Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

షాక్ లో నుంచి బయటకు రావడానికి
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి
మనము ఉహించని సంఘటనలు మన జీవితంలో జరినప్పుడు షాక్ లోకి వెళ్ళడము సహజము .షాక్ నుంచి బయటకు రావడానికి చేసుకోవలసిన యోగం : “నేను శాంతి స్వరూప లేక సంపన్నమైన ఆత్మను / జీవాత్మను .” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను . నా సర్వ సంభంధాలు అన్ని పరమాత్మయే!
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ ఆద్యాత్మికత యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్న విజయి ఆత్మను . పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి స్వరూప ఆత్మగా . శాంతి సంపన్నంగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా లో వున్న షాక్ని నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న లివర్ మరియు కిడ్నీకు , ఒత్తిడికి సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి స్వరూప ఆత్మను శాంతి సంపన్నముగా మారుతున్నాను . నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా / శాంతి సంపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ ఈ జగన్నాటక రంగములో నా పాత్ర నేను అభినయించటానికి నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : షాక్ నుంచి నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను శాంతి స్వరూప ఆత్మను / నను శాంతి సంపన్నముగా వున్న ఆత్మను అని అనుకోవాలి .
యోగ ముద్ర ధ్యాన ముద్ర అండ్ చక్ర హీలింగ్ సౌండ్ ఓం
ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Coming Out of Shock – Spiritual Guidance
To come out of shock:
Sit calmly wherever you are. You can even sit comfortably on a chair. Make your place the home of the Supreme Soul and practice yoga (meditation).
Your home itself is your temple.
Your body is a temple for your soul.
There is no need to go to any spiritual centers.
Simply remember: “I am a soul, and the Supreme Father is mine.”
Experience the loving hand of the Supreme.
Do not wait for someone to come and save you.
Do not depend on others.
Believe in yourself.
Your health is in your own hands.
✨ Spiritual Resolution (Sankalp):
Every soul in this creation must become a Spiritual Self Doctor to protect and heal themselves.
Beyond caste, religion, or differences, everyone should move towards the ultimate destination — Paramdham — through their own spiritual practice.
✨ Understanding Shock & Healing Practice:
When unexpected events happen in life, it is natural to go into shock.
To come out of shock, practice this meditation:
Set your awareness on the thought:
“I am a peaceful and powerful soul.”
- I am a soul.
- The Supreme Father is with me.
- My destination is Paramdham.
- The protective hand of the Supreme is above me.
- I am safe under the divine canopy.
- All my relationships are with the Supreme.
✨ Spiritual Healing Practice (Subtle & Physical Healing):
- I am a soul — a conscious energy that operates this body.
- I am shining at the center of the forehead (between the eyebrows).
- My original nature is peace.
- I am a point of light (Bindu Swaroop).
Now experience:
- I go beyond the body and connect with the Supreme Soul.
- I feel the deep peace given by the Supreme.
- Rays of peace are flowing from the Supreme into my forehead center.
- I am becoming peaceful and stable.
These peaceful vibrations are:
- Calming my shock
- Bringing my mind back to normal
- Replacing disturbance with deep peace
I am healing…
- My liver, kidneys, and stress-related conditions are being healed by the Supreme.
- My BP, thyroid, and TSH levels are becoming normal.
- I am becoming a healthy and disease-free soul.
I am experiencing peace and happiness.
I am becoming a peaceful and powerful soul.
Now I return to body consciousness:
- I sit in my body as a master of my senses
- I move forward in life with the awareness:
“The Father is with me, and I am with the Father.”
I am a point…
Baba is a point…
Drama is a point…
Om Shanti.
⚠️ Note:
Even after coming out of shock, do not stop your prescribed allopathic medicines for BP, diabetes, or thyroid without medical advice.
🔁 Chanting Practice:
Repeat 108 times:
“I am a peaceful soul.”
“I am a soul filled with peace.”
🧘 Practice Includes:
- Yoga Mudra
- Meditation Mudra
- Chakra Healing
- Chanting “Om”
📍 Contact:Usha Rani Naturopathy Clinic
Dr. Radhika Lella (MD ACU, Acupuncturist)
📞 Appointment: 7995937939
🌐 Website: www.usharaninaturopathy.com
शॉक से बाहर आना – आध्यात्मिक मार्गदर्शन
शॉक से बाहर आने के लिए:
जहाँ भी हैं, शांत बैठ जाएँ। आप आराम से कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर मानकर योग (ध्यान) का अभ्यास करें।
आपका घर ही आपका मंदिर है।
आपका शरीर आपकी आत्मा का मंदिर है।
किसी आध्यात्मिक केंद्र जाने की आवश्यकता नहीं है।
सिर्फ याद रखें: “मैं आत्मा हूँ, और परमपिता मेरे हैं।”
परमात्मा के प्रेमपूर्ण स्पर्श का अनुभव करें।
किसी के आने और आपको बचाने का इंतज़ार न करें।
दूसरों पर निर्भर न रहें।
अपने आप पर विश्वास रखें।
आपका स्वास्थ्य आपके अपने हाथ में है।
✨ आध्यात्मिक संकल्प (Sankalp):
इस सृष्टि की हर आत्मा को स्वयं की रक्षा और उपचार के लिए एक Spiritual Self Doctor बनना चाहिए।
जाति, धर्म या भेदभाव से ऊपर उठकर, हर व्यक्ति को अपनी आध्यात्मिक साधना के माध्यम से अपने परम लक्ष्य — परमधाम — की ओर बढ़ना चाहिए।
✨ शॉक को समझना और उपचार अभ्यास:
जब जीवन में अचानक घटनाएँ होती हैं, तो शॉक में जाना स्वाभाविक है।
शॉक से बाहर आने के लिए यह ध्यान अभ्यास करें:
अपने विचार को इस पर केंद्रित करें:
“मैं एक शांत और शक्तिशाली आत्मा हूँ।”
• मैं आत्मा हूँ।
• परमपिता मेरे साथ हैं।
• मेरा लक्ष्य परमधाम है।
• परमात्मा का रक्षक हाथ मेरे ऊपर है।
• मैं ईश्वरीय छत्रछाया में सुरक्षित हूँ।
• मेरे सभी संबंध परमात्मा से हैं।
✨ आध्यात्मिक उपचार अभ्यास (सूक्ष्म और शारीरिक):
• मैं आत्मा हूँ — एक चेतन ऊर्जा जो इस शरीर को चलाती है।
• मैं भौंहों के बीच (माथे के केंद्र) में प्रकाशमान हूँ।
• मेरा मूल स्वभाव शांति है।
• मैं एक ज्योति बिंदु (Bindu Swaroop) हूँ।
अब अनुभव करें:
• मैं शरीर से परे जाकर परमात्मा से जुड़ता हूँ।
• मैं परमात्मा से मिलने वाली गहरी शांति का अनुभव करता हूँ।
• शांति की किरणें परमात्मा से मेरे माथे के केंद्र में प्रवाहित हो रही हैं।
• मैं शांत और स्थिर बन रहा हूँ।
ये शांत तरंगें:
• मेरे शॉक को शांत कर रही हैं
• मेरे मन को सामान्य स्थिति में ला रही हैं
• अशांति को गहरी शांति में बदल रही हैं
मैं स्वस्थ हो रहा हूँ…
• मेरा लीवर, किडनी और तनाव से जुड़ी समस्याएँ परमात्मा द्वारा ठीक हो रही हैं।
• मेरा BP, थायरॉइड और TSH स्तर सामान्य हो रहे हैं।
• मैं एक स्वस्थ और रोगमुक्त आत्मा बन रहा हूँ।
मैं शांति और खुशी का अनुभव कर रहा हूँ।
मैं एक शांत और शक्तिशाली आत्मा बन रहा हूँ।
अब मैं शरीर चेतना में लौटता हूँ:
• मैं अपने शरीर में इंद्रियों का स्वामी बनकर बैठता हूँ
• मैं इस जागरूकता के साथ आगे बढ़ता हूँ:
“पिता मेरे साथ हैं और मैं पिता के साथ हूँ।”
मैं बिंदु हूँ…
बाबा बिंदु हैं…
ड्रामा बिंदु है…
ॐ शांति।
⚠️ नोट:
शॉक से बाहर आने के बाद भी BP, डायबिटीज या थायरॉइड की दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।
🔁 जप अभ्यास:
108 बार दोहराएँ:
“मैं एक शांत आत्मा हूँ।”
“मैं शांति से भरी आत्मा हूँ।”
🧘 अभ्यास में शामिल हैं:
• योग मुद्रा
• ध्यान मुद्रा
• चक्र हीलिंग
• “ॐ” का जप
📍 संपर्क:
उषा रानी नेचुरोपैथी क्लिनिक
डॉ. राधिका लेल्ला (MD ACU, एक्यूपंक्चर विशेषज्ञ)
📞 अपॉइंटमेंट: 7995937939
🌐 वेबसाइट: www.usharaninaturopathy.com
