Treatment for Back Pain

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


నడుము నొప్పి కి గల కారణాలు:

  1.  ఎముకలు అరుగుదల వలన.
  2. బైక్ మరియు కార్ డ్రైవింగ్ వలన.
  3. ఎక్కువ సేపు కంప్యూటర్ పై వర్క్ చేయడం వలన.
  4. ఎక్కువ సేపు నిలబడి పని చేయడం వలన.
  5. సరి అయిన పోషకాలు అంధక పోవడం వలన.
  6. కిడ్నీ మరియు లివర్  సమస్యల వలన.
  7. గ్యాస్ సమస్య వలన.
  8. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్.
  9. ఇష్టం అనుసారంగా శరీరాన్ని వంచడం వలన.
  10. దెబ్బలు తగిలినప్పుడు.

నడుము నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?

నడుము నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి.  పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.


Causes of back pain:

 1. Due to bone wear.

2.Due to bike and car driving.

3. Due to working on the computer for a long time.

4. Due to long standing work.

5. Due to lack of proper nutrients.

6. Due to kidney and liver problems.

7. Due to gas problem.

8. Medicine side effect.

9. By bending the body according to will.

10 .When struck.

Is there a treatment for back pain in acupuncture?

Acupuncture is the treatment for back pain. There are sessions depending on the patient.  There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient. 


पीठ दर्द के कारण:

 1. हड्डी घिसने के कारण।

2.बाइक और कार चलाने के कारण।

3. ज्यादा देर तक कंप्यूटर पर काम करने के कारण।

4. लंबे समय से रुके हुए काम के कारण।

5. उचित पोषक तत्वों की कमी के कारण।

6. किडनी और लीवर की समस्या के कारण।

7. गैस की समस्या के कारण।

8. दवा का साइड इफेक्ट.

9. शरीर को इच्छानुसार मोड़ने से।

10 .जब मारा गया.

क्या एक्यूपंक्चर में पीठ के निचले हिस्से में दर्द का इलाज है?एक्यूपंक्चर पीठ के निचले हिस्से में दर्द का इलाज है। रोगी के आधार पर सत्र होते हैं।  मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।