Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
మోకాలి నొప్పికి కారణాలు :
- ఎముకలు అరుగుదల వలన.
- కాళ్ళ లో గుజ్జు తగ్గడం వలన.
- రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన.
- కిడ్నీ సమస్యలు వలన.
- ఎక్కువ క్రింద కూర్చోవటం వలన మరియు నిలబడటం వలన.
- కాలిషియo తక్కువ అవటం వలన.
- దెబ్బలు తగలటం వలన.
- తినే ఆహారమలో పోషక పదార్ధాలు లోపించటoవలన
మోకాలి నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?
మోకాలి నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి. పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.
Causes of Knee Pain:
1. Due to bone wear.
2. Due to reduction of pulp in the legs.
3. Due to poor blood circulation.
4. Due to kidney problems.
5. Due to sitting and standing too low.
6. Due to low caloric content.
7. Due to blows.
8. Due to lack of nutrients in food
Is there a treatment for knee pain in acupuncture?
Acupuncture is the treatment for knee pain. There are sessions depending on the patient. There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient.
घुटने के दर्द के कारण:
1. हड्डी घिसने के कारण।
2. पैरों में गूदा कम होने के कारण।
3. खराब रक्त संचार के कारण।
4. किडनी की समस्या के कारण।
5. बहुत नीचे बैठने और खड़े होने के कारण।
6. कम कैलोरी सामग्री के कारण।
7.लकड़ी की दुकान.
8. एक नया क्रेडिट कार्ड चुनें
एक्यूपंक्चर घुटने के दर्द का इलाज है?
रोगी के आधार पर सत्र होते हैं। मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।