Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
పక్షవాతం సమస్య రావటానికి గల కారణం :
- బి.పి మందులు వున్నట్టు వుండి మానేయడం వలన. బి.పి ఎక్కువగా పెరిగి పోవటం వలన.
- కరోనా వేక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వలన.
- టెన్షన్ ఎక్కుగా పడటం వలన.
- రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన.
- సరి అయిన ఆహారం తిసుకోకపోవడo వలన.
- నరాల బలహీనత వలన.
- ఎక్కువ ఆలోచనలు వుండటం వలన.
పక్షవాతం సమస్యకి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?
పక్షవాతం సమస్యకి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. ఎలాంటి పక్షవాతం సమస్యకి కూడా ట్రీట్మెంట్ వుంటుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి. పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది. పూర్తీ పరిష్కారం అయితే ఉండదు. పేషెంట్ వున్న స్టితిని బట్టి 30% వరుకు మెరుగు పడుతుంది.కొన్ని నెలలు ప్రతి రోజు క్రమము తప్పకుండా తీసుకోవాలి అప్పుడే మార్పులు కనబడతాయి. పేషెంట్ ఒపిక తో చేయించుకోవాలి.
Causes of Paralysis:
1. Due to discontinuation of BP medication.
2. Due to high BP.
3. Due to corona vaccine side effect.
4. Due to high tension.
5. Due to lack of proper blood circulation.
6. Due to lack of proper food intake.
7. Due to nervous weakness.
8. Having too many thoughts.
Is there a treatment for paralysis problem in acupuncture?
There is a treatment for paralysis problem in acupuncture. There is a treatment for any paralysis problem. There are sessions depending on the patient. There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people it will decrease quickly. Some people take time. It depends on the body type of the patient. There is no complete solution. Depending on the condition of the patient, it can improve up to 30%.Take it regularly every day for a few months only then changes will be seen. It should be done with the patient’s faith.
पक्षाघात के कारण:
1.बीपी की दवा बंद होने के कारण।
2. हाई बीपी के कारण.
3. कोरोना वैक्सीन के साइड इफेक्ट के कारण.
4. अधिक तनाव के कारण.
5. रक्त संचार ठीक से न होने के कारण।
6. उचित खान-पान न करने के कारण।
7. स्नायु संबंधी कमजोरी के कारण।
8. बहुत अधिक विचार करना.
क्या एक्यूपंक्चर में पक्षाघात की समस्या का इलाज है?
एक्यूपंक्चर में लकवे की समस्या का इलाज मौजूद है। लकवे की किसी भी समस्या का इलाज मौजूद है। रोगी के आधार पर सत्र होते हैं। मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है। कोई पूर्ण समाधान नहीं है. मरीज़ की स्थिति के आधार पर इसमें 30% तक सुधार हो सकता है।इसे कुछ महीनों तक रोजाना नियमित रूप से लें तभी बदलाव नजर आएगा। इसे रोगी के विश्वास के साथ किया जाना चाहिए।
Acupuncture treatment for facial paralysis
PARALSYS PATIENT TESTIMONIAL FOR ACUPUNCTURE