Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ – ఫ్రీ సెషన్
🎯 మైండ్ – బాడీ మెడిసిన్ కాన్సెప్ట్ ఆధారంగా విద్యార్థుల కోసం ప్రత్యేక మార్గదర్శకం. స్పిరిచువల్ డాక్టర్ రాధిక లేళ్ళ MD ACU., అక్యుపంక్చరిస్ట్
12 + ఇయర్స్ అనుభవం. ఉషారాణి నేచురోపతి & స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్
✨ ఈ ట్రైనింగ్ లో ఏమి నేర్చుకుంటారు?
✔️ ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి
✔️ జీవితాన్ని ప్రగతి మార్గంలోకి ఎలా తీసుకెళ్లాలి
✔️ మనల్ని మనం మానసికంగా & శారీరకంగా స్ట్రాంగ్‌గా ఎలా తయారు చేసుకోవాలి.
✔️ ప్రతిరోజు చేయాల్సిన మైండ్–బాడీ మెడిసిన్ సాధన
🌅 ఉదయం లేవగానే చేయవలసిన 15 శక్తివంతమైన ఆలోచనలు
🧘♀️ 1. నేను జీవాత్మను
నేను ఆత్మ / జీవాత్మ ఈ శరీరాన్ని నడిపించే శక్తిని అని భావించండి.
👉 మైండ్ యాక్టివ్ అవుతుంది.

Dhyana Mudra / ధ్యాన ముద్ర

🙏 2. పరమాత్మతో అనుబంధం
“నేను పరమాత్మ జత లో ఉన్నాను – పరమాత్మ నా జత లో ఉన్నారు”
👉 భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది

💫 3. అన్ని సంబంధాలు పరమాత్మతోనే
👉 ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది
😊 4. Positive Affirmation
“I am OK – You are OK” AND EVERYTHING WILL BE ALRIGHT
నేను బాగున్నాను నువ్వు బాగున్నావు . అంతా మంచే జరుగుతుంది .
👉 పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి
🕊️ 5. నేను శాంతి సంపన్నమైన జీవాత్మను
👉 మైండ్ ప్రశాంతం
👉 చదువు బాగా అర్థం అవుతుంది
👉 ఏకాగ్రత పెరుగుతుంది

❤️ 6. నేను ప్రేమ సంపూర్ణమైన జీవాత్మను
👉 అందరితో మంచి సంబంధాలు
👉 గొడవలు తగ్గుతాయి
👉 హార్ట్ & లంగ్స్ ఆరోగ్యం మెరుగవుతుంది.

📚 7. నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను
👉 మెమరీ పవర్ పెరుగుతుంది
👉 లక్ష్యసాధన సులభం

🌿 8. నేను సుఖ సంపన్నమైన జీవాత్మను
👉 ఒత్తిడి తగ్గుతుంది
👉 జీర్ణ సమస్యలు తగ్గుతాయి

🌸 9. నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను
👉 పాజిటివ్ ఆలోచనలు
👉 మంచి జీవన మార్గం

⚡ 10. నేను శక్తి సంపన్నమైన జీవాత్మను
👉 ఎనర్జీ పెరుగుతుంది
👉 నరాలు & కండరాలకు బలం

😇 11. నేను ఆనంద సంపన్నమైన జీవాత్మను
👉 ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండగలుగుతారు
👉 నిద్ర & మైండ్ రిలాక్స్ అవుతుంది.

🏆 12. నేను సఫలత మూర్తిని
👉 పరీక్షల్లో మంచి ఫలితాలు
👉 జీవితంలో విజయం
🕉️ 13. ఓంకార సాధన (1–3 నిమిషాలు)
👉 ఏకాగ్రత, శాంతి, క్రమశిక్షణ పెరుగుతుంది

🌼 14. నిరాకారి – నిర్వికారి స్థితి
👉 చెడు ఆలోచనలు తగ్గి మంచి గుణాలు పెరుగుతాయి
🥇 15. నేను విజయి జీవాత్మను
👉 ప్రతి కార్యంలో విజయం సాధించే శక్తి
🌟 ముఖ్య సూచన
👉 ఈ ఆలోచనలను రోజులో ఎన్నిసార్లు అనుకోగలిగితే అంత మంచిది
👉 ఫలితాన్ని ఆశించకుండా సాధన చేయాలి
👉 Practice makes a man పర్ఫెక్ట్
🎓 విద్యార్థులకు లాభాలు
✔️ ఏకాగ్రత పెరుగుతుంది
✔️ మెమరీ పవర్ మెరుగవుతుంది
✔️ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
✔️ ఆరోగ్యకరమైన జీవితం
✔️ లక్ష్యసాధన సులభం
🌐 ప్రత్యేకంగా మీ కోసం
మీ అందరికోసం ఉచితంగా
👉 www.spiritualselfdoctor.com� వెబ్‌సైట్ రూపొందించబడింది
ఇందులో మీరు నేర్చుకునేది:
✔️ ధ్యానం
✔️ యోగా ముద్రలు
✔️ అక్యుప్రెషర్ పాయింట్స్
✔️ సీడ్ థెరపీ
✔️ ఎమర్జెన్సీ సమయంలో స్వీయ రక్షణ విధానాలు
📞 సంప్రదించండి
📲 WhatsApp మాత్రమే: 7995937939
స్పిరిచువల్ డాక్టర్ రాధిక లేళ్ళ
💡 ముగింపు
ఈ సాధనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు.
👉 ప్రతి విద్యార్థి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్‌గా మారాలి
👉 ఆరోగ్యంగా, ఆనందంగా, విజయవంతంగా జీవించాలి
Spiritual Self Doctor Training – FREE Session
🎯 A Special Guidance Program for Students based on Mind–Body Medicine Concept
Spiritual Dr. Radhika Lella, MD ACU., Acupuncturist
12+ Years of Experience
From Usha Rani Naturopathy & Spiritual Self Doctor Healing and Wellness Center
✨ What Will You Learn in This Training?
✔️ How to improve concentration
✔️ How to lead your life towards progress and success
✔️ How to make yourself mentally & physically strong
✔️ Daily Mind–Body Medicine practices
🌅 15 Powerful Morning Affirmations (Practice Daily)
🧘♀️ 1. I am a Soul
I am the conscious energy that runs this body
👉 Activates your mind

Dhyana Mudra / ధ్యాన ముద్ర

🙏 2. Connection with Supreme Soul
“I am with the Supreme – The Supreme is with me”
👉 Removes fear and builds confidence

💫 3. All my relationships are with the Supreme
👉 Brings success in every action
😊 4. Positive Affirmation
“I am OK – You are OK”
👉 Creates positive vibrations
🕊️ 5. I am a Peaceful Soul
👉 Calm mind
👉 Better understanding in studies
👉 Improved concentration

❤️ 6. I am a Loving Soul
👉 Better relationships
👉 Reduces conflicts
👉 Improves heart & lung health

📚 7. I am a Knowledgeful Soul
👉 Improves memory power
👉 Helps in achieving goals

🌿 8. I am a Happy & Comfortable Soul
👉 Reduces stress
👉 Improves digestion

🌸 9. I am a Pure Soul
👉 Positive thoughts
👉 Leads life in the right direction

⚡ 10. I am a Powerful Soul
👉 Increases energy
👉 Strengthens nerves & muscles

😇 11. I am a Blissful Soul
👉 Stay happy in all situations
👉 Improves sleep and mental relaxation

🏆 12. I am a Successful Soul
👉 Achieve good results in exams
👉 Success in life
🕉️ 13. Practice Om Chanting (1–3 minutes)
👉 Improves focus, peace, discipline

🌼 14. I am Detached & Pure Soul
👉 Removes negative thoughts
👉 Develops good qualities
🥇 15. I am a Victorious Soul
👉 Achieve success in every task
🌟 Important
Note
👉 Repeat these affirmations as many times as possible daily
👉 Practice without expecting results
👉 Practice makes a man perfect
🎓 Benefits for Students
✔️ Increased concentration
✔️ Improved memory power
✔️ Strong self-confidence
✔️ Healthy lifestyle
✔️ Easy goal achievement
🌐 Special for You
A FREE website is created for everyone:
👉 www.spiritualselfdoctor.com�
Learn from the website:
✔️ Meditation techniques
✔️ Yoga mudras
✔️ Acupressure points
✔️ Seed therapy
✔️ Self-healing during emergencies
📞 Contact
📲 WhatsApp Only: 7995937939
Spiritual Dr. Radhika Lella MD ACU
💡 Conclusion
These practices can completely transform your life.
👉 Every student should become a Spiritual Self Doctor
👉 Live a healthy, happy, and successful life
Hindi version
Coming Soon…
