Thyroid Healing Commentary

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

Scroll down for English version

థైరాయిడ్    సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం :

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మీ ఆరోగ్యం మీ చేతులోనే వుంది.

సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.

థైరాయిడ్    సమస్యను నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను శాంతి సంపన్నమైన జీవాత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ . నా గమ్యం పరంధామం. తండ్రి యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి చత్ర ఛాయలో సురక్షితoగా వున్నాను.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కం హాస్పిటల్ నుంచి  అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo : ఇక్కడ ఎవరికీ వారే స్పిరిచుయల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి, ఎవరిని వారె కాపాడుకోవాలి.

నేను జీవాత్మను. ఈ శరీరము నా అతిధి గృహము . నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. ఆ శాంతిని పాడటానికి, నేను బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో పరమాత్మ సన్ముఖములో బీజ సంపన్నముగా వున్నాను.  పరమాత్మ ఇస్తున్న శాంతిని  అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి వంతమైన కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను శాంతి  సంపన్నమైన జీవత్మగా  మరిపోతున్నాను. నా నుంచి విశ్వానికి శాంతి వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. శాంతి వంతమైన కిరణాలు నా శరీరములోని థైరాయిడ్   లెవెల్స్ నార్మల్ చేయటం  పై  ప్రభావితం చేస్తున్నాయి. నాకు వున్న థైరాయిడ్ కు     సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న థైరాయిడ్  tsh లెవెల్స్ నార్మల్గా  నియంత్రణకు వచ్చేస్తుంది.వచ్చేసింది అన్న అనుభవాన్ని పొందుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యముగా తయారు అయిన జీవాత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను.నేను శాంతి  సంపన్నమైన జీవత్మగా  మరిపోతున్నాను.నేను జీవాత్మను.తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి సంపన్నముగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను. నేను బిందు . తండ్రి పరమాత్మ  బిందు . డ్రామా బిందు. ఓం శాంతి ! ఓం అంటే నేను జీవాత్మ / ఆత్మ మరియు ఆత్మ స్వధర్మం శాంతి.

గమనిక : థైరాయిడ్   లెవెల్స్ నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ మానకూడదు.

చాంటింగ్ 108 సార్లు

స్వమానము : శాంతి  సంపన్నమైన జీవత్మను.

యోగ ముద్ర శంఖ ముద్ర

చక్ర హీలింగ్ సౌండ్  : హమ్

లలిత సహస్ర నామము : ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయై నమః

BY : Dr. Radhika Lella – Spiritual Self Doctor – Trainer

Usha rani naturopathy clinic. ఆయుర్వేద మరియు అక్యు పంచర్ ట్రీట్మెంట్ కోసం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ హైదరాబాద్.  డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం whatsapp చేయండి  7995937939  www.usharaninaturopathyclinic.com


Wherever they are, they can sit there calmly and even sit in a chair. Make your place the home of the Supreme and do yoga. Your home is your temple. Your body is the temple of your soul. You don’t need to go to any spiritual centers. I – my father, thinking that he is the Supreme Lord, take the hand of the Supreme Lord and look at it. Don’t wait for someone to come and save me. Trust no one. Believe in yourself. Your health is in your hands.

Will: Every living soul in this creation must become spiritual self-doctors to save whomever they are. caste Everyone should do whatever they can to run towards our ultimate goal regardless of religion.

Yoga to Control Thyroid Problem : “I am a peaceful soul.” should be set on Swamana. I am – my Father Paramatma. My destination is Parandham. Father’s protective hand is on my head. I am safe in Father’s shadow.

Atmika Sarajan Paramatma Ruhani University cum Hospital offers micro-macro medicine for spiritual children: Here one has to become a spiritual self-doctor, and one has to protect one.

I am the soul. This body is my guest house. I am the dynamic energy that drives this body. I am shining in Bhrukuti Sthana. Self-righteousness is peace. To sing that peace, I experience Bindu’s form. For some time I was in a state of asarira, beyond the body, in the womb, in the presence of the Supreme Being, rich in seeds. I feel the peace of God. Peaceful rays are radiating from the Supreme to my Brikuti Madhya Sthana. I am becoming a peaceful being. I am radiating peaceful rays from me to the universe. The peaceful rays are influencing the thyroid levels in my body to be normal. My thyroid related diseases are being treated by the formless Supreme Being Himself. I am becoming perfectly healthy. I am getting the experience that my thyroid tsh levels are coming under normal control. I am a living soul made of perfect health. I am feeling the peace and happiness that God is giving me. I am becoming a peaceful soul. I am a living soul. I am returning to my body as the throne of Bhrikuti and becoming peaceful.

I am Bindu. Father Paramatma Bindu. Drama point. Om Shanti! Om means I am Jivatma / Atman and Atman Swadharma is peace.

Note : You should not stop using English medicine even after thyroid levels are normal.

Chanting 108 times : I am a peaceful soul.

The yoga mudra is the conch shell mudra.

Chakra Healing Sound : HAM

Lalitha Sahasra Namam : OM SREE VISHUDHA CHAKRA NILAYAYAI NAMAHA

By: Dr. Radhika Lella – Spiritual Self Doctor – Trainer
Usha rani naturopathy clinic, Hyderabad for Ayurvedic and Acupressure Treatment.

Whatsapp for appointment – 7995937939
www.usharaninaturopathyclinic.com


थायराइड की समस्या को नियंत्रित करने के लिए योग:
वे जहां भी हों, वहां शांति से बैठ सकते हैं और कुर्सी पर भी बैठ सकते हैं। अपने स्थान को परमात्मा का घर बनाएं और योग करें। आपका घर ही आपका मंदिर है. आपका शरीर आपकी आत्मा का मंदिर है। आपको किसी आध्यात्मिक केंद्र में जाने की जरूरत नहीं है. मैं – मेरे पिता, यह सोचकर कि वे परमेश्वर हैं, परमेश्वर का हाथ पकड़ते हैं और उसकी ओर देखते हैं। किसी के आने और मुझे बचाने का इंतज़ार मत करो। किसी पर भरोसा नहीं। अपने आप पर यकीन रखो। आपका स्वास्थ्य आपके हाथ में है.
विल: इस सृष्टि में प्रत्येक आत्मा को, चाहे वे कोई भी हों, बचाने के लिए आध्यात्मिक स्व-चिकित्सक बनना होगा। जाति हर किसी को धर्म की परवाह किए बिना अपने अंतिम लक्ष्य की ओर दौड़ने के लिए हर संभव प्रयास करना चाहिए।


थायराइड की समस्या को नियंत्रित करने के लिए योग: “मैं एक शांतिपूर्ण आत्मा हूं।” स्वमना पर स्थापित किया जाना चाहिए। मैं हूँ – मेरा पिता परमात्मा। मेरी मंजिल पराधाम है। पिता का सुरक्षा हाथ मेरे सिर पर है. पिता की छाया में मैं सुरक्षित हूं.
आत्मिका सरजन परमात्मा रुहानी विश्वविद्यालय सह अस्पताल आध्यात्मिक बच्चों के लिए सूक्ष्म-स्थूल चिकित्सा प्रदान करता है: यहां किसी को आध्यात्मिक स्व-चिकित्सक बनना चाहिए, और किसी को बचाया जाना चाहिए।


मैं रूह हूं. यह शरीर मेरा अतिथिगृह है। मैं वह गतिशील ऊर्जा हूं जो इस शरीर को चलाती है। मैं भृकुटि स्थान में चमक रहा हूं। स्वधर्म शांति है. उस शांति को गाने के लिए, मैं बिंदु के रूप का अनुभव करता हूं। कुछ समय के लिए मैं अशरीरा की स्थिति में था, शरीर से परे, गर्भ में, बीज से समृद्ध सर्वोच्च सत्ता की उपस्थिति में। मैं उस शांति को महसूस करता हूं जो ईश्वर दे रहा है। परमात्मा से मेरे बृकुटी मध्य स्थान तक शांतिपूर्ण किरणें फैल रही हैं। मैं एक शांतिपूर्ण प्राणी बनता जा रहा हूं। मैं अपने अंदर से ब्रह्मांड तक शांतिपूर्ण किरणें प्रसारित कर रहा हूं। शांतिपूर्ण किरणें मेरे शरीर में थायराइड के स्तर को सामान्य बनाने के लिए प्रभावित कर रही हैं। परमात्मा, जो निराकार है, मेरी थायराइड संबंधी बीमारियों का इलाज कर रहा है। मैं बिल्कुल स्वस्थ हो रहा हूं. मुझे अनुभव हो रहा है कि मेरा थायराइड टीएसएच स्तर सामान्य नियंत्रण में आ रहा है। मैं उत्तम स्वास्थ्य से बनी आत्मा हूं। मैं उस शांति और खुशी को महसूस कर रहा हूं जो भगवान मुझे दे रहे हैं। मैं एक शांतिपूर्ण आत्मा बन रहा हूं। मैं भृकुटी के सिंहासन के रूप में अपने शरीर में लौट रहा हूं और शांत हो रहा हूं। मैं बिंदु हूं. पिता परमात्मा बिन्दु। नाटक बिंदु. हे शांति! ॐ का अर्थ है मैं जीवात्मा/आत्मा हूं और आत्मा स्वधर्म शांति है


नोट : थायराइड का स्तर सामान्य होने के बाद भी आपको अंग्रेजी दवा का सेवन बंद नहीं करना चाहिए।


108 बार जाप करें
स्वमानम: शांतिपूर्ण जीवन।


योग मुद्रा शंख मुद्रा है
चक्र उपचार ध्वनि: हम
ललिता सहस्र नाम: ॐ श्री विशुद्ध चक्र निलायै नम:


उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक। आयुर्वेदिक और एक्यूप्रेशर उपचार के लिए उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक हैदराबाद। डॉ.राधिका.अपॉइंटमेंट के लिए व्हाट्स ऐप 7995937939 www.spiritualselfdoctor.com