Treatment for Headache

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

తల నొప్పికి గల కారణాలు మరియూ వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి ఆక్యుపంక్చర్ చికిత్స క్రింద వున్న సమస్యల కోసం అందుబాటులో వుంది : 

1. సరిగ్గ నిద్ర పట్టకపోతే తల నొప్పి వస్తుంది  

2. రక్తప్రసరణ సరిగ్గ లేకపాతే కూడా తల నొప్పి వస్తుంది.

3.జలుబు , దగ్గు వున్న కూడ తల నొప్పి వస్తుంది 

4. మెంటల్ టెన్షన్ వున్నా కూడా తల నొప్పి వస్తుంది. 

5. కంటి చూపు సరిగ్గ లేకపోయిన కూడా తలనొప్పి వుంటుంది.

6. బి.పి ఎక్కువ మరియు తక్కువ అయిన కూడా తల నొప్పి వస్తుంది.

7.వాంతులు అవుతున్న కూడ తల నొప్పి వస్తుంది. 

8.ఊపిరి తిసుకునేటప్పుడు ఇబ్బంది / వున్న తల నొప్పి వస్తుంది.

9. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ కి కూడా తల నొప్పి వస్తుంది. 

10. వాసన పడక పోయిన కూడా తల నొప్పి వస్తుంది. 

11. ఎక్కువ శబ్దం వున్న కూడా తల నొప్పి వస్తుంది.

12. మనకు నచ్చని పని చేస్తున్న తల నొప్పి వస్తుంది. 

13. శరీరంలో జీర్ణ ప్ర ​​క్రియ సరిగ్గ లేకపోయిన కూడా తల నొప్పి వస్తుంది. 

14.అసిడిటీ లేక కడుపులో మంట వున్న తల నొప్పి వస్తుంది .

15.అల్కహల్ ఎక్కువ అయిన లేక వున్నట్టు వుండి అల్కహల్ తీయడం మానేసిన కుడ తల నొప్పి వస్తుంది.

16. శరీరము ను ఎక్కువగా అలిపించిన తల నొప్పి వస్తుంది .

17. ఎక్కువగా ఆలోచించుట వలన కూడ తల నొప్పి వస్తుంది.

18. బాడీ కి ఆక్సిజన్ సరిగ్గ అందకపోయిన తల నొప్పి వస్తుంది.

19.  మీరు  చేసే పని తత్వము బట్టి కూడా తల నొప్పి వచ్చే అవకాశం వుంది.

 20. ఆకలితో వున్న కూడా తల నొప్పి వస్తుంది.

తల నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?తల నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. ఎలాంటి తల నొప్పికి అయిన కూడా ట్రీట్మెంట్ వుంటుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి.  పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.


Causes of headache and when to consult a doctor Acupuncture treatment is available for: 

1. If you don’t get enough sleep, you get headache  

2. Headache also occurs when blood circulation is not good.

3. Headache occurs even with cold and cough

4. Headache occurs even when there is mental tension. 

5. There is a headache even if the eyesight is not good.

6. Headache occurs with high and low BP.

7. Vomiting also causes headache. 

8.Difficulty in breathing.

9. Headache is also a side effect of medicine.

10. Even if the smell is gone, the head hurts. 

11. Even loud noise causes headache.

12. We get a headache doing something we don’t like. 

13. Headache occurs even if the digestive process in the body is not proper. 

14. There is a headache with acidity or burning in the stomach.

15. If alcohol is too much or if you stop drinking alcohol, you get a headache.

16. Head pain occurs when the body is too tired.

17. Overthinking also causes headaches.

18. Body does not get proper oxygen and headache occurs.

19. There is a possibility of headache depending on the philosophy of your work.

 20. Headaches even when hungry. /

/ Is there a treatment for headache in acupuncture? Acupuncture is the treatment for headache. There is a treatment for any type of headache. There are sessions depending on the patient.  There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient.


सिरदर्द के कारण और डॉक्टर से कब परामर्श लें इसके लिए एक्यूपंक्चर उपचार उपलब्ध है: 

1. अगर आप पर्याप्त नींद नहीं लेते हैं तो आपको सिरदर्द की समस्या हो जाती है  

2. रक्त संचार ठीक न होने पर भी सिरदर्द होता है।

3. सर्दी-खांसी होने पर भी सिरदर्द होता है

4. मानसिक तनाव होने पर भी सिरदर्द होता है। 

5. आंखों की रोशनी ठीक नहीं होने पर भी सिरदर्द होता है।

6. हाई और लो बीपी के साथ सिरदर्द होता है।

7. उल्टी के कारण भी सिरदर्द होता है। 

8. सांस लेने में दिक्कत होना.

9. सिरदर्द भी दवा का साइड इफेक्ट है।

10. गंध चली जाए तो भी सिर दर्द करने लगता है. 

11. तेज आवाज से भी सिरदर्द हो जाता है.

12. जो काम हमें पसंद नहीं है उसे करने पर हमें सिरदर्द होने लगता है। 

13. शरीर में पाचन क्रिया ठीक न होने पर भी सिरदर्द होता है। 

14. एसिडिटी या पेट में जलन के साथ सिरदर्द होता है।

15. अगर शराब बहुत ज्यादा है या फिर आप शराब पीना बंद कर देते हैं तो आपको सिरदर्द होने लगता है।

16. सिर दर्द तब होता है जब शरीर बहुत ज्यादा थका हुआ हो।

17. ज्यादा सोचने से भी सिरदर्द होता है.

18. शरीर को उचित ऑक्सीजन नहीं मिल पाती और सिरदर्द हो जाता है।

19. आपके कार्य दर्शन के आधार पर सिरदर्द होने की संभावना है।

 20. भूख लगने पर भी सिरदर्द होना।

क्या एक्यूपंक्चर में सिरदर्द का इलाज है?

एक्यूपंक्चर सिरदर्द का इलाज है। किसी भी प्रकार के सिरदर्द का इलाज मौजूद है। रोगी के आधार पर सत्र होते हैं।  मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है