Sleeping Disorder Commentary

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

నిద్రపట్టకపోవడం సమస్యలకు  నియoత్రణకు  యోగం : 

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

నిద్రపట్టకపోవడం సమస్యల  నియoత్రణకు  యోగం :  “నేను ఆనంద  సంపన్నమైన జీవాత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను .
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్య రహస్యం :
నేను జీవాత్మను. ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. ఆ శాంతిని పొంధటానికి, నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి , ప్రేమ, ఆనంద  వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి ,శక్తి, ఆనంద , ప్రేమ స్వరూప సంపన్న ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి ప్రేమ. ఆనంద  కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. ప్రేమ , ఆనంద  కిరణాలు నా మనస్సు పై ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న నిద్రపట్టకపోవడం  సమస్యను స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న నిద్రపట్టకపోవడం  సమస్య  నియంత్రణకు వచ్చింది. నేను సంపూర్ణ ఆరోగ్యoగా వున్న జీవాత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని, ప్రేమను, శక్తి, అనందమును అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి, శక్తి, ప్రేమ , అనందముతో సంపన్నముగా వున్న జీవాత్మను. నేను జీవాత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి, ప్రేమ, శక్తి, ఆనంద స్వరూపముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను. నేను బిందు .తండ్రి  బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !

గమనిక : నాకు వున్న నిద్రపట్టకపోవడం  సమస్యలు నార్మల్గా వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ థైరాయిడ్ , బి.పి, డయాబెటిక్ మందులు మానకూడదు.

చాంటింగ్ 108 సార్లు నేను ఆనంద  సంపన్నమైన జీవాత్మను

యోగ ముద్ర ధ్యాన్ ముద్ర
చక్ర హీలింగ్ సౌండ్ ఓం అక్యుపంచర్ ట్రీట్మెంట్ కోసం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం సంప్రదిoచండి 7995937939 www.usharaninaturopathyclinic.com


Meditation to control Sleeping Disorder : 

Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.

Will: Every living soul in this creation must become spiritual self-doctors to save whomever they are. caste Everyone should do whatever they can to run towards our ultimate goal regardless of religion.

Meditation to control Sleeping Disorder  Problems:
“I am a blissful soul.” should be set on Swamana. I am – my Father Paramatma. My destination is Parandham. Father’s protective hand is on my head. I am safe in Father’s shadow.

Atmika Sarajan Paramatma offers micro-macro medicine to spiritual children:

I am the soul. This body is my guest house. I am the dynamic energy that drives this body. I am shining in Bhrukuti Sthana. Self-righteousness is peace. To attain that peace, I experience the form of Bindu.

For some time I was in a state of asarira, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds. I feel the peace of God. Rays of bliss, love , peace and power are radiating from the Supreme to my Brikuti Madhya Sthana ( Between eye brow ) . I am becoming a blissful, lovable, peaceful and powerful being. I am spreading rays of love, peace and power from me to the universe. I am radiating blissful, powerful and lovable rays to the universe. The blissful, lovable rays are effective in normalizing the Sleeping Disorder  in my body. The formless Supreme Being Himself is treating my Sleeping Disorder  related diseases. I am becoming perfectly healthy. My Sleeping Disorder  Problem is under control. I am becoming a soul in perfect health. I feel the bliss, peace, comfort, love and power that God is giving. I am a soul full of bliss, love, peace and power. I am the soul. Returning to my body, Bhrukuti becomes the embodiment of bliss, peace, love and power as the throne holder and I take my step forward thinking that I am in the pair of the Father and Father is in my pair. I am Bindu. Father Paramatma Bindu. Drama point. Om shanti !

Note: You should not stop using English medicine thyroid, BP, diabetic medicines even after Sleeping Disorder  Problem come to normal.


Chanting 108 times I am a blissful soul.

Yoga Mudra : Meditation mudra
Chakra Healing Sound : Om
For Acupuncture Treatment Usha Rani Naturopathy Clinic Dr Radhika Lella can make an appointment 7995937939 www.usharaninaturopathyclinic.com