By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
Scroll down for English version
సూక్ష్మ – స్థూల వైద్యo అంటే ఏమిటి ?

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి మనిషి అన్వేషిస్తుంది శాంతి , ఆరోగ్యం కోసం మాత్రమే. అందుకు మార్గం ప్రతి ఒక్కరూ కూడా ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడక స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్ గా మారటమే . “ వైద్యో నారయణ్ హరి “ . మన గమ్యం అయిన పరంధామం ( గీత ఆధారంగా : అక్షర బ్రహ్మ యోగం 21 శ్లోకం ) చేరుకోవటానికి మన స్వయాన్ని మనకూ మనమే కాపాడుకోవడానికి స్వయంగా శివ పరమాత్మయే తన పిల్లలము అయిన మన కందరికీ అందిస్తున్న వైద్యం . తండ్రి జతలో నేను వున్నాను. నా జతలో తండ్రి వున్నారు.
వైద్యం : 2 రకాలు
సూక్ష్మ వైద్యము / ఆత్మిక వైద్యము ( మనస్సు , బుద్ధి , సంస్కారమునకు సంభదించినది – అవినాశి )
స్థూల వైద్యం ( శారీరానికి అందించే వైద్యం – వినాశి )
ఇది ఒక మతానికి , కులానికి , వర్గానికి సంభదించినది కాదు . విశ్వంలో జన్మ తీసుకున్న ప్రతి మానవుని హక్కు సూక్ష్మ – స్థూల వైద్య రహస్యమును తెలుసుకుని ఆరోగ్యముగా వుండటం . నేను నిరోగి ఆత్మను అన్న స్వమాన సాధనతో మన జీవాత్మను ఆరోగ్యముగా చేసుకోవచ్చు . ఇంకా పరమాత్మ జ్ఞానమును తెలుసుకుని నేను నా ఆత్మిక స్థితిని పెంచుకోవాలి అంటే వెంటనే నేను ఎవరు అన్న సత్యాన్ని గ్రహించి సమయం సమీపంగా వచ్చేసింది అని అర్ధం చేసుకుని పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకోవడానికి మీరు వున్న ప్రదేశాన్నే ఈశ్వరీయా విశ్వ విద్యలయములుగా తయారు చేసుకోండి. మీరు వున్న ప్రదేశాన్నే పరమాత్మ వున్న ఇల్లుగా మార్చుకోండి. పరమాత్మ చత్రా ఛాయాలోకి వచ్చేయండి.
జ్ఞాన పరముగా మాట్లాడాలి అంటే జీవాత్మను కారుని నడిపించే డ్రైవర్ గా మరియు శరీరమును కారుగా వర్ణిoఛి చెప్పుతారు . మన ఆత్మ శరీరము అనే వస్త్రాన్ని ధరించి జీవిత పయనమును కొనసాగించేటప్పుడు కారును నడిపించే డ్రైవర్లో శక్తి వుంటేనే కారును సక్రమముగా నడిపించగలరు . అదే సమయములో కారు కూడా నడిపించటానికి సక్రమముగా వుండాలి . ( కారు అంటే శరీరం / ఆత్మ అంటే ప్రాణము ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన్ శక్తి )
వైద్య పరముగా చెప్పాలి అంటే జీవాత్మలో పరమాత్మ ఇస్తున్న శక్తులను నింపుకుంటు మన శరీర అవయవాలలో వున్న సమస్యలను నియంత్రణలోకి తీసుకురావచ్చు . హట యోగమునకు మరియు సహజ రాజ యోగమునకు తేడా దాని ప్రభావము కూడా తెలుసుకుందాము .సహజ రాజ యోగములో చాల సులువుగా మన జీవాత్మలో శక్తులను నింపుకోవటమే కాకుండా మన అవయవాలకు వున్న సమస్యలను చాలా తొందరిగా నియంత్రణలోకి తెచ్చుకోగలము .
నేను శక్తి సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి శక్తిని జీవాత్మలో నింపుకున్నట్టు భావిస్తే నాలో వున్న నరాలకు సంభoదించిన , ఎముకులకు సంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – మూలాధార చక్ర – శబ్దo – లమ్ – రంగు – ఎరుపు . భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ మూలధారాంబుజ రుదయై నమః
నేను పవిత్ర సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి పవిత్రతను ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే నాలో వున్న కిడ్నీలకు , గర్భసంచి, జ్ఞానేoద్రియాలు , రక్తము , చర్మానికి సంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – స్వాధిష్ఠాన చక్ర – శబ్దo – వమ్ – రంగు – నారింజ . భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ స్వాధీష్ఠానాంబుజయై నమః
నేను సుఖ సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి సుఖమును ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే నా పొట్టలో వున్న లివర్ , పిత్తశయము , ప్రేగులకు సంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – మణిపురా చక్ర – శబ్దo – రమ్ – రంగు – పసుపు . భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ మణి పురాబ్జ నిలయయై నమః
నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి ప్రేమను ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే గుండెకు , ఉపిరితిత్తులకు సంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – అనాహిత చక్ర – శబ్దo – యమ్ – రంగు – ఆకుపచ్చ. భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ అనాహితాబ్జ్జ్ నిలయయై నమః
నేను శాంతి సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి శాంతిని ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే థైరాయిడ్ కు సంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – విశుద్ధ చక్ర – శబ్దo – హమ్ – రంగు – లేత నీలం రంగు . భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ విశుద్ద చక్ర నిలయయై నమః
నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి జ్ఞానమును ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే కళ్ళు , ముక్కు , చెవులకు ,నోటికి , మెడ నరాలకుసంభoదించిన వ్యాధులను నియంత్రణలోకి తీసుకురాగలము. హట యోగములో – ఆజ్ఞా చక్ర – శబ్దo – అమ్ – రంగు – ముదురు నీలం రంగు. భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ అజ్ఞాన చక్ర నిలయయై నమః
నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను – అన్న స్వమానముతో ఎప్పుడు అయితే నన్ను నేను స్వయమును జీవాత్మగా భావించి, పరమాత్మ నుంచి ఆనందమును ఆత్మలో నింపుకున్నట్టు భావిస్తే నిద్ర పట్టక పోవటం అనే సమస్యల నుంచి దూరం అవుతారు . మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది . హట యోగములో – సహస్ర చక్ర – శబ్దo – ఓం – రంగు – వంగ పండు రంగు . భక్తీ మార్గము లలిత సహస్రనామము : ఓం శ్రీ సహస్ర దళ పద్మ స్థాయై నమః
ఓం శాంతి ! ( ఓం – నేను జీవాత్మా / ఆత్మ . ఆత్మ స్వధర్మం – శాంతి )
ఉషారాణి నేచుతోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక లేళ్ళ– ఆక్యుపంక్చరిస్ట్. హైదరాబాద్ .For Appointment please contact : 79959 37939 – What’s App number
www.usharaninaturopathyclinic.com
In today’s world every human being seeks only for peace and health. The way to do that is to become a spiritual self-doctor instead of waiting for someone to come and save me. ” Vaidyo Narayan Hari ” . To reach our destination Parandham (based on Gita: Akshara Brahma Yoga 21 Shlokam) Lord Shiva himself is providing medicine to all of us, his children, to preserve our self and ourselves. I am in the father’s pair. Father is in my pair.
Medicine : 2 types
Subtle Medicine / Spiritual Medicine (Relating to mind, intellect, culture – Avinashi)
Macro medicine (body medicine – destruction)
It is not related to a religion, caste or class. It is the right of every human being born in the universe to know the secret of micro-macro medicine and be healthy. We can make our jivaatma healthy by practicing self-satiana that I am a healthy soul. Also, by knowing the knowledge of God, I should increase my spiritual status, that is, immediately realize the truth of who I am and understand that the time has come to receive the hand of God’s friend, and make your place as Iswariya Vishwa Vidyalayas. Make your place a house of God. Come into the shadow of Paramatma .
To speak in terms of knowledge means to describe the soul as the driver of the car and the body as the car. While continuing the journey of life wearing the cloth of our soul and body, the driver who drives the car can drive the car properly only if there is power. At the same time the car should also be legal to drive. (Car means body / Atman means Prana is the dynamic energy that drives this body)
In medical terms, it means that by filling the soul with the energies given by the Supreme Spirit, we can bring the problems in our body organs under control. Let us know the difference between Hata Yoga and Sahaja Raja Yoga and its effect. In Sahaja Raja Yoga, not only can we easily fill our soul with energy, but we can also bring the problems of our organs under control very quickly.
I am an energetic living soul – If I think of myself as a living soul and feel that I am filled with energy from the Supreme Soul, then I can control the diseases of the nerves and bones in me. In Hata Yoga – Mooladhara Chakra – Sound – Lam – Color – Red. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Muldharambuja Rudayai Namah
I am a holy rich living soul – If I think of myself as a living soul and feel that I am filled with purity from the Supreme Spirit, I can control the diseases of the kidneys, womb, glands, blood and skin in me. In Hata Yoga – Swadhisthana Chakra – Sound – Vam – Color – Orange. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Swadhishthanambu jagathayai Namah
I am a living soul full of happiness – If I think of myself as a living soul and feel that I am filled with happiness from the Supreme Soul, I can bring the diseases of the liver, gall bladder and intestines in my stomach under control. In Hata Yoga – Manipura Chakra – Sound – RAM – Color – Yellow. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Mani Purabja Nilayayai Namah
I am a living soul full of love – If I think of myself as a living soul and feel that I am filled with love from the Supreme Soul, we can bring the diseases of the heart and the surfaces under control. In Hata Yoga – Anahita Chakra – Sound – Yam – Color – Green. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Anahitabja Nilayayai Namah
I am a peaceful living soul – If I think of myself as a living soul and feel that I am filled with peace from the Supreme Soul, then we can bring the thyroid diseases under control. In Hata Yoga – Visuddha Chakra – Sound – Hum – Color – Light Blue.
Bhakti Marga Lalita Sahasranama: Om Sri Vishuddha Chakra Nilayayai Namah
I am a living soul rich in knowledge – If I think of myself as a living soul with the self-satisfaction, and if I feel that I am filled with knowledge from the Supreme Soul, then we can bring the diseases of the eyes, nose, ears, mouth and neck nerves under control. In hatha yoga – ajna chakra – shabdo – am – color – dark blue colour. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Ajnana Chakra Nilayayai Namah
I am a blissful living soul – If you think of yourself as a living soul and feel that you have filled your soul with joy from the Supreme Soul, you will get rid of the problems of not being able to sleep. Mental stress is also reduced. In Hata Yoga – Sahasra Chakra – Sound – Om – Color – Color of Vanga fruit. Bhakti Marga Lalita Sahasranama: Om Sri Sahasra Dala Padma Sthayai Namah
OM shanti / peace! (Om – I am Jeevatma / Atma. Atma Swadharma – Peace)
Usharani Naturopathy Clinic – Dr. Radhika Lella – Acupuncturist. Hyderabad .For Appointment please contact : 79959 37939 – WhatsApp number