी के लिए तीन तरीकों से ध्यान:
1. स्वमना
2. ललिता सहस्रनाम
3. चक्र उपचार.
दर्द के लिए ध्यान
स्वमना:
मैं एक शक्तिशाली आत्मा हूँ.
ललिता सहस्रनाम:
ॐ श्री मूलधरंबुज रुदायै नमः
चक्र उपचार:
लम ध्वनि
हृदय और अधिवृक्क के लिए ध्यान
स्वमना:
मैं एक प्रेमी आत्मा हूँ.
ललिता सहस्रनाम:
ॐ श्री अनाहिताब्ज निलयै नमः
चक्र उपचार:
यम की ध्वनि
उदर ध्यान
स्वमना:
मैं एक आनंदमय आत्मा हूं.
ललिता सहस्रनाम:
ॐ श्री मनीपुरब्ज निलयै नमः
चक्र उपचार:
रम की ध्वनि
गुर्दे और त्वचा की समस्याओं के लिए ध्यान
स्वमना:
मैं पवित्र जीवात्मा हूँ।
ललिता सहस्रनाम:
ॐ श्री स्वाधिष्ठानोबु जगतायै नमः
चक्र उपचार:
व्हाम ध्वनि
थायराइड और गले की समस्याओं के लिए ध्यान
स्वमना:
मैं एक शांतिपूर्ण आत्मा हूं.
ललिता सहस्रनाम:
ॐ श्री विशुद्ध चक्र निलयै नमः
चक्र उपचार:
गुंजन ध्वनि
सिरदर्द की समस्या के लिए ध्यान
स्वमना:
मैं एक आनंदमय आत्मा हूं.
ललिता सहस्रनाम:
ॐ श्री सहस्र चक्र निलयै नमः
चक्र उपचार:
ओम ध्वनि
नाक, मुँह, आँख और दाँत की समस्याओं के लिए ध्यान
स्वमना:
मैं एक बुद्धिमान आत्मा हूँ.
ललिता सहस्रनाम:
ॐ श्री अज्ञान चक्र निलायै नमः
चक्र उपचार:
उम्म्म ध्वनि
नोट: यहाँ धर्म. जाति का कोई अपना नहीं होता. जन्म लेने वाले हर इंसान का एक ही इलाज है।