Treatment for Sciatica

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

సయాటికా  ఎందుకు వస్తుందో తెలుసా ?

  1. ఎక్కువ నిలబడి పని చేసేవారికి ఈ సమస్య తప్పకుండ వుంటుంది.
  2. డ్రైవింగ్ ఎక్కువగా చేసే వారికీ వచ్చే అవకాశం వుంది.
  3. వయస్సుని బట్టి కూడా వచ్చే అవకాశం వుంది.
  4.  ఎక్కువ వంగి పని చేసే వారికీ కూడా వచ్చే అవకాశం వుంది.
  5. బరువులు మోసే వారికీ కూడా వచ్చే అవకాశం వుంది .
  6.  సరి అయిన ఆహారం తీసుకోకుండా వుండటం వలన.
  7. ఎముకల అరుగుదల వలన.

సయాటికా  నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?

సయాటికా నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి.  పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.


Do you know why sciatica occurs?

1. This problem is inevitable for those who work standing a lot.

2. There is a chance for those who do a lot of driving.

3. There is a possibility of coming depending on the age.

 4. There is also a chance for those who work with a lot of bending.

5. People who carry weights are also.

6. Due to not taking proper food.

7. Due to bone erosion.


Is there a treatment for sciatica pain in acupuncture?

Acupuncture is the treatment for sciatica pain. There are sessions depending on the patient.  There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient.

क्या आप जानते हैं साइटिका क्यों होता है?

1. जो लोग ज्यादा खड़े होकर काम करते हैं उनके लिए यह समस्या होना लाजमी है।

2. ज्यादा ड्राइविंग करने वालों के लिए मौका है.

3. उम्र के आधार पर आने की संभावना रहती है.

 4. जो लोग बहुत झुककर काम करते हैं उनके लिए भी मौका है।

5. वजन उठाने वाले लोग भी होते हैं!

6. उचित भोजन न लेने के कारण।

7. अस्थि क्षरण के कारण।

 क्या एक्यूपंक्चर में साइटिका दर्द का इलाज है?एक्यूपंक्चर साइटिका दर्द का इलाज है। रोगी के आधार पर सत्र होते हैं।  मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।