Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
అసిడిటి మరియు గ్యాస్ సమస్య కి కారణాలు :
- మానసిక ఒత్తిడి వలన వస్తుంది.
- ఆహారం సమయానికి తీసుకోకపోవడం వలన కూడా వస్తుంది.
- మీరు వాడే ఇంగ్లిష్ మందుల వలన కూడా వస్తుంది.
- నోటిలో ఊరే లాజలమును ఉమ్మి వేయడం వలన కూడా వస్తుంది.
- గ్యాస్ వుంటే ఛాతిలో నొప్పి , భుజములో నొప్పి , కడుపులో నొప్పి , వెన్నులో నొప్పి కలుగుతాయి.
- తల నొప్పి వున్నా కూడా గ్యాస్ తయారుఅవుతుంది.
- తిని పదార్ధాలు పడక పోయిన గ్యాస్ తయారు అవుతుంది.
- మందు , సిగరేట్ట్ , తంబాకు వేసుకునే వారికీ కూడా గ్యాస్ వుంటుంది.
అసిడిటి మరియు గ్యాస్ సమస్య కి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?
అసిడిటి మరియు గ్యాస్ సమస్యకి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. కడుపులో మంట సమస్యకి అయిన కూడా ట్రీట్మెంట్ వుంటుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి. పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.
Causes of acidity and gas problem:
1.Caused by mental stress.
2.It is also caused by not taking food on time.
3.English medication is also caused by the create Gas problems.
4.It is also caused by spitting saliva in the mouth.
5.If there is gas, pain in the chest, pain in the shoulder, pain in the stomach, pain in the back.
6.Even with a headache, gas is produced.
7.Undigested food produces gas.
8. Those who use drugs, cigarettes and tobacco also have gas.
Can acupuncture treat acidity and gas problem?
Acupuncture has treatment for acidity and gas problem. There is also a treatment for the problem of inflammation in the stomach. There are sessions depending on the patient. There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people it will decrease quickly. Some people take time. It depends on the body type of the patient.
एसिडिटी और गैस की समस्या के कारण:
1.मानसिक तनाव के कारण.
2.यह समय पर भोजन न करने के कारण भी होता है।
3.अंग्रेजी आपके द्वारा उपयोग की जाने वाली दवा के कारण भी होती है।
4.यह मुंह में लार थूकने से भी होता है।
5.अगर गैस हो, सीने में दर्द हो, कंधे में दर्द हो, पेट में दर्द हो, पीठ में दर्द हो.
6.सिरदर्द होने पर भी गैस बनती है।
7.बिना पचे भोजन से गैस बनती है।
8.जो लोग नशीली दवाओं, सिगरेट और तम्बाकू का सेवन करते हैं उन्हें भी गैस होती है।
क्या एक्यूपंक्चर एसिडिटी और गैस की समस्या का इलाज कर सकता है?
एक्यूपंक्चर में एसिडिटी और गैस की समस्या का इलाज है।पेट में सूजन की समस्या का भी इलाज है. रोगी के आधार पर सत्र होते हैं। मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।