Mind Body Medicine

How negative emotions affect the functioning of your body’s organs

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

మీ ఆత్మిక శక్తి తో మీ శరీర అవయవాలను సక్రమంగా నడిపించుకోవచ్చు అని ఎంత మందికి తెలుసు ? మన శారిర అవయవాల పని తీరు మన ఆలోచనా సరళి పై ఆధారపడి వుంది.

సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము 

Image result for MIND BODY MEDICINE images

వైద్య పరముగా  సూక్ష్మముగా మరియు స్థూలంగా ఎలాంటి ప్రభావము పడుతుంది అన్నది తెలుసుకుందాము  .

నేగేటివ్  భావోద్వేగాలు మీ శరీర అవయవాల పని తీరు పై ఏ విధంగా పని చేస్తాయి. 

కోపము మీ కాలేయంను బలహీనపరుతుంది

 సుఖము అనే  గుణ లోపము

శోకము మీ ఉపిరితిత్తులను బలహీనపరుతుంది

 ప్రేమ  అనే  గుణ లోపము

విచారము  మీ పొట్టను  బలహీనపరుతుంది

సుఖము అనే  గుణ లోపము

ఒత్తిడి   మీ గుండెను మరియు మెదడును బలహీనపరుతుంది

శాంతి  అనే  గుణ లోపము

భయం   మీ కిడ్నీ ని   బలహీనపరుతుంది

పవిత్రత అనే  గుణ లోపము

పాజిటివ్ భావోద్వేగాలు మీ శరీర అవయవాల పని తీరు పై ఏ విధంగా పని చేస్తాయి

 ప్రేమ, శాంతి మీ గుండె , మెదడును  బలపరుతుంది. నవ్వు  ఒత్తిడిని తగ్గిస్తుంది.

దీనిని భట్టి మనకు సులభంగా అర్ధం చేసుకోవచ్చు. మన  భావోద్వేగాలు పైన మన శరీర అవయవాల పని తీరు వుంటుంది అని. మన ఆరోగ్యం మన చేతురాల పాడు చేసుకుంటున్నాము అన్న విషయాన్ని ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు. మనము సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలి అంటే నా జీవాత్మ కోల్పోయిన శక్తులను మనము తిరిగి పొoదాలి అంటే నేను నా తండ్రి పరమాత్మ అనే మంత్ర సాధనను అలవాటు చేసుకోవాలి.పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకోవాలి. అంతకు మించి మార్గం లేదు. ఎవరికీ వారె స్పిరిచుయాల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. మీ ఆరోగ్యమును మీరు కాపాడుకుంటారా లేదా అనే దానిని ఎవరి వ్యక్తిగత అభిప్రాయం పై వదిలేస్తున్నాను.

ఉషా రాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేళ్ళ – 7995937939.


How many people know that you can direct your body organs properly with your spiritual energy? The functioning of our body organs depends on our thought pattern.

A micro-macro medical mystery

Let us know what kind of effect it takes in terms of medicine.

How negative emotions affect the functioning of your body’s organs

Anger weakens your liver

Deficiency of the quality of happiness

Grief weakens your immune system

The quality of love is lacking

Sadness makes your stomach weak

Deficiency of the quality of happiness

Stress takes a toll on your heart and brain weakens

Absence of the quality of peace

Fear weakens your kidneys

Purity is the lack of quality

How positive emotions affect the functioning of your body’s organs

Love and peace strengthen your heart and mind. Laughter reduces stress.

We can easily understand this. Above our emotions are the functioning of our body organs. Here we can understand that we are spoiling our health. We have to be perfectly healthy which means we have to regain the lost powers of my jivatma which means I have to practice the practice of the mantra of me and my  Father Paramatma. There is no other way. Every  one should become a spiritual self-doctor.I leave it to anyone’s personal opinion whether you will protect your health or not.

Dr. Radhika Lella from Usha Rani Naturopathy Clinic – 7995937939.


कितने लोग जानते हैं कि आप अपनी आध्यात्मिक ऊर्जा से अपने शरीर के अंगों को ठीक से निर्देशित कर सकते हैं? हमारे शरीर के अंगों की कार्यप्रणाली हमारी सोच पर निर्भर करती है।

एक सूक्ष्म-स्थूल चिकित्सा रहस्य

आइए जानते हैं दवा के लिहाज से इसका किस तरह का असर होता है।

 नकारात्मक भावनाएँ आपके शरीर के अंगों की कार्यप्रणाली को कैसे प्रभावित करती हैं

गुस्सा आपके लीवर को कमजोर कर देता है

ख़ुशी की गुणवत्ता में कमी

दुःख आपकी प्रतिरक्षा प्रणाली को कमजोर करता है

प्रेम की गुणवत्ता में कमी है

दुःख आपके पेट को कमजोर बना देता है

ख़ुशी की गुणवत्ता में कमी

तनाव आपके दिल और दिमाग पर बुरा असर डालता है, कमजोर करता है

शांति के गुण का अभाव

डर आपकी किडनी को कमजोर कर देता है

गुणवत्ता का अभाव ही पवित्रता है

सकारात्मक भावनाएँ आपके शरीर के अंगों की कार्यप्रणाली को कैसे प्रभावित करती हैं।

प्यार और शांति आपके दिल और दिमाग को मजबूत करते हैं

हंसने से तनाव कम होता है

इससे हम आसानी से समझ सकते हैं. हमारी भावनाओं से ऊपर हमारे शरीर के अंगों की कार्यप्रणाली है। यहां हम समझ सकते हैं कि हम अपना स्वास्थ्य खराब कर रहे हैं। हमें पूर्णतः स्वस्थ रहना है अर्थात मुझे अपनी आत्मा की खोई हुई शक्तियों को पुनः प्राप्त करना है अर्थात मुझे अपने पिता परमात्मा के मंत्र का अभ्यास करना है। और कोई रास्ता नहीं। किसी को भी आध्यात्मिक स्व-चिकित्सक जरुर बनना चाहिए।मैं इसे किसी की व्यक्तिगत राय पर छोड़ता हूं कि आप अपने स्वास्थ्य की रक्षा करेंगे या नहीं।

उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक से डॉ.राधिका लैला – 7995937939