By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
నా గమ్యం పరంధామం.
భగవత్ గీత : అక్షర బ్రహ్మ యోగం 21 వ శ్లోకం.
సమయం సమీపంగా వచ్చింది. నా జన్మ జన్మ లలో నాకు తోడూ నీడ పరమాత్మయే. నా స్థితిని నేను తమో నుంచి సతో ప్రధానంగా తయారు చేసుకోవడానికి నా సర్వ భంధాలు అన్ని పరమాత్మ తోనే జోడించాలి. ఏది నాది కాదు అంతా పరమాత్మదే అన్న సత్యాన్ని తెలుసుకుని నా జీవిత గమ్యం పరంధామము వైపు వెళ్ళే విధంగా సాధన చెయ్యాలి. ఎవరి సాధన వారిది. ఎవరి పురుషార్ధం వారిది. ఆత్మల ఇల్లు పరంధామము. ఈ నాటక రంగoలో నా పాత్రను నేను పోషించి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికి అలౌకిక తండ్రి అయిన పరమాత్మను చేరుకోవడానికి నాకు వున్న ఏకైక మార్గం. ఈ శరీరం జీవాత్మకు అతిధి గృహము మాత్రమే. సమయానుసారంగా ఏ యోగం నుంచి నా పాత్ర ప్రారంభం అవుతుందో అప్పటి వరుకు నేను శాంతిగా నేను శాంతి ధామంలో నిర్భయంగా , నిశ్చయంగా వుండే స్థానము. / My destination is Parandham. Bhagavad Gita: Akshara Brahma Yoga 21st Shloka. The time is near. In all my births and births, the shadow of God is with me. I must add all my relations with the Supreme to make my state from self to self. Knowing the truth that everything is not mine, but everything is divine, I should practice in such a way that the goal of my life goes towards Parandham. Whose achievement is theirs. Whose Purushartha belongs to them.Parandham is the home of souls. The only way for me to reach the Supreme Father is to play my role in this drama and rest for a while. This body is only a guest house for the soul. According to the time, from which yoga my character begins, then I will be at peace, I will be in the abode of peace, fearless and sure.
Medical Effect / మెడికల్ ఎఫెక్ట్ :
నా ఆలోచనలు నియంత్రణకు వస్తాయి. / My thoughts take control. నా గమ్యం నాకు అర్ధం అవుతుంది. / I understand my purpose.