Mrutyunjaya Mantra

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

మృత్యుంజయ మంత్రము

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

ప్రయోజనము :

చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు.

ఎవరికీ అయితే మంత్రం నోరు తిరగదో. మంత్రం చదవను అనుకున్న వారు  స్వమానము తో ఫలితాన్ని పొందవచ్చు  : 

జీవన ముక్తి జీవాత్మను / బంధన ముక్తి జీవాత్మను 

పై రెండు కూడా మీరు చేసిన మృత్యుంజయ మంత్రం చదివిన ఫలితాన్ని పొందుతారు.

స్థూలo లో మెడికల్ ఎఫెక్ట్స్  :

ప్రయోజనాలు :

  1. మానసిక ఒత్తిడిని తగ్గిoచుకోవచ్చు. దాని వలన బి.పి. , థైరాయిడ్ , డయాబెటిక్ లెవెల్స్ ని  కంట్రోల్కి వస్తాయి.

2. నాలో సహన శక్తిని పెంచుకోగలను. దానివలన నాకు వున్న ఎలాంటి  శారీరక మరియు మానసిక   సమస్యలను తేలికగా  పరిష్కారం చేసుకోగలను. 

3. నాపై నాకు నమ్మకం వచ్చి , నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించేలా నా ఆత్మిక స్థితిని తయారుచేసుకుంటాను.

4. నాలో మనోధైర్యం పెరుగుతుంది. ఏకాంతం మరియు ఎకిరస స్థితిని భగవంతునితో అనుభవం చేసుకుంటాము. దాని వలన నేను సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని పొందుతాను. 

5. ఐ అం ఓకే యు అరె ఓకే అనే స్థితిని తయారు చేసుకోవడం వలన నాలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది.

6.నేను లేనే లేను అంతా శివ పరమాత్మయే అనే స్థితిని తయారు చేసుకొంటాను. జరిగే దానిని డ్రామాగా చూస్తాను.చేసుకొంటాను. జరిగే దానిని డ్రామాగా చూస్తాను.  వహ్ నేను , వహ్ పరమాత్మ , వహ్ డ్రామా అని అనుకుంటారు.

7. మనోనేత్రంతో చూడటం నేర్చుకుంటాము.

8.  పుట్టుకతో ఏమి తెచ్చుకోము , మరణంతో ఏమి పట్టుకుని వెళ్ళాము అనే సత్యాన్ని అర్ధం చేసుకుంటాము. 

ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్ గా మారాలి.ఎవరిని వారె కాపాడుకోవాలి.

ఫాలో  ఫాదర్ పరమాత్మ     www.spiritualselfdoctor.com

By Dr. Radhika Lella –  Usha Rani Naturopathy Clinic – 7995937939

నోట్ : ఇక్కడ మతానికి . కులానికి తావు లేదు. మానవునిగా జన్మ తీసుకున్న ప్రతి మనిషికి వైద్యం ఒక్కటే.


Mrutyunjaya Mantra

Om tryambakam yajamahe sugandhim pushti vardhanam urvaruka miva bandhanan mrityormukshiya mamritat

Advantage :

Those who are afraid of dying will get rid of that fear if they recite this mantra. If those who are suffering from chronic disease recite this Mrityunjaya stotra regularly, Lord Shiva will remove them from the clutches of the disease like a cucumber from a vine.

Easy way to do in the way of  Swaman :

Jeevan Mukti  Jeevathmanu / Bandhan Mukti Jeevathmanu

Chant as many times as you can. 

You will get the same result as you get from chanting – Mrutyunjaya Mantra.

Medical effects in general :

Benefits:

Can reduce mental stress. Because of that B.P. , thyroid and diabetic levels come under control.

2. I can increase my patience. It can easily solve any physical and mental problems I have.

3. I believe in myself and prepare my mental condition to perform my duty.

4. My morale increases. We experience the state of solitude and solitude with God. That will give me perfect health.

5. Creating a state of I’m ok you are ok will increase positive thinking in me.

6. I create the state that all I am and everything is Lord Shiva. I see what happens as a drama. I see what happens as a drama.  They think, wow me, wow paramatma, wow drama.

7. We learn to see with the mind’s eye.

8. We understand the truth that what we do not get by birth, what we carry away with death.

Everyone should also become a spiritual self-doctor.

Follow Father Paramatma www.spiritualselfdoctor.com

By Dr. Radhika Lella – Usha Rani Naturopathy Clinic – 7995937939 -HYD.

Note: No Religion here. Caste has no self. There is only one medicine for every human being born.


मृत्युंजय मंत्र

ॐ त्रयंबकं यजामहे सुगंधिम् पुष्टि वर्धनम् | उर्वारुकमिव बन्धनान् मृत्योर् मुक्षीय मामृतात् ||

मृत्युंजय मंत्र का अर्थ: हम भगवान शिव की पूजा करते हैं, जो सभी को शक्ति देते हैं, सुगंध के स्वामी हैं। जैसे गर्भ से फल अलग हो जाता है, वैसे ही हमें भी मृत्यु से, नश्वरता से मुक्त होना चाहिए।

जैसा कि आम आदमी समझता है: 

मैं भण्डाना मुक्ति आत्मा हूं 

मैं जीवन मुक्ति आत्मा हूं

सामान्यतः चिकित्सीय प्रभाव :

फ़ायदे:

मानसिक तनाव को कम कर सकते हैं. इस कारण बी.पी. , थायराइड और मधुमेह का स्तर नियंत्रण में आता है।

2. मैं अपना धैर्य बढ़ा सकता हूं. यह मेरी किसी भी शारीरिक और मानसिक समस्या को आसानी से हल कर सकता है।

3. मैं खुद पर विश्वास करता हूं और अपना कर्तव्य निभाने के लिए अपनी मानसिक स्थिति तैयार करता हूं।

4. मेरा मनोबल बढ़ता है. हम ईश्वर के साथ एकांत एवं एकांत की स्थिति का अनुभव करते हैं। इससे मुझे उत्तम स्वास्थ्य मिलेगा।

5. मैं ठीक हूं तुम ठीक हो की स्थिति बनाने से मेरे अंदर सकारात्मक सोच बढ़ेगी।

6. मैं ऐसी स्थिति बनाता हूं कि मैं और सबकुछ भगवान शिव ही हैं। जो होता है उसे मैं नाटक के रूप में देखता हूँ। जो होता है उसे मैं नाटक के रूप में देखता हूँ।  सोचते हैं वाह मैं, वाह री परमात्मा, वाह री ड्रामा।

7. हम मन की आंखों से देखना सीखते हैं।

8. हम इस सत्य को समझते हैं कि जो हमें जन्म से नहीं मिलता, वह हम मृत्यु के साथ अपने साथ ले जाते हैं।

प्रत्येक व्यक्ति को आध्यात्मिक स्व-चिकित्सक भी बनना चाहिए।

पिता परमात्मा का अनुसरण करें www.spiritualselfdoctor.com

डॉ द्वारा राधिका लैला – उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक – 7995937939

नोट: यहाँ धर्म. जाति का कोई अपना नहीं होता. जन्म लेने वाले हर इंसान का एक ही इलाज है।