Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


🧠 సూపర్ బ్రెయిన్ యోగ – ఉపయోగములు ఏ విధంగా చెయ్యాలి ? Super Brain Yoga – Advantages & How To Do




SPECIAL NOTE : ITS VERY USEFUL TO ATISUM PATIENTS
🌟 సూపర్ బ్రెయిన్ యోగ అంటే ఏమిటి ?/🌟 What is Super Brain Yoga?
చెవులను పట్టుకుని స్క్వాట్స్ చేయడం ద్వారా మెదడు శక్తిని పెంచే సులభ యోగ పద్ధతి. / A simple yoga technique (also called Thoppukaranam) that activates brain power using ear pressure and squats. / कान पकड़कर बैठने-उठने की योग प्रक्रिया जो दिमाग को सक्रिय करती है।
🧠ఉపయోగములు .✅ Advantages / Benefits
- జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుతుంది / Improves memory & concentration /याददाश्त और ध्यान बढ़ाता है
- మెదడు పనితీరు మెరుగవుతుంది /Enhances brain function /तनाव कम करता है
- స్ట్రెస్ తగ్గుతుంది /Reduces stress & anxiety /बच्चों की पढ़ाई में मदद करता है
- పిల్లల చదువులో ఉపయోగపడుతుంది/ Helps children in studies
- ఎడమ & కుడి మెదడు సమతుల్యం / Balances left & right brain /दाएं-बाएं मस्तिष्क को संतुलित करता है
- శక్తి పెరుగుతుంది / Increases energy levels / ऊर्जा बढ़ाता है
🧘♀️ చేసే విధానము / 🧘♀️ How To Do (Step by Step) /
నేరుగా నిలబడండి (తూర్పు వైపు అయితే మంచిది) / Stand straight facing East (preferred) / सीधे खड़े हो जाएं (पूर्व दिशा बेहतर)
కుడి చేతితో ఎడమ చెవి పట్టండి / Hold left ear with right hand (thumb front, fingers back) / दाएं हाथ से बाएं कान पकड़ें
ఎడమ చేతితో కుడి చెవి పట్టండి / Hold right ear with left hand / बाएं हाथ से दाएं कान पकड़ें
నాలుకను పై దవడకు తగిలించండి / Keep tongue touching upper palate / जीभ को ऊपर तालु से लगाए
కూర్చునేటప్పుడు శ్వాస తీసుకోండి / Inhale while squatting down /बैठते समय सांस लें
లేస్తూ శ్వాస వదలండి / Exhale while standing up / उठते समय सांस छोड़ें
రోజూ 14–21 సార్లు చేయండి / Repeat 14–21 times daily / रोज 14–21 बार करें
⚠️జాగ్రతలు / ⚠️ Precautions
మోకాళ్ల నొప్పి ఉంటే చేయవద్దు / Avoid if severe knee pain /घुटने में दर्द हो तो न करें
నెమ్మదిగా చేయండి / Do slowly, not fast / धीरे-धीरे करें
గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకోండి / Pregnant women consult doctor / गर्भवती महिलाएं डॉक्टर से पूछें
మెడిటేషన్ ఆత్మ పరంగా / Soul Affirmation : నేను శక్తి సంపన్నమైన జీవాత్మను /:I am a powerful soul. / मैं शक्ती सम्पन्न जीवात्मा हु !
Yoga mudra : prana mudra / ప్రాణ ముద్ర ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com / Usha Rani Naturopathy Clinic Dr. Radhika Lella For Appointment: 7995937939
Website: www.usharaninaturopathy.com
